Top Tweets for #BAASHHA
SUN TV COMING (13-09-2026) SUNDAY SPECIAL MOVIE EVENING 🌃
BAASHHA | SUNDAY | 6:30 PM
#SunTV #Baashha #Rajinikanth

Superstar Rajinikanth's All Time Mega Hit Movie 🎉💥 #BAASHHA
Coming Sunday @ 6.30 PM Only On Sun TV 🔥 🎉 💥 🎊
#Baashha #SunTV #Rajinikanth

#Baashha Once again on an analog projector, screened from an original 35mm film reel.
A special 35mm Film Screening was jointly organized byTheatre Diaries Facebook Community & Kurumassery Kripa Movies @rajinikanth @Suresh_Krissna
#Baashha Once again on an analog projector, screened from an original 35mm film reel.
A special 35mm Film Screening jointly organized byTheatre Diaries Facebook Community & Kurumassery Kripa Movies.
📅 Wednesday, 05 August 2026
🕙 10:00 AM
📍 Kripa Movies, Kurumassery -Free Entry

Once a Rajini fan will always be a Rajini Fan! | Ft.Natty
.
.
#padayappa #baashha #nattyinterview #natty #
ஆட்டோக்காரன் என்றதும் பழைய
ஆட்டம் எல்லாம் மறந்து இருப்ப என்று நினைச்சன்
#Baashha #Rajinikanth #MarkAntony

#Baashha remains the only Tamil film to be screened in Atmos format in Singapore, that too shortlived with the sudden closure of Cathay Cineplexes 😪
The FIRST EVER Dolby Atmos Tamil film in Singapore 🇸🇬 is here! And it's none other than Superstar Rajinikanth's cult hit #Baasha! Grab your tickets now exclusively on Cathay! Kudos to Mask Studios for making this possible!
@rajinikanth @RIAZtheboss #baasharerelease #baashha

@Gabbar0099 Rest states especially South states are real contributers for running Great India. Real #Baashha
Running charities for our Great India other states
உழைப்பாளர் தின ஸ்பெஷல் - திருமங்கலம் ரஜினி கோவிலில் ஆட்டோக்காரர் கெட்டப்பில் 'பாட்ஷா' கட் அவுட்... 16 வகை அபிஷேகத்துடன் வழிபாடு...!!
#Thirumangalam #Baashha #Rajinfans #LaborDay #
உழைப்பாளர் தின ஸ்பெஷல் - திருமங்கலம் ரஜினி கோவிலில் ஆட்டோக்காரர் கெட்டப்பில் 'பாட்ஷா' கட் அவுட்... 16 வகை அபிஷேகத்துடன் வழிபாடு...!!
#Thirumangalam #Baashha #Rajinfans #LaborDay #NewsTamil24x7
Dir #VigneshRaja
- In #Baashha, the Superstar lit three lamps 🪔 with fire. Likewise, my hero Dhanush sir has lit the first lamp, and next comes the audience.
- When the audience lights the lamp, it will automatically light the producers’ lamp too 🪔
https://t.co/ONGaY890MH
ஹவுஸ்புல் காட்சிகளாக ஓடிக்கொண்டிருக்கும் பாட்ஷா படத்தின் கன்னட ரீமேக்கான 'Kotigobba'
#Rajinikanth #KotiGobba #Vishnuvardhan #Baashha #KannadaCinema #TamilCinema #TamilNews

Tollywood Blockbuster Files : #Baashha
ఒక్క భాషా -వందల సినిమాలకు స్ఫూర్తి
కమర్షియల్ మూవీస్ లో హీరో క్యారెక్టరైజేషన్ గురించి, ఎలివేషన్ సీన్స్ గురించి దర్శక నిర్మాతలు లోతుగా ఆలోచిస్తారు. సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలంటే కథ ,దాని బ్యాక్ డ్రాప్ ,స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ ఇంపార్టెంట్. అలాంటి విభాగాల్లోనే ట్రెండ్ సెట్టర్స్ అవుతుంటాయి .. కానీ ఈ హీరో క్యారెక్టరైజేషన్ లో ఫస్ట్ టైం ట్రెండ్ సృష్టించింది రజినీకాంత్ బాషా . ఇంతే కాదు... కథ ,హీరో ఎలివేషన్స్ లో కూడా కొత్త పుంతలు తొక్కి సౌత్ ఇండియన్ పరిశ్రమకు కొత్త కమర్షియల్ లెక్కలు నేర్పి ,ఎన్నో వందల సినిమాలకు స్ఫూర్తినిచ్చిన సెన్సేషనల్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ భాషా .
1991 లో రిలీజ్ అయిన అమితాబ్ హిందీ మూవీ హమ్ లో #Rajinikanth ఒక హీరో . ఈ సినిమాలో తన తమ్ముడైన గోవిందాకు పోలీస్ అకాడమీలో సీట్ ఇప్పించే సీన్ ఒకటుంది. భారీ డైలాగ్స్ , ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా గూస్ బంస్ వచ్చేలా ఆ సీన్ ని చిత్రీకరించారు. ఎడిటింగ్ అప్పుడు సినిమాకు అవసరం లేదులే అని ఈ సీన్ ని ట్రిమ్ చేశారు. అయితే రజిని గారికి మాత్రం ఆ సీన్ వాల్యూ ఏంటో అందులో ఎంత స్టఫ్ ఉందో అర్థమైంది. ఆ విషయాన్ని అమితాబ్ గారితో ,డైరెక్టర్ తో షేర్ చేసుకున్నారు. తర్వాత అన్నామలై షూటింగ్ టైం లో డైరెక్టర్ సురేష్ కృష్ణతో ఈ సీన్ గురించి చెప్పి ఈ సీన్ ని బట్టి కథ రెడీ చేస్తావా అని అడిగారు. అంతలా వెంటాడింది అది రజినీకాంత్ ని.
కొన్ని రోజులకు సురేష్ కృష్ణ ఒక సీన్ చెప్పారు. హీరో చెల్లెలకు ఒక మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించడానికి హీరో తన గతాన్ని గురించి చెప్తాడు. దాంతో చెమటలు పట్టిన ఆ కాలేజ్ చైర్మన్ వెంటనే సీట్ ఇచ్చేస్తాడు. అదీ సీన్ . రజినీకాంత్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు.
ముందుగా రజిని లైఫ్ కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో కండక్టర్ క్యారెక్టర్ సెట్ చేశారు. అలా కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కావాలని రజిని చెప్పడంతో ఆటో డ్రైవర్ గా చేంజ్ చేశారు. విలన్స్ రజినీకాంత్ ని కట్టేసి కొట్టే సీన్ ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరని చాలా మంది నచ్చ చెప్పినా తర్వాత సీన్ పండాలంటే ఇది ఉండాల్సిందే అని రజినీకాంత్ ,డైరెక్టర్ డిసైడ్ అయ్యారు. ఇలా కొన్ని కొన్ని చేంజెస్ తో మూవీ కథ రెడీ అయిపోయింది.
ప్రేమికుడు సినిమా చూసిన సురేష్ కృష్ణ తన హీరోయిన్ గా నగ్మాని ఫిక్స్ అయ్యారు. విలన్ క్యారెక్టర్ కు బాలీవుడ్ యాక్టర్ ని సంప్రదించిన ఎందుకనో నచ్చలేదు. తర్వాత రఘువరన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవా . ఇలా కాస్ట్ అండ్ క్రూ ముగించుకుని 1994 ఆగస్టులో షూటింగ్ ప్రారంభించుకుంది భాష. వాహిని స్టూడియోస్ ఏవిఎం స్టూడియో శారదా స్టూడియోలో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది.
అప్పట్లో భాషా మూవీ ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్లుగా న్యూస్ బయటకు వచ్చింది. కానీ తర్వాత అదంతా జస్ట్ గాసిప్ అని తెలిసింది. అలానే దాంతో పాటే సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి బిగ్ బాస్ మూవీ స్టోరీ ,భాషా స్టోరీ ఒకటే అని ఆయా దర్శకులకు తెలిసింది. దాంతో చెన్నైలోని బిగ్ బాస్ లొకేషన్ లో దర్శకుడు సురేష్ కృష్ణ #Chiranjeevi ని కలిసి భాషా కథ చెప్పారు.
ఈ కథకు చిరు పక్కనే ఉన్న అల్లు అరవింద్ చాలా ఎక్సైట్ అయ్యారు. తెలుగులో చిరంజీవికి సూపర్బ్ గా సెట్ అవుతుందని బిగ్ బాస్ మూవీని ఆపైనా సరే భాషా రీమేక్ రైట్స్ తీసుకొని ఆ సినిమా చేయాలని అల్లు అరవింద్ భాషా నిర్మాతతో సంప్రదింపులు జరిపారు. 25 లక్షలు అల్లు అరవింద్ ఇస్తానంటే కాదు 40 లక్షలు అని వాళ్ళు చెప్పారు.
ఇలా బేరసారాలు జరుగుతుండగానే 70 వర్కింగ్ డేస్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది బాషా . బడ్జెట్ 9 కోట్లు. అప్పటికీ వన్ ఆఫ్ ది బిగ్ బడ్జెస్ట్ మూవీస్ ఇన్ ఇండియా. అలా 1995 జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయింది బాషా .
రజినీకాంత్ సురేష్ కృష్ణల మూడో సినిమా . రజిని సినిమాలకు సాధారణంగా ఉండే అంచనాలకంటే ఈ మూవీకి భారీ హైప్ వచ్చేసింది. ఫస్ట్ టైం తమిళనాడులో 75 సెంటర్లలో రిలీజ్ అయిన సినిమా భాష. ఎన్నో అంచనాలతో సినిమాకెళ్లిన ప్రేక్షకులకు వాటిని మించి గూస్ బంస్ స్టఫ్ ని ఇచ్చింది ఈ మూవీ.
రజినీకాంత్ మూవీ అంటేనే ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ . స్టైల్ అండ్ మానరిజమ్స్ తో ప్రేక్షకులకు కనువిందయ్యే #Rajini ఈ సినిమాలో వాటికి పదింతలు ఎక్కువ స్టఫ్ ని ఇచ్చారు. తన స్టైల్ అండ్ మానరిజం తో కొత్త పుంతలు తొక్కారు. ఒక పవర్ఫుల్ డాన్ అన్ని వదిలేసి తన ఐడెంటిటీ మార్చుకొని ఒక సాధారణ వ్యక్తిలా బతకడం ,పరిస్థితుల ప్రభావం వల్ల మళ్ళీ డాన్ అవతారంలోకి ఎంటర్ అవ్వడం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
అప్పటి కమర్షియల్ మూవీస్ లో అత్యంత పవర్ఫుల్ కథతో రూపొందిన మూవీ భాష. అప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని గూస్ బంస్ సీన్స్ ని పరిచయం చేసింది ఈ మూవీ. హీరోకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటో తెలుసుకోవాలనే ఉత్కంఠ సీన్ సీన్ కు పెరుగుతూ పోయి ఇంటర్వెల్ సీన్ కి పూనకాల పీక్స్ కు వెళ్ళిపోతాయి.
ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలై ఫస్ట్ హాఫ్ కు దీటుగా ఉండి కొత్త తరహా ఫీలింగ్స్ ని ఇస్తుంది. తన ఆటోని రౌడీలు పాడు చేస్తుంటే కోపంతో చూస్తూ మళ్ళీ ప్రశాంతంగా మారిపోయే రజినీకాంత్ కళ్ళు , తన చెల్లెలకు మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించడానికి అయ్యా నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరు ఉంది అని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే ..ఆ కాలేజ్ చైర్మన్ చెమటలు తుడుచుకోవడం , పోలీస్ స్టేషన్ లో కమిషనర్ రజినీకాంత్ వస్తుంటే లేచి నిలబడడం... ఏమన్నా సీన్సా ఇవి ? ఫ్యాన్స్ కైతే నరాలు తెగిపోయాయి.
ఇక ఇంటర్వెల్లో ఉగ్రరూపం దాల్చిన మాణిక్యం భాషాగా మారే సీన్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అల్టిమేట్ సీన్. పూనకాలు అనే పదానికి పర్యాయపదం ఈ సీన్. ఎప్పుడు చూసినా అదే ఫీలింగ్ ఉండే ఈ సీన్ కు అప్పట్లో థియేటర్స్ ఏ విధంగా బ్లాస్ట్ అయి ఉంటాయో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు.
ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఫ్రెండ్ ని చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకొని డాన్ అవ్వడం, విలన్ ని ఫస్ట్ టైం మీట్ అయి వార్నింగ్ ఇచ్చే సీన్, విలన్ అక్రమాలన్నీ నిరూపించి తనని జైలుకు పంపే సీన్, నగ్మాని పెళ్లి నుండి తీసుకొని పోయే సీన్, క్లైమాక్స్ అన్నీ ఎక్సలెంట్ గా ఉంటాయి.
ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అనే డైలాగ్ ఇంకో వంద ఏళ్లైనా అదే ఇంపాక్ట్ తో ఉంటుంది. ఈ డైలాగ్ ఎంతలా ఫేమస్ అంటే ది హిందూ పేపర్ లో స్పెషల్ గా ఒక ఆర్టికల్ కూడా రాశారు.
అప్పటికే సూపర్ స్టార్ గా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ ...భాషాతో తన స్టైల్ అండ్ మానరిజం ని పీక్స్ లో చూపించారు. తనని కట్టేసి కొడుతున్నప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోవడం ఎమోషనల్ గా హృదయాన్ని ద్రవింపచేస్తాయి.
ఈ సినిమాతో రజినీకాంత్ స్టార్డం వింద్యకు ఆవల విస్తరించింది. తిరుగులేని సూపర్ స్టార్ గా ఎవరికీ అందనంత ఇమేజ్ తో ఏకచత్రాధిపత్యంగా సౌత్ ఇండస్ట్రీని ఏలడానికి బలమైన పునాది వేసింది బాషా. ఇండియా వైడ్ ..ఓవర్సీస్ లో కూడా అసంఖ్యాక అభిమానులు ఏర్పడ్డారు రజిని స్టైల్ కు. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కు రజినీకాంత్ డెమిగాడ్ అయ్యారు. ప్రతి ఆటో వాళ్లు తమ ఆటో వెనక రజినీకాంత్ ఫోటో పెట్టుకున్నారు. ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఇలాంటి ఆటోలు కనిపిస్తాయి.
నగ్మా తన గ్లామర్ తో ఆకట్టుకుని టాప్ హీరోస్ కు పర్ఫెక్ట్ జోడ అని నిరూపించుకున్నారు. విజయ్ కుమార్, రఘువరన్ తమ పాత్రలు సమర్థవంతంగా పోషించగా డైరెక్టర్ సురేష్ కృష్ణ కథా కథనాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పటి టాప్ హీరోలంతా ఆయన్ని కాంటాక్ట్ అవ్వడం పెద్ద విశేషం.
దేవా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భాషా చూడు భాషా చూడు ,స్టైల్ స్టైల్ రా అనే సాంగ్స్ మోస్ట్ పాపులర్. ఇక తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హై స్టాండర్డ్స్ తో ఒక్కో సీన్ కి ప్రాణం పోస్తూ గూస్ బంప్స్ లెవెల్ లో ఉంటుంది. ఎలివేషన్ సీన్స్ కు ఎలాంటి BGM ఇవ్వాలో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు.
ఇలా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుని అఖండ విజయం సాధించింది బాషా . తెలుగులో రీమేక్ రైట్స్ అమ్మాలనుకుని కొన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ అల్లు అరవింద్ తో బేరం కుదరకపోవడం , తర్వాత మోహన్ బాబు కూడా ట్రై చేయడం వల్ల కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాత కేవలం డబ్బింగ్ రైట్స్ ఏ 80 లక్షలకు అమ్ముడయ్యాయి. అప్పటికి తెలుగులో ఒక డబ్బింగ్ మూవీకి 25 లక్షలు అనేదే చాలా ఎక్కువ. అలా తెలుగులో కూడా ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచి బంపర్ హిట్ అయింది భాష.
ఇక భాషా మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 200 సెంటర్లలో రిలీజ్ అయిన బాషా ఓపెనింగ్స్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. తమిళనాడులో 75 సెంటర్లలో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇదే. 100 కేంద్రాల్లో 50 రోజులు, 50 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ ఇదే. అలానే ఆరు కేంద్రాల్లో 175 రోజులు, కోయంబత్తూర్‌లో 368 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓన్లీ తమిళనాడులో 18 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో 10 కోట్లు, ఓవర్సీస్ లో 5 కోట్లు, కర్ణాటకలో కోటిన్నర , కేరళలో రెండు కోట్లు... ఇలా టోటల్ గా 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటికి ఆల్ ఇండియా టాప్ టూ గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది.
ఓవర్సీస్ లో ఇండియన్ సినిమాకు మార్కెట్ పెంచిన మూవీ బాషా . కేరళ ,కర్ణాటకలో ఆల్ టైం రికార్డ్స్. .ఇక ఏపీలో 40 సెంటర్లలో రిలీజ్ అయిన ఫస్ట్ డబ్బింగ్ మూవీగా ఖ్యాతి పొంది 34 సెంటర్లలో 50 రోజులు, 14 సెంటర్లలో 100 రోజులు ఆడి తెలుగు సూపర్ హిట్ మూవీస్ తో సమానంగా కలెక్షన్ సాధించింది. 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దిమ్మ తిరిగేలా చేసింది. అప్పటికీ మన తెలుగు స్టార్స్ మూవీస్ మాత్రమే 10 కోట్లు కలెక్ట్ చేసేవి.
అంతకుముందు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ 17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా దాన్ని డబుల్ మార్జిన్ తో భాష క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ అనే పదానికి కొత్త డెఫినిషన్ నేర్పింది.
ఈ సినిమా సీక్వెల్ చేయాలని 1999 లో సురేష్ కృష్ణ రజిని వద్ద ప్రస్తావించగా మన దగ్గర సీక్వెల్స్ వర్కవుట్ అవ్వవు అని రజినీకాంత్ వద్దన్నారు. ఈ మూవీ హిందీలో డబ్బింగ్ అయి సక్సెస్ అవ్వగా 2012 లో మళ్ళీ డిజిటల్ వర్షన్ తో రిలీజ్ అయింది. 2017 మార్చ్ 3న ఫుల్లీ డిజిటల్ వర్షన్ తో తమిళ్లో రీరిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.
కన్నడలో కోటి గొబ్బగా, బెంగాళీలో గురు పేరుతో, బంగ్లాదేశ్ లో సుల్తాన్ గా రీమేక్ అయింది బాషా . ఇంత అద్భుత విజయం సాధించిన భాష సౌత్ ఇండియన్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోవడమే కాక ఎన్నో వందల సినిమాలకు ప్రేరణ ఇచ్చింది. తెలుగులో అయితే ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ,ఇండస్ట్రీ హిట్స్ భాష స్ఫూర్తితో రూపొందినవి. తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా ఇదే తరహా కథా కథనాలతో చాలా మూవీస్ రూపొందాయి.
ఇలా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాక అత్యంత ప్రభావవంతమైన మూవీగా చరిత్రలో నిలిచిపోతుంది బాషా.

Tollywood BlockBuster Files : #Okeokkadu
" కుళ్ళిన రాజకీయ వ్యవస్థపై పోరాడిన ఒకే ఒక్కడు "🔥
బ్రష్టు పట్టిన మన రాజకీయ వ్యవస్థ బాగుపడాలని అందరం కోరుకుంటాం. బాగా చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఉంటాం. ఈ కులాల కంపు అంతరించిపోవాలని ఆశిస్తుంటాం. వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఒకే ఒక్కడు అవతరిస్తే ఎంత బాగుండో అనే ఒక ఆలోచనకు ప్రతిరూపంగా ఇండియన్ సినిమా ఫీల్డ్ లోనే మాస్టర్ మైండ్ అనిపించుకున్న ఒకే ఒక్క డైరెక్టర్ ఒక వినూత్న కథాంశంతో చేసిన మూవీ ఒకే ఒక్కడు .
1996 భారతీయుడు సంచలనం తర్వాత #Shankar ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లో సినిమా చేద్దామని అనుకున్నారు. 1977 లో అమెరికాలో నిక్సన్ ఇంటర్వ్యూస్ బాగా పాపులర్ . మీడియా రిపోర్టర్ - అమెరికా ప్రెసిడెంట్ మధ్య ఇంటర్వ్యూ రూపంలో సాగే కాన్వర్సేషన్ ఇది. అలా ఒక సీఎం ని ఒక మీడియా రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసే సీన్ రాసుకున్నారు. దాని చుట్టూ రఫ్ గా కథ అల్లేశారు. హీరో క్యారెక్టర్ రజినీకాంత్ ని మైండ్‌లో పెట్టుకొని డిజైన్ చేశారు. అయితే భారతీయుడు ప్రభంజనం ఇంకా తగ్గకముందే ఇలాంటి సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. వెంట వెంటనే సోషల్ అవేర్నెస్ ఉన్న మూవీస్ చేస్తే జనాలకు ఎక్కవేమో అనుకొని ప్రేమికుడు సినిమా లాగా మీడియం రేంజ్ సినిమా ఒకటి చేద్దామని జీన్స్ మూవీ మొదలు పెట్టారు. తర్వాత అది సౌత్ లోనే హై బడ్జెట్ మూవీ అయింది. అది వేరే విషయం అనుకోండి.
జీన్స్ తర్వాత ఒకే ఒక్కడు కాన్సెప్ట్ కు మెరుగులద్దారు శంకర్. తనకు తెలిసిన హైకోర్టు జడ్జ్ ని కలిసి ఒక సామాన్యుడు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉండటానికి రాజ్యాంగంలో వెసుబాటు ఉందా? అని పూర్తిగా తెలుసుకుని ఆయన చెప్పిన పాయింట్స్ ని నోట్ చేసుకుని తన ఆస్థాన రైటర్ సుజాత రంగరాజన్ గారితో స్క్రిప్ట్ అంతా సిద్ధం చేశారు. స్క్రిప్ట్ అయ్యాక " మీరు హాలీవుడ్ లో పుట్టాల్సింది " అని సుజాత రంగరాజన్ శంకర్ ని ప్రశంసించారట.
హీరోగా #Rajinikanth చేయాలని ఆయన్ని కలిస్తే నో చెప్పేశారు. ఇందులో ఉన్న పొలిటికల్ ఎలిమెంట్స్ వల్ల తనకు ఇబ్బంది అవుతుందని కథంతా ప్రస్తుతం సీఎం కు వ్యతిరేకంగా ఉందని ఇంకో కథతో మూవీ చేద్దామని చెప్పారు. నెక్స్ట్ #KamalHaasan . ఆయన హేరామ్ సినిమా పనుల్లో ఫుల్ బిజీ . సంవత్సరం వెయిట్ చేయాలి. తెలుగులో #Venkatesh తో చేద్దామనుకున్నారు కానీ ఎందుకో అది జరగలేదు .
పెద్ద స్టార్స్ చేయకపోతే మీడియం రేంజ్ హీరోలతో చేయాలని అప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ రూట్ లో వెళ్తున్న #Vijay ని తీసుకుందామని తన కో డైరెక్టర్ ద్వారా డేట్స్ గురించి కనుక్కొన్నారు. అయితే విజయ్ డేట్స్ అప్పుడు వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ గారు చూసుకునేవారు. కో డైరెక్టర్ కు చంద్రశేఖర్ గారికి మధ్య సరైన కమ్యూనికేషన్ లేక విజయ్ డేట్స్ దొరకలేదు. తర్వాత ఈ మూవీ మిస్ అయిన విషయం తెలిసిన విజయ్ చాలా బాధపడ్డారు.
ఇక శంకర్ గారు తన జెంటిల్మెన్ హీరో అర్జున్ కు కబురు పంపారు. శంకర్ ఆఫీస్ లో అర్జున్ కు కథ చెప్పారు. వెంటనే 120 కాల్ షీట్స్ ఇచ్చేసారు అర్జున్ . కథ మీద మాత్రమే కాదు డైరెక్టర్ మీద అంత నమ్మకం ఉంది . తనకు హీరో దొరికేసాడు. ఇక హీరోయిన్ . శంకర్ మైండ్‌లో ఐశ్వర్య రాయ్ కానీ ఎంత అడ్జస్ట్ చేసినా ఆమె డేట్స్ క్లాష్ అవుతున్నాయి . తర్వాత మీనా అనుకున్నారు. ఆవిడ అదే టైంలో అర్జున్ తోనే రిథం మూవీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో మూవీ ఎందుకని ఫైనల్ గా మనీషా కోయిరాలని సెలెక్ట్ చేశారు . శంకర్ లైలా పాత్ర కోసం ముందుగా శిల్పా శెట్టిని అనుకున్నారు. ఆవిడ కథ ఏంటి అని అడిగారట. దాంతో ఆమె ప్లేస్ లోకి లైలా వచ్చింది.
విలన్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ రఘువరన్ లుక్ టెస్ట్ చేశాక ఆయనే బెస్ట్ ఛాయిస్ అనుకున్నారు. వడివేలు మణివన్నన్ విజయ్ కుమార్‌లతో కాస్టింగ్ రెడీ .కేవి ఆనంద్ డిఓపి , ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ . టైటిల్ ఒకే ఒక్కడు.
1998 అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఓపెనింగ్ కు రజినీకాంత్ కమల్ హాసన్ ముఖ్య అతిథులు . వారితో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడ్వాన్స్ లతో వచ్చేశారు సినిమా అమ్మమని . అది మరి ...శంకర్ సినిమా అంటే.
చెన్నైలోని ఏవిఎం స్టూడియోస్ లో సీఎం ఆఫీస్ సీన్స్ తీయగా తమిళనాడులోనే కొన్ని గ్రామాల్లో కాశీలో కొంత భాగం చిత్రీకరించారు. మైసూర్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఇంకొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ చిత్రీకరించారు. చెన్నైలోని మౌంట్ రోడ్ లో చిత్రీకరించిన ఒక సీన్ కోసం 40 డేస్ పట్టింది. జూనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో కలిపి 600 మంది ఈ సీన్ కోసం పని చేశారు. తన జీవితంలో అత్యంత కష్టంగా మరియు సంతృప్తికరంగా చేసిన సీన్ ఇదే అని అప్పటి డిఓపి ఆనంద్ అన్నారు.
సాంగ్స్ కోసం వేసిన సెట్స్ కు కోట్లు ఖర్చయ్యాయి. మగధీర సాంగ్ మైసూర్ ప్యాలెస్ లో చిత్రీకరించగా దాని గ్రాఫిక్స్ కోసం లండన్ నుండి టెక్నీషియన్స్ వచ్చారు. షరా మామూలుగానే శంకర్ సినిమా అంటే మినిమం సంవత్సరం టైం పడుతుంది . దీనికి కూడా సేమ్ అంతే టైం . దాదాపు 150 వర్కింగ్ డేస్ 20 కోట్లు బడ్జెట్ . సౌత్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ . అంతకుముందు రికార్డ్ కూడా శంకర్ దే . జీన్స్ మూవీ బడ్జెట్ 18 కోట్లు. 20 కోట్ల బడ్జెట్ అయినా సరే బయ్యర్లు పోటీ పడి మరి కొనేశారు.
1999 అక్టోబర్ లో ఆడియో రిలీజ్ . ఫస్ట్ సెట్ 4 లక్షల క్యాసెట్స్ . రెండో రోజు షాప్స్ ముందు నో స్టాక్ బోర్డ్స్ . వెంటనే ఇంకో 6 లక్షల క్యాసెట్స్ రిలీజ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కదా మరి అలా సాంగ్స్ బంపర్ . హిట్ శకలక బేబీ మగధీర అనే పాటలు చాలా కొత్తగా అబ్బురంగా అనిపిస్తే నెల్లూరి నెరజా అనే సాంగ్ ఎవర్గ్రీన్ మెలోడీ సాంగ్ అనిపించుకుని ఎక్కడ చూసినా మారుమోగిపోయింది. శకలక బేబీ సాంగ్ సుష్మిత సేన్ చేయగా దానికి ఆవిడ అందుకున్న రెమ్యునిరేషన్ 40 లక్షలు .
జెంటిల్మెన్ కాంబినేషన్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో 1999 నవంబర్ ఏడవ తేదీ దీపావళి కానుకగా తమిళ్ చరిత్రలోనే అత్యధిక ప్రింట్లతో రిలీజ్ అయింది మొదల్వన్ . రెండు రోజుల తర్వాత నవంబర్ తన తెలుగులో ఒకే ఒక్కడిగా అదే హైప్ తో రిలీజ్ అయింది.
ఎన్నో అంచనాలతో సినిమాకి వెళ్ళిన వారిని వారి అంచనాలు ఇంచి కూడా తగ్గకుండా ఇంకా ఎక్కువే సాటిస్ఫై చేసింది ఒకే ఒక్కడు . అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి ? ఒక్కరోజు ముఖ్యమంత్రి ఏంటి ఒక్కరోజులో ఆయన అద్భుత పరిపాలన చూపించడం ఏంటి ? ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా వండర్ఫుల్ స్క్రీన్ ప్లే తో అంతే వండర్ఫుల్ గా సినిమాని మలచారు శంకర్.
హై ప్రొడక్షన్ వాల్యూస్ తో విజువల్ ట్రీట్ గా నిలుస్తుంది మూవీ . సీఎం ని ఇంటర్వ్యూ చేసే సీన్ ఇండియన్ ఫిల్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ . ట్రాఫిక్ సీన్ ఎలా తీశారబ్బా అని ఆశ్చర్యపోతారు . సీఎం అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్స్ తో మీటింగ్ నుండి రఘువరన్‌ని అరెస్ట్ చేసే సీన్ వరకు సాగే సినిమా నభూతో . బురద ఫైట్ తర్వాత పాలాభిషేకం సీన్ విజిల్స్ వేయిస్తుంది.
ఇందులో అర్జున్ న్యూడ్ గా పరిగెత్తే షాట్ ఉంది కదా ? అందులో అర్జున్ డూప్ గా ఇప్పటి టాప్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నటించారు . అర్జున్ ని రాజకీయాల్లోకి రమ్మంటూ ప్రజలందరూ కోరుకోవడం వారిలో ఒక వికలాంగుడు " నాకు మల్లే మన దేశం అవిటిదైపోయిందన్నా నాయకుడివై నడిపించన్నా" అని అనడం దానికి అర్జున్ రియాక్షన్ గూస్ బంస్ అసలు. బిహైండ్ వుడ్స్ వెబ్సైట్ ఈ సీన్ ని ఆల్ టైం టాప్ 20 మాస్ సీన్స్ లో ఒకటిగా పేర్కొంది .
మళ్ళీ సీఎం అయ్యాక కులం గురించి చెప్పే డైలాగ్స్ , పొలంలో యాక్షన్ సీన్ , బాంబులన్నీ నిర్వీర్యం చేయడం, పెద్ద పెద్ద ఫైట్లు చేజింగ్‌లు లేకుండా బ్రిలియంట్ అండ్ సింపుల్ క్లైమాక్స్ ...అన్ని హైలైట్స్ యే . పాటలు పిక్చరైజేషన్ విపరీతంగా ఆకట్టుకుంటాయి . శకలక బేబీ సాంగ్ మగధీర సాంగ్ లో పాము దానికి మనిషి తల ,అప్పుడే వాడుకలోకి వస్తున్న సెల్ ఫోన్ , ఆ సాంగ్ లో కాస్ట్యూమ్స్ అన్ని కొత్తగా వింతగా ఉంటాయి.
ఇలా ప్రతిదీ హైలైట్ గా నిలిచి మొదటి రోజు నుండే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఒకే ఒక్కడు . అరే ఇలాంటి సీఎం ఒక్కడుంటే మన దేశం ఎంత డెవలప్ అయ్యేదో , ఇలాంటోడు మా రాష్ట్రానికి సీఎం గా ఉండాలని సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనసుకి అనిపించడం ఖాయం . మన రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు ఎలాంటివారో ప్రత్యక్షంగా చూపించారు . ఒక మంచి వ్యక్తి రాజకీయాలను మార్చాలని ప్రయత్నిస్తే అతనిని ఎంత ఇబ్బంది పెడతారో ,అవసరమైతే బద్ధ శత్రువుల్లా ఉండే పార్టీల వారు కూడా ఎలా కలిసిపోతారో చెప్పారు . అలానే సీఎం నిజాయితీగా ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది , ఎన్ని గొప్ప సంస్కరణలు అమలవుతాయో కూడా చూడొచ్చు.
అందుకే జనాలకు ఒకే ఒక్కడు బాగా ఎక్కేసింది . పైగా ఇలాంటి మూవీకి కమర్షియల్ హంగులన్నీ భారీ స్థాయిలో అద్దటం మేజర్ హైలైట్ . సామాన్యుడిగా సీఎం గా అర్జున్ నటన మెప్పిస్తుంది ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు . మనీషా కోయిరాల క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా మణివర్ణన్ వడివేలు చిన్న చిన్న డైలాగ్స్ తో నవ్విస్తారు . ఇక రఘువరన్ విలనిజం ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా ఎక్సలెంట్ . ఆయన నడక హావభావాలు అన్ని సూపర్బ్. .
టెక్నికల్ గా చూస్తే శంకర్ సర్ గురించి ఏమని చెప్పాలి ? అందరి చేత శంకర్ సర్ అనిపించుకోవడం వెనుక తన క్రియేటివిటీ కష్టం ఇవే కారణాలు . ఒక చిన్న ఐడియాని ఇంత అద్భుతమైన మూవీగా మలచడం శంకర్ లాంటి క్రియేటివ్ జీనియస్ కే సాధ్యం . సమాజం పట్ల ప్రేమ బాధ్యత కూడా ఒక డైరెక్టర్ కు ఇంపార్టెంట్ అని చెప్పిన శంకర్ పనితనం ,టాలెంట్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు .
మరి కెమెరామన్ ఆనంద్ గారు ఎంత కష్టపడి ఉంటారో చెప్పడానికి ఆ ట్రాఫిక్ సీన్ ఒక్కటి చాలు . AR రెహ్మాన్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణ . శంకర్ మూవీస్ అంటే రెహ్మాన్ కు పూనకం వచ్చేస్తుందేమో మ్యూజిక్ వాయించేసారు . అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , హీరోకు సెట్ చేసిన సిగ్నేచర్ మ్యూజిక్ పూనకాలే . అదే మ్యూజిక్ ని మగధీర సాంగ్ లో కూడా వాడారు.
అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ అప్పటి తమిళనాడు సీఎం ని పోలి ఉంది అని ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల ఆందోళనలు జరపగా అప్పటి ఆంధ్ర సీఎం చంద్రబాబు శంకర్ ని పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు . ఈ విధంగా సమాజంపై చాలా ప్రభావం చూపించింది ఒకే ఒక్కడు . సినిమాలో హీరో ఒక సీఎం అంటే చాలు ఒకే ఒక్కడు సినిమానే గుర్తొస్తుంది . ఒక సీఎం కొత్తగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఒకే ఒక్కడిలో హీరో క్యారెక్టర్ తో పోల్చడం కామన్ అయిపోయింది .
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి ఇప్పటిదాకా సౌత్ ఇండియాలో సీఎంలుగా పని చేసిన వారంతా ఒకే ఒకడు సినిమాని తప్పకుండా చూసి ఉంటారు . అంతటి గొప్ప చిత్రం ఇది.
ఇక ఒకే ఒక్కడు బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే మొదటి వారం కలెక్షన్స్ లో నరసింహ మూవీ తర్వాత టాప్ మూవీగా నిలిచి రికార్డ్ సృష్టించింది . చెన్నై సిటీలో 50 రోజుల గ్రాస్ లో నెంబర్ వన్ మూవీగా నిలిచి రజినీకాంత్ కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమయ్యే ఎన్నో ఫీట్స్ ని సాధించింది . 120 కేంద్రాలకు పైగా 50 రోజులు ప్రదర్శించబడి 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ అయింది . టోటల్ గా 48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారతీయుడు నరసింహ మూవీస్ తర్వాత ఆల్ టైం టాప్ త్రీ మూవీగా నిలిచింది.
అటు తమిళ్లో ఇటు సౌత్ ఇండియాలో ఒకే ఒక్కడు టాప్ త్రీ కావటం విశేషం . ఇక తెలుగు విషయానికి వస్తే అన్ సీజన్ లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒకే ఒక్కడు . శంకర్ క్రేజ్ తో స్టార్ హీరోల రేంజ్ ఓపెనింగ్స్ కొల్లగొట్టిన ఈ మూవీ 57 కేంద్రాల్లో 50 రోజులు 30 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి డబ్బింగ్ చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది . 50 రోజులకు హైదరాబాద్ సింగిల్ థియేటర్లో 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి ఏపీ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేయడమే కాక 70 రోజుల వరకు రోజు లక్ష రూపాయల గ్రాస్ రావటం మైండ్ బ్లోయింగ్ రికార్డ్ . నైజామ్ లో దాదాపు నాలుగు కోట్లు కలెక్ట్ చేయటం అప్పటి తెలుగు సూపర్ హిట్ చిత్రాలకు సవాల్ . వైజాగ్ లో 80 రోజులు కంటిన్యూ హౌస్ ఫుల్స్ , గుంటూరులో 30 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి సమరసింహారెడ్డి తర్వాతి స్థానంలో నిలిచింది గాజువాక రాజమండ్రి కడప ఒంగోలు వరంగల్ నెల్లూరు ఇలా ప్రతి మేజర్ సెంటర్స్ లో ఎక్సలెంట్ షేర్స్ కలెక్ట్ చేసింది.
2000 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల వల్ల కొన్ని థియేటర్స్ నుండి తీసేశారు కానీ లేదంటే ఒక్క తెలుగులోనే 50 కేంద్రాల్లో 100 రోజులు ఆడేది ఒకే ఒక్కడు . అన్నయ్య కలిసిందాంరా వంటి టాప్ స్టార్స్ మూవీస్ సూపర్ హిట్ గా దూసుకుపోతున్నా ... బాలకృష్ణ వంశోద్ధారకుడు భారీగా రిలీజ్ అయినా ఏమాత్రం తొనకకుండా బాక్స్ ఆఫీస్ తో ఒక ఆటాడుకున్నాడు ఒకే ఒక్కడు.
ఇదే సినిమాని హిందీలో అనిల్ కపూర్ తో నాయక్ గా రీమేక్ చేస్తే అక్కడ మాత్రం ఫ్లాప్ అవ్వడం గమనార్హం .అలానే బంగ్లాదేశ్ లో టూ టైమ్స్ రీమేక్ అయింది ఈ మూవీ మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మూడు తమిళ్ స్టేట్ ఫిలిం అవార్డ్స్ సాధించిన ఒకే ఒక్కడు శంకర్ సెకండ్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు . ఫస్ట్ భారతీయుడు . అలానే అర్జున్ అంటే మనకు గుర్తొచ్చే ఫస్ట్ క్యారెక్టర్ ఒకే ఒక్కడిలో సీఎం . తెలుగు తమిళ్ టోటల్ సౌత్ సినీ పరిశ్రమలో ఒకే ఒక్కసారైనా చూడవలసిన అద్భుతమైన సినిమా ఒకే ఒక్కడు.

Last Seen Hashtags on Sotwe
cfnm bbc
Seen from Netherlands
omegle ((**(*)**(****)*))* filter:videos
Seen from Turkey
乳头高潮
Seen from Japan
motorsport
Seen from Egypt
母狗
Seen from Japan
momson(*****) omegle(*****) filter:videos
beurettevidéos
Seen from Argentina
omegle
Seen from Spain
discord
Seen from Brazil
PEGGING
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers















