Top Tweets for #CBNEffect

తేడా చూడండి.
నాడు - జగనన్న పాలనలో.. విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణల వల్ల ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగిన ఏపీ విద్యార్థులు.
నేడు - కూటమి పాలనలో.. మద్యం, గంజాయి
అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్‌ల కారణంగా ఏపీ విద్యార్థులు పక్కదారి పడుతున్నారు.
#CBNEffect #YSJaganMark #AndhraPradesh #JaganannaConnects #YSRCP
🚨 #CBNEffect
చంద్రబాబు, ఆయన బినామీల కు పండగ...వారి పాలన రాష్ట్ర ప్రజలకు దండగ. పథకాలు ఎగ్గొట్టి, జనాన్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా పేదల దైన్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది...
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu

🚨 #CBNEffect
బాబొచ్చాక రాష్ట్ర ప్రజలపై ధరల భారం పెరిగింది. ఏ వస్తువూ కొనేలా లేదు..తినేలా లేదు. ఇటు ఆదాయం లేక.. నిత్యావసరాల భారం భరించలేక పేదలు అల్లాడుతున్నారు..
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu

ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే.. ఏమి జరక్కపోయినా మా మీద తప్పుడు కథలతో దుష్ప్రచారం చేస్తున్నారు.
- @RojaSelvamaniRK గారు, మాజీ మంత్రివర్యులు.
#CBNEffect #SadistChandrababu #CBNFailedCM #JaganannaConnects
🚨 #CBNEffect
చంద్రబాబు వచ్చాక ఏ వర్గానికీ భరోసా లేకుండా పోయింది. ఉపాధి హామీ కూలీలకు పని దినాలు కూడా భారీగా తగ్గిపోయాయి. వారి ఆదాయం దిగజారింది. ఇక కుటుంబాలను పోషించుకునేది ఎలా అని వారు వాపోతున్నారు..ఇదేనా మంచి ప్రభుత్వం...
#TDPAntiFarmers

🚨 #CBNEffect
చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతుండగా ఇటు జనం మాత్రం ఛార్జీల భారం మోస్తున్నారు. విద్యుత్ బిల్లుల భారం ఎడాపెడా మోపుతూ చంద్రబాబు ప్రజలను మరింత పేదలుగా చేస్తున్నారు. విజనరీ అని చెప్పుకుంటూ మీరు చేసే పని ఇదేనా బాబూ...
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu

మా చేతిరాతలు మార్చడం కాదు.. కూటమి నుంచి విడిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో @PawanKalyan.
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రంలో మహిళలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే.. నోరు తెరవవా?
- @RojaSelvamaniRK గారు, మాజీ మంత్రివర్యులు.
#PackageStarPK #CBNEffect #MosagaduBabu #JaganannaConnects
🚨 #CBNEffect
దేశమంతా మకర సంక్రాంతి పండగ జరుపుకుంటుంటే ఏపీ ప్రజలు మాత్రం మోసగాన్ని ఎన్నుకున్నందుకు పరిహారంగా అప్పుల భారం మోస్తున్నారు. రాష్ట్రాన్ని రూ 3 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేసిన చంద్రబాబు తన కుటుంబంతో సంబరాలు జరుపుకుంటున్నారు

🚨 #CBNEffect
ఇదిగో ఉద్యోగం అదిగో నిరుద్యోగ భృతి అన్న చంద్రబాబు ఎన్నికల ముగియగానే మాట తప్పారు. తన చెంచాలకు పెద్ద పెద్ద పోస్టులు కట్టబెడుతున్న చంద్రబాబు రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరుద్యోగులకు భృతి ఎగ్గొట్టారు. చంద్రబాబు కానుక అంటే మోసం అని యువతకు ఇప్పుడే అర్థం అవుతోంది
#SadistChandraBabu

🚨 #CBNEffect
మాయమాటలు చెప్పి నువ్వు గెలిచావు చంద్రబాబు. మరి మాకు ఇస్తామని చెప్పిన ఆడబిడ్డ నీది ఎప్పుడు ఇస్తావు.. సంక్రాంతి కానుకలు మాకు లేవా.. నువ్వు నీ బినామీలు సంపదలో తులతూగితే సరిపోతుందా

దగాకోరు కూటమిపై అంబటి గారి సంక్రాంతి కొత్త పాట!🔥
గోవింద గోవింద.. ఈ కూటమి పని అయిపోయిందా!
మళ్ళీ వచ్చేది జగనన్నే.. గత వైభవం తెచ్చేది జగనన్నే.
#CBNEffect #Sankranthi2026 #CBNSadistRule #YSRCP #JaganannaConnects
🚨 #CBNEffect
చంద్రబాబు గెలిచింది మొదలు మోసాల పరంపర కొనసాగుతోంది. వివిధ వర్గాలతో పాటు ఏకంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎగ్గొడుతున్నారు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. మోసగాన్ని నమ్ముకుంటే వంచనే కానుకగా వస్తుందనే విషయం మరోమారు రుజువైంది.
#SadistChandraBabu

సంక్రాంతి సంబరాలు/పాపలతో సరసాలు
కూటమి ప్రభుత్వం వారి కోడి పందేల లీగ్
ఎంట్రీ టికెట్ రూ.1 లక్ష🤷♂️
కొడాలి నానిపై రుద్దినవాటిని నిజాలు చేస్తూ
పేరుకే కోడి పందేలు
క్యాసినో✅
మందు–క్యాష్ మాత్రమే✅
విందు&చిందు✅
అన్ని చెప్పలేనంటే బంచిక్ లేగా?
#Sankranthi #Sankranti2026 #TDP #CBNEffect
🚨 #CBNEffect
అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం
అనపర్తిలో హైబ్రిడ్ హిందుత్వం:
బీజేపీ ఎమ్మెల్యే స్వగ్రామంలోనే అభయాంజనేయ స్వామి ఆలయ కట్టడాల ధ్వంసం – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు తీవ్ర విమర్శ
* రామవరం గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ కట్టడాల ధ్వంసంపై తీవ్ర అభ్యంతరం
* ఆక్రమణల పేరిట ఆలయ పరిసరాలను కూల్చివేత
* ఫిర్యాదులేమీ లేకుండానే అత్యుత్సాహం
* 2004లో ఇదే వ్యక్తి చేతుల మీదుగా శంకుస్థాపన
* ఆలయ కమిటీకి నోటీసులు ఇవ్వకుండా చర్యలు
* హిందూ దేవాలయాలపై రాజకీయ కక్ష సాధింపులు
* బీజేపీ అధిష్టానం స్పందించాలని డిమాండ్
* ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక
అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుసరిస్తున్న విధానాలు హైబ్రిడ్ హిందుత్వానికి నిదర్శనమని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు.
అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఉన్న శ్రీ భక్త అభయాంజనేయ స్వామి ఆలయం కట్టడాలు, పరిసరాలను ఆక్రమణల పేరుతో అధికారులు ధ్వంసం చేయడం హిందూ ధర్మ ద్రోహం కాదా అని ప్రశ్నించారు.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణాన్ని గొప్పగా ప్రచారం చేసుకునే బీజేపీ పార్టీకి చెందిన అనపర్తి ఎమ్మెల్యే, తన స్వగ్రామంలోనే శ్రీరామ భక్తుడైన హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేయించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.
ఈ ఆలయం 2004లో ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అప్పట్లో కనిపించని ఆక్రమణలు, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు గుర్తొచ్చాయన్నారు. అసలు ఈ ఆలయం ఆక్రమణపై ఎవరు ఫిర్యాదు చేశారని, ఫిర్యాదులేమీ లేకుండానే ఆర్ అండ్ బి, పంచాయతీ అధికారులు ఇంత అతిగా స్పందించడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని ప్రశ్నించారు.
ఆలయ నిర్వహణ కమిటీకి కనీసం నోటీసు ఇవ్వకుండా, పోలీసులు – అధికారులు అకస్మాత్తుగా వచ్చి మూకముడిగా ఆలయ ప్రహరీ గోడ, పరిసరాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడతారా అని సందేహం వ్యక్తం చేశారు.
ఇంతవరకు రాజకీయ కక్షలతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడిన ఎమ్మెల్యే, ఇప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి హిందూ దేవాలయాలపైనే విధ్వంసానికి దిగడం ద్వారా తన అసలు వైఖరిని బయటపెట్టుకున్నారని విమర్శించారు.
ఒకవైపు ఇదే గ్రామంలో ఆర్ అండ్ బి స్థలంలో విగ్రహాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ అదే గ్రామంలో ఆక్రమణల పేరుతో ఆలయ కట్టడాల ధ్వంసం హేయమైన చర్య అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలపై బీజేపీ అధిష్టానం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ అండ్ బి, పంచాయతీ అధికారులు అనుసరిస్తున్న దమన నీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు స్పష్టం చేశారు.

ఈ మహిళా మాటలో వినండి...!!!
@ysjagan అన్న ప్రభుత్వం vs CBN.
#CBNEffect #YSJaganMark #HappySankranti #SankrantiSpecial26
🚨 #CBNEffect
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు చంద్రబాబు.లోకేష్..పవన్ మాత్రం ప్రజలకు తాము ఇచ్చిన హామీలను భోగి మంటల్లో తగలేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వారు మాత్రం సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగితేలుతున్నారు..ఇటు ప్రజలు సమస్యల్లో మునిగిపోయి ఉన్నారు.

🚨 #CBNEffect
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా.. బెల్ట్‌షాపులు, లిక్కర్ షాపులు కనిపిస్తున్నాయి
అన్ని నియోజకవర్గాల్లోనూ రోడ్లు, పారిశుద్ధ్యం పనుల్ని గాలికి వదిలేశారు
సంక్రాంతి పండగకు సొంతూరుకు వెళ్లారు కదా.. మీ ఊరిలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన గుడి, బడి, మురుగునీటి కాలువ లేదా గుంతల రోడ్డును వీడియో తీసి మాకు షేర్ చేయండి.
-షేక్ నూరి ఫాతిమా గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త
Last Seen Hashtags on Sotwe
monkeyapp
Seen from Oman
momson ()
Seen from Thailand
nolimit() +filter:native_video
Seen from United States
除灵摇
Seen from Japan
arab
Seen from Saudi Arabia
kinkcouple
Seen from United Kingdom
trade
Seen from France
nolimit nolimit()*+filter:native_video
Seen from Chile
ลูกเย็ดแม่
Seen from Thailand
nolimit #momson()
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.6M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.7M followers

Taylor Swift 
@taylorswift13
81.5M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
69.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers








