Top Tweets for #BNVijayKumar
చీమకుర్తి పట్టణంలో 26 వార్డు ఎన్టీఆర్ నగర్ వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన ముస్లిం నాయకులు షైక్ ఖాజా గారు, మరియు 10 కుటుంబాలు టీడీపీ లోకి చేరడం తో వారిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించాను.
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NaraLokesh
#BnVijayKumar

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో 2,450 మంది లబ్ధిదారులకు రూ.18 కోట్ల 83 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందించాను.
#CMRF
#ChandrababuNaidu
#TeluguDesamParty
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN

సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని పేద, అర్హులైన కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న **PMAY 2.0** పథకంలో భాగంగా మంజూరైన ఇళ్లకు సంబంధించిన హౌస్ శాంక్షన్ లెటర్లను లబ్ధిదారులకు అందజేశాను.
#PMAYG
#KutamiPrabhutvam
#TeluguDesamParty
#BnVijayKumar
L

సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు @BnVijayKumar_Bn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#BnVijayKumar #YeluriSambasivaRao
#TeamYeluri

సంతనూతల పాడు నియోజకవర్గ శాసనసభ్యులు, సోదరుడు
@BnVijayKumar_Bn గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#HBDBnvijayKumar
#BnVijayKumar
#TdpSanthanuthalapadu
#NakkaAnandaBabu
#TdpVemuru
#AndhraPradesh
ఈ రోజు సంతనూతలపాడు నియోజకవర్గం, ఉప్పుగుండూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.
#NTR #DamacharlaSatya #BNVijayKumar #Uppugunduru #Santhanuthalapadu

ఒంగోలు నగరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న “ఒక గంట – ఒక నగరం – ఒక లక్ష్యం కార్యక్రమంలో భాగంగా శనివారం మెగా సెగ్రీగేషన్ డ్రైవ్ లో పాల్గొన్నాను.
#SASA
#SwachhBharat
#Swarnadhra
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu

ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యం.
#Prajadarbhar
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్…
ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యం..
#Prajadarbhar
#BnVijayKumar
#MLAVijayKumar.
#TeamBN

ఒంగోలు నగరంలో గవర్నమెంట్ ITA కాలేజీ ఎదురు జయలక్ష్మి ఆటోమోటివ్స్ నందు నూతన NEXA బాలోనో కార్ ను ఆవిష్కరణ చేశాను..
#Nexa
#nexabaleno
#BnVijayKumar
#TdpSanthanuthalapadu
#MLAVijayKumar
#TeamBN
#AndhraPradesh

ఒంగోలు నగరంలో A1 ఫంక్షన్ హాల్లో మహా న్యూస్ ఎండీ మరెళ్ల వంశీ గారి సోదరుని కుమారుడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని వధు వరులను ఆశీర్వాదించాను..
#MahaNews
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu
#AndhraPradesh

ధర్మమే బలం, సత్యమే స్వరం, ప్రజా సేవే పథం. శ్రీకృష్ణుడి గీతా బోధనే స్ఫూర్తి!
ధర్మం గెలవాలి, సత్యం నిలవాలి, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి.
శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
#Krishnashtami
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu

ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టరేట్ నందు 43 లక్షల రూపాయలతో దివ్యంగులకు మరియు వయావృద్దుల సౌకర్యార్థం లిఫ్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ లతో కలిసి పాల్గొన్నాను.
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu

ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#PawanKalyan
#Janasena
#PowerStar
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu
#AndhraPradesh

ఈరోజు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా జరిగిన వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను.
#CBNfulfillsVeligondaDream
#VeligondaProject
#ChandrababuNaidu
#BnVijayKumar

రేపు దోర్నాల మండలం గంటావానిపల్లిలో జరిగే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా సభ ఏర్పాట్లులను మంత్రివర్యులు, శాసనసభ్యులతో కలిసి పరిశీలించాను.
#VeligondaProject
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

ఆగష్టు 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా మార్కాపురం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు,స్వామి గారు శాసనసభ్యులుతో కలిసి పాల్గొన్నాను.
#VeligondaProject
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో నాగులుప్పలపాడు మండలంలో చదలవాడలో RADISSON 5 స్టార్ హోటల్ భూమి పూజ కార్యక్రమంకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రివర్యులు జాతీయ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం పలికాను.
#NaraLokesh
#BnVijayKumar

ప్రజాభిమానమే ఊపిరిగా పయనిస్తున్న టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు
శ్రీ నారా లోకేష్, శ్రీమతి బ్రాహ్మణి దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు.
#NaraLokesh
#NaraBrahmani
#HappyWeddingAnniversary
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu

అనాథలను అక్కున చేర్చుకున్న గొప్ప మానవతా మూర్తి, సేవకు మారుపేరు భారతరత్న నోబుల్ బహుమతి గ్రహీత మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా.. ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#Mothertheressa
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

Last Seen Hashtags on Sotwe
Somno() +filter:native_video
anxiouspandaa
Seen from United States
gebzetraveſti
Seen from Turkey
djsakurasoh
Seen from Germany
minichat filter:videos
Seen from Italy
anxiouspandaa video()*********************
cumshot #compilation
Seen from United States
teenagers
Seen from Pakistan
maÑanero
Seen from Mexico
twerk
Seen from Canada
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers










































