Top Tweets for #BjpShanthikumar
ప్రపంచ వేదికపై భారత్ మరోసారి నాయకత్వాన్ని చాటుతోంది. 🇮🇳
BRICS 2026కు ఆతిథ్యం ఇవ్వడం భారత దౌత్య శక్తికి, ప్రపంచ విశ్వాసానికి నిదర్శనం.
#BRICS2026 #bjpshanthikumar

Paper coverage of yesterday Deeksha
#releasefeereimbursement #ఫీజులబకాయిబిజెపిలడాయి #bjpshanthikumar

నిన్నటి పాలమూరు ఆత్మీయ సమ్మేళనం… కొన్ని గంటల కార్యక్రమం కాదు, తరాలను కలిపిన ఆత్మీయ బంధం! ❤️🚩
సీనియర్ల అనుభవం… యువత జోష్… ఒకే సంకల్పం - బీజేపీ బలోపేతం! 🔥
#AthmiyaSammelanam #Palamuru #BJPKaryakartas #BjpShanthikumar
జగన్మాత శ్రీ వరలక్ష్మీ దేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ…
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు! 🪔🙏✨
#VaralakshmiVratham #వరలక్ష్మీవ్రతం #bjpshanthikumar

పాలమూరు బండమీదిపల్లి సరస్వతీ శిశుమందిర్‌లో తెలంగాణ ప్రాంత స్థాయి ఖేల్ ఖూద్–2026 క్రీడలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. 🏅🔥
చదువులో ప్రతిభ… మైదానంలో పోరాటస్ఫూర్తి… గుండెల్లో దేశభక్తి! 🇮🇳
చిన్నారులందరికీ విజయోస్తు! 🏆
#KhelKhud2026 #Palamuru #bjpshanthikumar
నాగుల పంచమి సందర్భంగా నాగదేవతలకు పాలు, నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజిద్దాం. 🙏🐍
నాగదేవతల ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిద్దాం.
అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు! 🪔🌿
#NagaPanchami #bjpshanthikumar

ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు! 🐍✨
ఆ నాగదేవత, పరమశివుని దివ్య ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
#NagulaChavithi #నాగులచవితి #HarHarMahadev #BJP4Telangana #bjpshanthikumar

Waving our pride, honoring our nation! 🇮🇳✨
May the Tiranga always fly high and keep inspiring us with unity and courage. Jai Hind! 🫡🧡🤍
#HarGharTiranga #Tiranga #bjpshanthikumar #edits
A leader who owns nothing, yet belongs to everyone.
PM @narendramodi ji is not just a leader; he lives as the nation itself - in thought, in breath, and in life. Selfless leadership at its finest! 🇮🇳✨
#NationFirst #NarendraModi #BjpShanthikumar
మన మట్టి వాసన...
మన పండుగ శోభ! 💥🥁
నా తెలంగాణ బిడ్డలందరి ఇండ్లల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
బోనాల పండుగ శుభాకాంక్షలు! 🙏🚩
#Bonalu #LashkarBonalu #BjpShanthikumar

"ధర్మాన్ని కాపాడేందుకు ఎవరూ ఒంటరి కాదు... ఆ హనుమంతుడే అందరి వెనుకాల నిలబడ్డాడు!" 🚩💥
సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న దేశ నాయకులందరికీ జై శ్రీరామ్! 🇮🇳
#SanatanDharma #NarendraModi #BjpShanthikumar
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...
"కాలంతో పాటు మనం కూడా మారాలె! స్మార్ట్‌ఫోన్ వాడకం పెంచి, 'సరళ్' యాప్ ద్వారా సమాచారం పంపడం, 'నమో' యాప్ ద్వారా నరేంద్ర మోదీ గారి ఆలోచనలను తెలుసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలె." ✊
#BJP4Telangana #BJPShanthiKumar
📻 కోస్గి మున్సిపాలిటీ, బూత్ 148లో #MannKiBaat...
బూత్ కార్యకర్తలతో కలిసి దేశ నిర్మాణానికి మరో సంకల్పం! 🇮🇳🚩
#NarendraModi #Kosgi #Narayanpet #BjpShanthikumar
దేహ విఠల.. నామ విఠల! 🚩🙏
పాలమూరు బండ్లగేరి శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం లో ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పురస్కరించుకుని జరిగిన పవిత్ర ఊరేగింపులో... 🪔🥁
జై పాండురంగ.. జై జై విఠల! 🚩
#TholiEkadashi #PandurangaSwamy #JayHariVitthal #BhaktiSangeet #BjpShanthikumar
యోగా ఆరోగ్యానికి మార్గం...
యోగా ఆనందానికి ఆధారం. 🧘♂️🇮🇳
పాలమూరులోని రామకృష్ణ సేవా సమితి, వెంకటేశ్వర కాలనీలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కొన్ని మధుర క్షణాలు.
#InternationalYogaDay #YogaForOneEarthOneHealth #BjpShanthikumar
మృగశిర కార్తె శుభాకాంక్షలు... 🌧️🌱
వర్షపు తొలి చినుకులతో ప్రకృతి కొత్త జీవాన్ని సంతరించుకుంటుంది.
మనమూ ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవుదాం.
పచ్చని తెలంగాణ... స్వచ్ఛమైన భారతం... మన అందరి బాధ్యత.
#మృగశిరకార్తె #GreenTelangana #ViksitBharat #bjpshanthikumar

అడవిని ఆయుధంగా…
స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా మార్చుకున్న మహావీరుడు 🇮🇳🔥
బ్రిటిష్ పాలనకు గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి వీర మరణ దినోత్సవ నివాళులు. 🙏
#AlluriSeetharamaRaju
#ManyamVeerudu
#VandeMataram
#JaiHind #Bjpshanthikumar

విశ్వకవి
రవీంద్రనాథ్ ఠాగూర్
జయంతి శుభాకాంక్షలు 🌸
“మనస్సు భయరహితంగా ఉండే చోటే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది.” ✍️
#RavindranathTagore
#bjpshanthikumar

మహేష్ కుమార్ గౌడ్ అంటారు - “బెంగాల్లో బీజేపీకి అంత లేదు.”
కానీ నిజం ఏంటంటే…
మహేష్ కుమార్ గౌడ్ గారికే బెంగాల్ గురించీ, బీజేపీ బలం గురించీ సరైన అంచనా లేదు. 🚩🔥
#BJP #BengalVictory #BjpShanthikumar
@maheshgoudbomma
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




