Top Tweets for #BapatlaMP
🤰 ప్రతి తల్లి ఆరోగ్యమే... ప్రతి కుటుంబం ఆనందమే! | బాపట్లలో వేలాది గర్భిణీలు, బాలింతలకు ఉచిత పోషణ్ కిట్లతో శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ సేవా యజ్ఞం
🤱 ఆరోగ్యవంతమైన తల్లి... ఆరోగ్యకరమైన శిశువు... అదే అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన పునాది! 💚
#తెన్నేటికృష్ణప్రసాద్ #BapatlaMP

ఆత్మీయ సోదరులు లోక్ సభ ప్యానల్ స్పీకర్ , బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HBDTennetiKrishnaPrasad
#BapatlaMP
#NakkaAnandaBabu
#TdpVemuru
#MLAVemuru
#AndhraPradesh

2025లో బాపట్ల MP కృష్ణ ప్రసాద్ తెన్నెటి ప్రోగ్రెస్ రిపోర్టు ఇలా..
#krishnaprasadtenenti #bapatlaMP #prsindia #etvdigital

తెన్నేటి కృష్ణ ప్రసాద్ లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు.#బాపట్లపార్లమెంట్సభ్యులు
#TennetiKrishnaPrasad
#Leadership
#LokSabhaSpeakerPanel
#AndhraLeader
#BapatlaMP
#IndianPolitics
#PublicRepresentative
అమరావతిలో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) ఏర్పాటు చేస్తున్నట్టు కుమార మంగళం బిర్లా ప్రకటించారు...
#BITScomingToAP
#TennetiKrishnaPrasad
#TeamTenneti
#BapatlaMP
#AndhraPradesh

బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వ హై స్కూల్స్, మునిసిపల్ స్కూల్స్లో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్ కోసం డిజిటల్ లైబ్రరీలు మరియు కంప్యూటర్ సదుపాయాలు ఏర్పాటు చేశారు.
వారికోసం చేసిన ఈ గొప్ప ప్రయత్నం... విద్యలో నూతన దిశగా ఓ అడుగు! 📚💻✨
#BapatlaMP
యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి శ్రీ స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#SwamiVivekanand
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#AndhraPradesh

సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#FirstStepRebuildingAP
#సుపరిపాలనలోతొలిఅడుగు
#IdhiManchiPrabhutvam
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#KPSir
#TeamTenneti
#LoksabhaPanelSpeaker
#AndhraPradesh

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని పీవీ మార్చిన తీరు అభినందనీయం....
#PVNarasimhaRao
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#AndhraPradesh

అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నుండి మాదకద్రవాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలో పాల్గొన్నాను....
#DrugsOdhuBro
#ChandrababuNaidu
#AndhraPradesh
#AntiDrugDay
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#TeamTenneti

శారీరక, మానసిక సమతుల్యత కోసం ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వరం యోగా. యోగాను సాధన చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
#Yogandhra #InternationalYogaDay
#ChandrababuNaidu #NaraLokesh
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#AndhraPradesh

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న *నారా భువనేశ్వరి* హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.....
#HappyBirthdayNaraBhuvaneshwariGaru
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#TeamTenneti

గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDDroupadimurmu
#PresidentDroupadiMurmu
#PresidentOfIndia
#PresidentMurmu
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#LokSabhaPanelSpeaker
#TeamTenneti

నాగలి, భూమాత,ఎద్దులను పూజ చేసి రైతన్నలు తమ వ్యవసాయ పనులు ప్రారంభించే శుభదినం ఎటువంటి ఆటంకలు లేకుండా అన్నదాతలకు సిరుల పంటలు పండాలని కోరుకుంటూ రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు....
#YeruvakaPounami
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#KPSir
#TeamTenneti
#AndhraPradesh

హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు...
#EidAlAdha
#TennetiKrishnaPrasad
#BapatlaMP

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని రక్షించే బాధ్యత తీసుకుందాం.. ప్రతి ఒక్కరం మొక్కలు నాటి హరిత ఆంధ్రప్రదేశ్ ను ఆవిష్కరించుకుందాం..
#WorldEnvironmentDay2025
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#TeamTenneti
#KPSir
#LoksabhaPanelSpeaker
#AndhraPradesh

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ సారధి, విజనరీ లీడర్ ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#Mahanadu
#NaraChandrababunayudu
#TennetiKrishnaPrasad
#BapatlaMP

ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సీఆర్ పాటిల్, ప్రహ్లాద జోషీలతో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్న *లోకసభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు*
#CBNInDelhi
#ChandrababuNaidu
#TennetiKrishnaPrasad
#BapatlaMp

బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పార్లమెంటరీ పార్టీ మహానాడు కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ గార్లతో కలిసి పాల్గొన్నాను...
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#kpsir

బాపట్ల పట్టణానికి చెందిన బాపట్ల పార్లమెంటు ప్రదాన కార్యదర్శి తానికొండ దయాబాబు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను...
#TennetiKrishnaPrasad
#BapatlaMP
#AndhraPradesh

Last Seen Hashtags on Sotwe
minichat()****** filter:native_video()
Seen from Brazil
kocaelipasif
Seen from France
pregnant fetish
Seen from Turkey
miamelano
Seen from Turkey
เย็ดทอม
Seen from Thailand
minichat
Seen from Oman
china girl sex
Seen from Thailand
ديوت_بدويٌّْ
grupporno
Seen from Turkey
indian #threesome
Seen from India
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers











