Top Tweets for #CleanGuntur
పరిశుభ్రతే పునాది… ఆరోగ్యమే మహాభాగ్యం! 🧹✨
#SwachhataHiSeva2026 లో భాగంగా గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పబ్లిక్ టాయిలెట్ల పరిసరాలను శుభ్రం చేసే పారిశుధ్య డ్రైవ్. స్వచ్ఛమైన గుంటూరు నిర్మాణంలో భాగస్వాములవుదాం! 💪
#SwachhBharat #Guntur #CleanGuntur #SHS2026

వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా కాలువల శుభ్రత పనులను పర్యవేక్షించారు. చెత్తను తొలగించి నీటి ప్రవాహం సఫీగా సాగేలా చర్యలు చేపట్టారు.
#NavaGunturu #SwachhataHiSeva2026 #GunturMC #CleanGuntur
పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు – పరిశుభ్రమైన నగరానికి పునాది! 🧼🏢
#SwachhataHiSeva2026 లో భాగంగా GMC ద్వారా గుంటూరులోని పబ్లిక్ టాయిలెట్లను అత్యుత్తమ ప్రమాణాలతో శుభ్రంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ గుంటూరు కోసం కలిసి అడుగు వేద్దాం!
#SwachhBharat #GMC #Guntur #CleanGuntur
గుంటూరు నగరపాలక సంస్థ (GMC) ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హీ సేవ 2026' ప్రచారంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చెత్త విభజన మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది.
స్వచ్ఛ గుంటూరు సాధనలో చిన్నారుల భాగస్వామ్యం అభినందనీయం! 💚🧹
#SwachhGuntur #SwachhataHiSeva2026 #GMC #CleanGuntur
పర్యావరణ పరిరక్షణలో గుంటూరు సరికొత్త రికార్డు! 🌿
GMC ఆధ్వర్యంలో 25,000 మంది విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం దక్కించుకున్నారు. 🏆
మన సంప్రదాయం - మన పర్యావరణం! 🙏🐘
#GreenGanesh #GMC #WorldBookOfRecords #EcoGanesha #Guntur #CleanGuntur
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం... మన గుంటూరును స్వచ్ఛంగా మారుద్దాం! 🌿🛍️
మార్కెట్కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే గుడ్డ సంచి, స్టీల్ డబ్బాలు తీసుకెళ్లడాన్ని అలవాటు చేసుకుందాం.
మన గుంటూరు - మన బాధ్యత! ♻️✨
#CleanGuntur #GreenGuntur #GMCGuntur #SayNoToSingleUsePlastic #Guntur
గుంటూరును **"పోస్టర్ ఫ్రీ సిటీ"**గా ఉంచడంలో సహకరించండి. ప్రజా గోడలపై అక్రమంగా పోస్టర్లు అతికిస్తే భారీ జరిమానాతో పాటు పోలీస్ కేసులు తప్పవు!
మన గుంటూరును పరిశుభ్రంగా ఉంచుకుందాం. 🧼✨
– శ్రీ కే. మయూర్ అశోక్, కమిషనర్, GMC.
#CleanGuntur #Guntur #GMC #PosterFreeCity
భవన నిర్మాణాలు చేపట్టే వారు రోడ్లపై సామాగ్రిని వేయరాదు! 🛑
ఇసుక, ఇటుకలు రోడ్డుపై వేస్తే సామాగ్రి సీజ్, అపరాధ రుసుముతో పాటు బిల్డింగ్ ప్లాన్ రద్దు చేసే అవకాశం ఉంది. నిర్మాణ సామాగ్రిని మీ స్థలంలోనే ఉంచండి.
– కె. మయూర్ అశోక్, కమిషనర్, GMC.
#Guntur #GMC #CleanGuntur #SafetyFirst
నవ గుంటూరు నిర్మాణం మనందరి బాధ్యత. పరిశుభ్రమైన, పచ్చని, అభివృద్ధి చెందిన నగరం కోసం కలిసి ముందుకు సాగుదాం.
శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ, ఐ.ఏ.ఎస్.,
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, గుంటూరు.
#NavaGuntur #CleanGuntur #PlasticFreeGuntur #WaterConservation #PollutionFree #CollectorGuntur #Gunturupdates

నవ గుంటూరు – మన భాగస్వామ్యం... మన ప్రగతి! 🌿🏙️
పచ్చదనం, పరిశుభ్రత మరియు సుస్థిరాభివృద్ధి దిశగా గుంటూరు అడుగులు. మొక్కలు నాటుదాం, చెత్తను తడి-పొడిగా వేరు చేద్దాం, ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం!
మన నగర పరిరక్షణలో మనమందరం భాగస్వాములవుదాం. 🙌
– కమిషనర్, GMC
#NavaGuntur #CleanGuntur
పచ్చని గుంటూరు – ప్రగతికి బాటలు! 🌿✨
గుంటూరు నగర పాలక సంస్థ (GMC) ఆధ్వర్యంలో 'నవ గుంటూరు - గ్రీన్ గుంటూరు' కార్యక్రమం ప్రారంభం! స్వచ్ఛమైన, పచ్చని నగర నిర్మాణంలో భాగస్వాములవుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. 🌱💚
#GreenGuntur #NavaGuntur #GMC #CleanGuntur #GreenCity
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర
లక్ష్య సాధనలో భాగంగా గుంటూరులో ఆధునిక ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు, స్వీపింగ్ మిషన్లను ప్రారంభించారు.
#GreenGuntur #CleanGuntur #Vehicleinauguration #SwachhAndhraSwarnaAndhra #CollectorGuntur #Gunturupdates
🚨 GMC Commissioner K. Mayur Ashok orders strict action against illegal dumping & defacement in Guntur!
🚫 Special teams to monitor service roads
🚜 Vehicles dumping construction debris will be SEIZED + heavily fined
🖼️ Cases against illegal posters
#CleanGuntur #GMC

🧹✨ Highlights from @gmc_guntur’s Operation Clean Sweep (May 23 – June 20, 2026) under Swachh Survekshan 2025-26. From intensive drainage clearing to citizen-led street cleaning, here's how Guntur is transforming! #CleanGuntur #SwachhBharat
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన పర్యావరణానికి శాపం! గుంటూరు నగరపాలక సంస్థ (GMC) ప్లాస్టిక్ నిషేధానికి సహకరిద్దాం. తడి, పొడి, శానిటరీ, ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి వేద్దాం. స్వచ్ఛ గుంటూరు మన బాధ్యత! ♻️🌶️ #CleanGuntur #GMC #SayNoToPlastic
Segregate waste at source in 4 simple ways – Dry, Wet, Sanitary, and Special care waste.
Keep your surroundings clean and protect public health.
Small actions at home can create a big impact on the environment.
Let’s work together for a cleaner and greener city! 🌱 #CleanGuntur

వన్ టైమ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
#GallaMadhavi #GunturWest #GunturWestMLA #PlasticFree #BanSingleUsePlastic #CleanGuntur #SwachhAndhra #EnvironmentProtection #AndhraPradesh #TDP #CBN #NaraLokesh #PawanKalyan #JanaSena #NDA
Follow Friday Dry Day and prevent spread of vector-borne diseases like dengue, malaria by eliminating stagnant water every Friday. Keep your surroundings dry and Protect your family. Clean Guntur.. Green Guntur.. #SwachhSurvekshan #SwachhBharat #Guntur #GreenGuntur #CleanGuntur

Follow Friday Dry Day and prevent spread of vector-borne diseases like dengue, malaria by eliminating stagnant water every Friday. Keep your surroundings dry and Protect your family. Clean Guntur.. Green Guntur.. #SwachhSurvekshan #SwachhBharat #Guntur #GreenGuntur #CleanGuntur

Last Seen Hashtags on Sotwe
鸡巴
Seen from Germany
incesto mother & son
Seen from Ukraine
stw hijab
Seen from Malaysia
minichat()()()(((())))* filter:videos
Seen from Turkey
porn #shemale
Seen from Pakistan
بنو_القوية
Seen from Switzerland
candid()** *filter:native_video()
Seen from Germany
milfsquirt
Seen from Turkey
KiannaDior
Seen from Indonesia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers





