Top Tweets for #Apsfl
తక్కువ ఖర్చుతో ఫైబర్‌గ్రిడ్ పూర్తి చేయడమే చంద్రబాబు నేరమా?
కి.మీ.కు మన వద్ద పెట్టిన ఖర్చు రూ. 1.16 లక్షలు
తెలంగాణలో రూ. 3.47 లక్షలు.. కర్ణాటకలో రూ. 4 లక్షలు
తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ #APSFL #APFiberNet #FalseCasesAgainstNaidu

Broadband subscribers in India up at 999.81 million in October: Govt data https://t.co/8EDKy5iHeY
#IndiaTelecom #BroadbandGrowth #WirelessSubscribers #WirelineIndia #MNPIndia #TelecomStats #BSNL #MTNL #APSFL #DigitalIndia #UrbanRuralConnectivity
ఇక డిజిటల్ ఏపీ!
రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్‌గా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక
ఫైబర్‌నెట్ ద్వారా సాంకేతిక విస్తరణ
కేంద్రం నుంచి రూ.2,781 కోట్లు
ప్రైవేటుకు ‘ఫైబర్’ నిర్వహణ #APSFL #APFiberNet

ఇక డిజిటల్ ఏపీ!
రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్‌గా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక
ఫైబర్‌నెట్ ద్వారా సాంకేతిక విస్తరణ
కేంద్రం నుంచి రూ.2,781 కోట్లు
ప్రైవేటుకు ‘ఫైబర్’ నిర్వహణ #APSFL #APFiberNet

ఏపీ ఫైబర్‌నెట్ నిర్వహణకు ఎస్పీవీ ఏర్పాటు
కనెక్షన్లను 10 లక్షలకు పెంచడమే లక్ష్యం
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం #APSFL #APFiberNet

ఏపీ ఫైబర్‌నెట్ నిర్వహణకు ఎస్పీవీ ఏర్పాటు
కనెక్షన్లను 10 లక్షలకు పెంచడమే లక్ష్యం
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం #APSFL #APFiberNet

ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం దగ్గర ఆందోళన..
APSFL నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్‌కు తాళాలు వేసేందుకు సన్నద్ధమైన ఆపరేటర్లు..
ఏపీ ఫైబర్‌కు నాణ్యమైన ప్రసారాలు అందించాలని డిమాండ్..
#AndhraPradesh #APSFL #Visakhapatnam
ఏపీ ఫైబర్‌నెట్.. ఇక పనిచేస్తుంది
ఏపీ ఫైబర్‌నెట్‌ను పూర్తి స్థాయిలో సంస్కరించడంపై
వికేంద్రీకరణ విధానంలో సమస్యకు పరిష్కారం
నిర్వహణకు రూ.1,900 కోట్ల కేంద్ర నిధులు
#APSFL #APFiberNet

@naralokesh Dear Sir
@naralokesh
@ncbn
Dear Supports pls help us
@JaiTDP
@Shiva4TDP
@OfficeofNL
I am operator for #APSFL #APFIBER for 2 months we are facing huge issues in this I have almost 250 connection i lost almost 100 no team responding please sir I trust u hope it reaches you

@naralokesh Dear Sir
@naralokesh @ncbn
Dear Supports pls help us
@JaiTDP @Shiva4TDP @OfficeofNL
I am operator for #APSFL #APFIBER for 2 months we are facing huge issues in this I have almost 250 connection i lost almost 100 no team responding please sir I trust u hope it reaches you
APSFL gave hope with affordable broadband, but why are they stuck at 50 Mbps when private ISPs offer 300+ Mbps?
If they don't adapt and upgrade, will APSFL @FiberAp go the Nokia way?
Starlink and new tech are coming fast. In today's world, adapting is survival.
#Internet #APSFL #Technology #Starlink @ncbn @naralokesh

ఫైబర్‌నెట్ ప్లాన్ ధరలు తక్కువే. అయినా, జనం ఎందుకు ముందుకురావడం లేదు? ఇవే కారణమా..
https://t.co/gs6sgrgGfW
#AndhraPradesh #apsfl #fibernet
చంద్రబాబు కు రుణపడి ఉంటా జీవి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు | ABN Telugu
#CmChandrababu #GVReddy #APSFL #ApFibernet #ABNTelugu
ఫైబర్‌నెట్ పంచాయితీ మంత్రి పేషీకి
మంత్రి జనార్దన్‌రెడ్డిని కలిసి వివరించిన అధికారులు
ఈ అంశంపై ఐఏఎస్‌లు సీరియస్ #APSFL #APFiberNetScam #APFiberNet #JaganLootedAP

ఫైబర్‌నెట్ ఎండీ దినేష్కుమార్ది రాజద్రోహమే!
ఆయన దారిలోనే మరికొందరు అధికారులు
గత యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమా?
సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు #APSFL #APFiberNetScam #APFiberNet #JaganLootedAP

ఫైబర్‌నెట్ ఎండీ దినేష్కుమార్ది రాజద్రోహమే!
ఆయన దారిలోనే మరికొందరు అధికారులు
గత యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమా?
సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు #APSFL #APFiberNetScam #APFiberNet #JaganLootedAP

జగన్ జాబ్నెట్పై వేటు
ఫైబర్‌నెట్‌లో 410 మంది కాంట్రాక్టు సిబ్బంది తొలగింపు
అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డికి లీగల్ నోటీసులు
నియామకపత్రాలు లేకుండానే వారికి జీతాల చెల్లింపు
సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి #APSFL #APFiberNetScam #APFiberNet #JaganLootedAP

ఏపీ ఫైబర్ నెట్లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నాం: జీవీ రెడ్డి https://t.co/PRzBzGCB1Y via @eenadulivenews
#APSFL
జీవీ రెడ్డిని దెబ్బేసిన అధికారులు ఫైబర్ నెట్ ని 'B' గ్రేడ్ కి దిగజార్చారు!
#APSFL #APFiberNet
Asalu @JaiTDP power lo undha ? leda YSRCP power lo unda ani doubt vasthundi @ncbn @naralokesh @gvreddy0406
https://t.co/DFimGfwe4g
Last Seen Hashtags on Sotwe
kayseritravesti
Seen from Turkey
นัดเย็ดสันป่าตอง
Seen from Thailand
ammamemes
Seen from Indonesia
inspiredcharacterdesign
Seen from United States
ทอมรับงาน
Seen from Thailand
brosis
踩踏
Seen from Vietnam
minichat filter:videos
Seen from Germany
anxiouspanda
Seen from Germany
reina_0126xoxo
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers































