Top Tweets for #CasteIdentity
मुझे भी ब्राह्मण होने पर गर्व...आस्था ठाकुर को रितु त्रिपाठी की जवाब
#Kanpur #AasthaThakur #RituTripathi #ViralBankEmployee #BrahminPride #ProudToBeBrahmin #CasteIdentity
A study published in the Journal of Development Economics, co-authored by Prof. Soham Sahoo, Prof. Ritwik Banerjee, and #IIMBPhD alumna Dr. Satarupa Mitra, examines how #casteidentity influences teachers’ expectations of their students in the form of implicit #bias. Read more👇

#DECODE | Uttar Pradesh bans use of 'caste' on documents and vehicles
Watch full video – https://t.co/juI606YjQ5
@sudhirchaudhary
#CasteBan #UPNews #CasteFreeIndia #SocialReform #NoCasteTagOnCars #UttarPradeshNews #GovernmentOrder #CasteIdentity #VehicleChallan #decodewithsudhirchaudhary #DDNewslive
దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న మహామోసాల్లో రాజ్యాధికారాన్ని వారికి దూరం చేయడం ప్రధానమైనది. జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఎంత? బిసిల పార్టీ అని చెప్పుకునే చంద్రాబాబు గారు, దీనికి సమాధానం ఉందా?
#Castecensus #Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U

టీటీడీ బోర్డు చైర్మన్ మరియు సభ్యుల పదవులకు ఆధ్యాత్మికత ముఖ్యం కాదా! ఇక్కడ కూడా ఇంత కూలతత్వమా. సమాధానం చెప్పండి సీఎం గారు
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U
వైద్య విద్యను ప్రైవేటుపరం చేసి పేదలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు వైద్యాన్ని, వైద్య ఉద్యోగాల్ని, విద్యనూ దూరం చేయడం నేటి ఏపీ పాలకుల లక్ష్యం
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U
ఇది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ వరస, చంద్రబాబు గారి పెద్దకబుర్లన్నీ ఉట్టి మాటలే, అసలు వ్యవహారం కమ్మ కులాన్ని పైకి తీసుకురావడం, వారివారినే అందలం ఎక్కించడం. టీటీడీ బోర్డు కూర్పులో ఇది స్పష్టం కాదా!
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U
పాలించేది ఏ పార్టీ అయినా, రాజ్యమేలేది మాత్రం కులతత్వమే. నిన్నటి టీటీడీ బోర్డు కూర్పు, దానికి ఒక కమ్మ వ్యక్తి చైర్మన్ కావడం చుస్తే అర్థమవుతుంది. ఈ రెండు ప్రధాన పార్టీలు నిస్సిగ్గుగా కులతత్వంతో పాలనచేస్తున్నారనటానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అక్కరలేదు
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U
మరింత భయంకరంగా నేడు దేశంలో కులతత్వం! ఏమి విన్నా, ఏది కన్నా, అన్నింటా కులపిచ్చి తీవ్రంగా ఉంది
#Bsp4AP #CasteIdentity #BSP #BSP4U
ఇది కులదేశం, సంకులదేశం, కులాన్ని కొలిచే దేశం, కులంతో కొలిచే దేశం, ఊరైనా, పట్టణమైనా, ఎటు వెళ్లినా, ఎటు చూసినా ఇదే నిజం
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U
'కమ్మ'గా వండారు, ఇప్పుడు వడ్డిస్తున్నారు. ఆధ్యాత్మికతకు నెలవు కావాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పార్టీ చేతిలో బందీగా మారుతుందా? చంద్రబాబు దీనికి సమాధానం మీరే చెప్పాలి? బీసీల పార్టీ అని చెప్పుకుంటారు కదా? ఇదేనా బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత?
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U

'కమ్మ'గా వండారు, ఇప్పుడు వడ్డిస్తున్నారు. ఆధ్యాత్మికతకు నెలవు కావాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పార్టీ చేతిలో బందీగా మారుతుందా? చంద్రబాబు దీనికి సమాధానం మీరే చెప్పాలి? బీసీల పార్టీ అని చెప్పుకుంటారు కదా? ఇదేనా బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత?
#Bsp4AP #CasteIdentity #కులాంద్రప్రదేశ్ #BCCommunity #BSP4U

కులతత్వ పాలనలో కుళ్ళి కృశిస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై నా విశ్లేషణాత్మక అభిప్రాయాలు
Also, watch on the YouTube channel ‘Prime9 Live’ at 3pm every Sunday
#BC #BCPolitics #BSP4U #CasteIdentity #BSPAP

కార్పొరేషన్ల చైర్మన్ల పోస్టులు బీసీలకు ఎందుకు ఇవ్వరు? వెంటనే ఇవ్వండి. బీసీలకు అన్యాయం చేస్తూ, బ్యాక్ లాగులు పూరించని ఈ పార్టీలను ఇకపై నమ్మబోము
#BC #BCPolitics #BSP4U #CasteIdentity
దేశంలో 70 కోట్ల బీసీలు, వారి భావితరాలు, నిజమైన సంపదకు, రాజ్యాధికారానికి ఇలా దూరమవుతూ వస్తే వారి భవిత ఏమిటి? అందుకే చెపుతున్నాం, బీసీలకు రాజ్యాధికారం అనేది మనుగడ కోసం, పదవులు అనుభవించడానికి కాదు.
#BC #BCPolitics #Bsp4ap #BSP4U #CasteIdentity
పశువులగణనకు ఉన్న ప్రాధాన్యత మనుషుల సంఖ్యను కులాలవారీగా తేల్చడానికి ఎందుకు ఉండదు? లెక్కలు తేలితే మీ పార్టీల పునాదులు కదులుతాయనే కదా. కులగణన చేయాల్సిందే
#Castecensus #Bsp4ap #BSP4U #CasteIdentity

దశాబ్దాలు గడుస్తున్నా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక కులమే రాజకీయంగా రాజ్యమేలుతుంటే, మిగిలిన కులాల పరిస్థితి ఏమిటి, మరీ ముఖ్యంగా బీసీల భవిత ఏమిటి? ఎమ్మెల్యేలు అవటానికి ఈ జిల్లాల్లో వేరే కులాలవాళ్లే దొరకరా?
#BC #Castecensus #Bsp4ap #BSP4U #CasteIdentity
భారతదేశంలో ఆర్థిక అసమానతలకు కారణం అనాదిగా పాతుకుపోయిన కుల అసమానతలేనా?
గత వందేళ్లుగా జరిగినదేమిటి, జరుగుతున్నదేమిటి? కులగణనతో ఆర్థిక అసమానతలు ఎలా ఎదుర్కొనగలం? విశ్లేషణాత్మకంగా విశదీకరించిన మరిన్ని అంశాలు
#Castecensus #Bsp4ap #BSP4U #CasteIdentity
కుల అసమానతలు ఆర్థిక అసమానతలు - నా విశ్లేషణాత్మక అభిప్రాయాలు.
#BC #Castecensus #Bsp4ap #BSP4U #CasteIdentity

Last Seen Hashtags on Sotwe
istanbultravesti
Seen from Turkey
fatima jatoi
Seen from Pakistan
somno()********************************************
Seen from United States
omegle
Seen from India
exhibitonism
Seen from Turkey
rape videos
Seen from Malaysia
momson()* filter:native_video
Seen from Germany
teenagee()*** #nolimit()***
Seen from Germany
น้าสาววัย37
Seen from Thailand
Teenage() +filter:native_video
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers







