Top Tweets for #AtpMLa
జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయి. అందుకే మన భారత��య సంప్రదాయంలో గంగను భూమ్మీదకు తెచ్చి ప్రజలకు వరంగా అందించిన భగీరధుడంటే అంతటి పూజ్యభావం.
భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు. #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగ�� నియమితులైన రాజేష్ కిలారు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad #rajeshkilaru

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా
ఎన్నికైన మన యువ నాయకులు, రాష్ట్ర ఐటి మంత్రి
శ్రీ నారా లోకేష్ గారికి
హృదయపూర్వక శుభాకాంక్షలు #Naralokesh #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad

బడుగు జనోద్ధారకుడు దేశంలోనే మొట్టమొదటి బాలిక పాఠశాల ప్రారంభించిన సంస్కర్త
మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి
సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు... #MLADaggupatiPrasd #AtpMLA #DaggupatiPrasad

అనంత ప్రజల ఆశా జ్యోతి... ప్రజల పాలిట కల్పవృక్షం ఆర్.డి.టి సంస్థ వ్యవస్థాకులు
శ్రీ ఫాదర్ విన్సె���ట్ ఫెర్రర్ గారి జయంతి
పురస్కరించుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాము. #VincentFerrerJayanthi #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad

AMARAVATI THE PEOPLE'S CAPITAL
ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా
అమరావతి
రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం
5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి
చట్టబద్ధత కల్పించే బిల్లుకు దేశమంతా ఏకగ్రీవ మద్దతు
నా రాష్ట్రం ఆంధ్��ప్రదేశ్... నా రాజధాని అమరావతి.
#TeamDaggupatiPrasad #atpmla
#mladaggupatiprasad

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మె���్యే దగ్గుపాటి ప్రసాద్ #MLADaggupatiPrasad #AtpMLA #CMRF
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా
పదో తరగతి పరీక్షలు రాస్తున్న
విద్యార్థిని, విద్యార్థులు..
ఏకాగ్రతతో పరీక���షలు రాసి,
మంచి ఫలితాలను సాధించాలని
కోరుకుంటున్నాను..
#MLADaggupatiPrasad #AtpMLA

భాషలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా
మువ్వన్నెల జెండా సాక్షిగా
మనదంతా ఒకటే కులం ... భారతీయులం.
దేశ ప్రజలందరికి
గణతంత్రదినోత్సవ
శుభాకాంక్షలు. #RepublicDay #MLADaggupatiPrasad #AtpMLA

శ్రీ నారాలోకేష్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #NaraLokeshBirthday #MLADaggupatiPrasad #AtpMLA

Last Seen Hashtags on Sotwe
Something went wrong.
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
