Top Tweets for #CmRevanth
ప్రభుత్వం విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.అద్దంకి దయాకర్ అన్న గారికి "రాష్ట్ర మంత్రి హోదా" కల్పించిన
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
అద్దంకి దయాకర్ అన్నకు హార్దిక శుభాకాంక్షలు
@ADayakarINC #Congress #CmRevanth #

https://t.co/0uZjbdvc4C | ఆంధ్రప్రభ
కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల సందడి.. ఎమ్మెల్యేలకూ కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల ఛాన్స్.. త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
#Telangana #RevanthReddy #Congress #CorporationChairman #NominatedPosts #MLAs #TelanganaPolitics #Hyderabad #CMRevanth #CongressLeaders #PoliticalNews #TSNews #BreakingNews #APNews #AndhraPrabha #LatestNews #ChairmanPosts #Government #TeluguNews #Politics

తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత రైతులను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ రక్తదానం
#ktr #cmrevanth
"హిట్లర్ కి పట్టిన గతే నీకు" | Leader Fires On CM Revanth Reddy | Ts24NewsTelugu
#RevanthReddy #TelanganaPolitics #BRS #Congress #PoliticalNews #TeluguNews #CMRevanth #HitlerComment #Telangana #PoliticalControversy #BRSvsCongress #TelanganaNews #Politics #BreakingNews #Leaders
🟥NEW SENSE
#CMrevanth
.........
రైతు బిడ్డే పాలకుడైతే…
రైతే రాజవుతాడు.
రాజ్యం హరిత మాగాణమవుతుంది.
“రైతు భరోసా”తో దీనిని సాధ్యం చేశాం..
🟥NEW SENSE
#Shabad
#HarishRao
#CMrevanth
••••••
షాబాద్ ఘటనపై పక్క రాష్ట్రం సీఎం స్పందించారు.. కానీ..ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ స్పందించలేదని హరీష్ రావు కామెంట్స్..!
........
CM Revanth Reddy : 2026 జూన్ 30న కేంద్రజలశక్తిశాఖ ఒక లేఖ రాసింది - TV9
#CMRevanthReddy #TCongress #Telangana #TV9Telugu #Broadcast #JalShakti #WaterIssues #TelanganaPolitics #CMRevanth #BreakingNews #PoliticalNews #TV9 #LatestNews
🟥NEW SENSE
#CMrevanth
#Kaleshwaram
•••••••
ఇపుడు ఈటెల కూడా అందులో సభ్యులుగా చేరారు
చర్లపల్లి జైలుకు పంపితే వాళ్లు చేసిన అప్పులెంటో, తప్పులేంటో తెలిసేది
రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల ప్రకారం ప్రాజెక్టు పునరుద్ధరణపై ముందుకు వెళుతుంది
ఈటెల రాజేందర్ ఈ కిలాడీ కమిటీని ఎన్డీఎస్ఏ కమిటీ వద్దకు తీసుకెళ్లండి
ఎన్డీఎస్ఏ కమిటీని ఒప్పిస్తే మేము కూడా ముందుకు వస్తాం
హరీష్ రావును ఆనాడు వాళ్ల మామనే నమ్మలేదు
నువ్వు కమిషన్లు బొక్కిన సంగతి తెలిసి ఆనాడు నిన్ను మీ మామ పక్కనబెట్టారు
కమీషన్ల కక్కుర్తితో ఆయన ఇప్పుడు క్రషర్లను కూడా వదలడంలేదు
ఆంధ్రా సంస్థలని ఆనాడు విమర్శించిన నారాయణ, చైతన్య సంస్థలకు పాలు పోసి బతుకుతున్నావ్
అలాంటి బతుకు బతుకుతున్న నీదీ ఒక బతుకేనా
బీఆరెస్ హయాంలో పట్టిసీమకు 105 టీఎంసీలు తరలించినపుడు హరీష్ రావు గాడిదలు కాసారా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వినియోగంలోకి వస్తే పోలవరంకు నీళ్లు పోవని చెప్పగలరా
ఆ గజదొంగల గుంపులో రాజేందర్ గారు చేరొద్దు..!
నేను రెండే రెండు డిమాండ్లు ఈటెల రాజేందర్ గారి ముందుంచుతున్నా…
ఎన్డీఎస్ఏ ను కలిసి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పండి ఎన్డీఎస్ఏ కు మేము సంపూర్ణంగా సహకరిస్తాం
సీబీఐ వద్ద మూలుగుతున్న కాళేశ్వరం కేసుపై విచారణ ముందుకు తీసుకెళ్లేలా చేయండి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణను మేం సీబీఐకి అప్పగించాం.
2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.104 జారీ చేసింది.
ఇప్పటికీ విచారణ ఎందుకు వేగంగా సాగడం లేదో సమాధానం చెప్పాలి..!
.....

🟥NEW SENSE
#CMrevanth
#Kaleshwaram
••••••••
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తిపోయాలని బీఆరెస్ నేతలు మాట్లాడుతున్నారు
బీజేపీ ఎంపీ ఈటెల కూడా బీఆరెస్ వాదనను తీసుకుని కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని మాట్లాడుతున్నారు
ఈటెల రాజేందర్ గారంటే మాకు గౌరవమే… కానీ ఆయన మాట్లాడిన మాటలపై గౌరవం లేదు
సాగునీటి మంత్రితో కానీ, ఎన్డీఎస్ఏ, అధికారులతో వివరాలు తెలుసుకుని మాట్లాడితే ఆయన గౌరవం మరింత పెరిగేది
హరీష్ సూచనలమేరకు ఈటెల మాట్లాడటం ద్వారా ఆయన గౌరవాన్ని కోల్పోయారు
ఇంజనీర్లు తెలంగాణ వాదం ముసుగులో… బీజేపీ, బీఆరెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు
జూన్ 29, 2019 న కేసీఆర్ కాళేశ్వరం ప్రారంభించారు
18-5-2020 నా మేడిగడ్డ బ్యారేజీలో లోపాలున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారావు లేఖ రాశారు
11 నెలల్లోనే మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయి
సమస్యను పట్టించుకోకపోవడంతో అది పెరిగి పెద్దదై కుప్పకూలే స్థితికి చేరింది
అక్టోబర్ 21, 2023 న మేడిగడ్డ కుంగిపోయింది
మరుసటి రోజే ఇంజనీర్లు దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంచారు
ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేషనల్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయని
నవంబర్ 1, 2023 న ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది
ఎన్డీఎస్ఏ మా దగ్గరికే ఎందుకొచ్చిందని వాళ్లు మాట్లాడుతున్నారు
దేశంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 డిసెంబర్ 30, 2021 నుంచి అమల్లోకి వచ్చింది.
డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 చట్టం ప్రకారం ఎక్కడైనా నిర్దేశిత డ్యామ్ ల పర్యవెక్షణ, నిర్వహణ, తనీఖీలు చేయొచ్చు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఎన్డీఎస్ఏ మేడిగడ్డను విజిట్ చేసింది
7వ బ్లాకు దెబ్బతినడం వల్ల బ్యారేజీలో నీళ్లు నింపితే ప్రమాదమని ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదికలో చెప్పింది
వివిధ పరీక్షలు, క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం.. పది నెలల తర్వాత ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది.
అందులోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చిచెప్పింది.
346 పేజీలో మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజీ నుంచి నీటి మళ్లింపునకు పనికి రాకుండా పోయిందని తెలిపింది
352 పేజీలో అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతింది. నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పారు
356 పేజీలో సుందిళ్ల బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటి మళ్లించటం సురక్షితం కాదని నివేదికలో ఉంది.
ఎగ్జిక్యూటవ్ సమ్మరీలో 17వ పాయింట్ లో… మూడు బ్యారేజీల తీవ్ర నష్టాలను క్రోడీకరించింది.
సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది.
మొత్తం బ్యారేజీ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి, ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను సిఫారసు చేసింది.
పునరుద్ధరణ డిజైన్లు,రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సీడబ్ల్యుసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది.
ప్రవాహం ఉండటం వేరు. పంపింగ్ కు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరు.
అక్కడ కనీస పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు కావాలి. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం 89.90 మీటర్లే ఉంది.
అన్నారం, సుందిళ్లలో కూడా గేట్లు మూస్తే తప్ప చుక్క నీరు నిల్వ ఉండదు.
ఆ బ్యారేజీలు భద్రంగా లేవని గేట్లు మూసి నీటిని నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ ఇప్పటికే స్పష్టంగా సూచించింది.
అలాంటప్పుడు "నీళ్లు ఎత్తిపోసేయండి” అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.
మేడిగడ్డ బెడ్ లెవల్ 88.50 మీటర్లు.క్రెస్ట్ లెవల్ 89.50 మీటర్లు.
అక్కడ నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌజ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలంటే కావాల్సిన పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు
మేడిగడ్డ వద్ద ప్రవాహం ఉన్నా నీటిమట్టం పంపింగ్ చేసే స్థాయి 93.50 మీటర్లు లేదు.
అన్నారం, సుందిళ్ల బరాజ్ ల వద్ద ఇదే పరిస్థితి ఉంది
కన్నెపల్లి నుంచి ఎత్తిపోసినా.. అక్కడ గేట్లు ఓపెన్ ఉన్నందున.. అవి కూడా మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందే.
ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు అక్కడ గేట్లు క్లోజ్ చేసేందుకు వీల్లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల పునరుద్ధరణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.
2026 జూన్ 30న ఈ కమిటీ వేసింది.
మూడు బరాజ్ వద్ద నిర్మాణపరమైన సమస్యలున్నాయని ఇందులో కూడా స్పష్టం చేసింది.
మూడు బరాజుల డిజైన్, పునరుద్ధరణ ప్రతిపాదనలకు సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు విచారణలు, నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ, ఏమైనా మార్పులు చేస్తే ఈ కమిటీకి తప్పనిసరిగా తెలియజేయాలి.
రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనలు పాటిస్తే ఉంటే… కెసీఆర్ వైపు నుంచి కిలాడీల కమిటీ ఏర్పాటు చేసుకున్నారు
కిలాడీల కమిటీలో కేసీఆర్ చైర్మన్, హరీష్, కేటీఆర్ సభ్యులుగా ఉన్నారు

సిగ్గుండాలి.. ఆంధ్రోళ్ల కాళ్ల దగ్గర పాలమ్ముకోడానికి.. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్
#revanthreddy #cmrevanth #KTR #KCR #HARISHRAO #kaleswaram #telangana
ఈటల రాజేందర్ కి నావి రెండే డిమాండ్లు..
"NDSA చైర్మన్ దగ్గరకు వెళ్ళి చర్చించండి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ మోదీకి లేఖ రాయండి. మేం ఇప్పటికే ప్రధానికి విజ్ఞప్తి చేశాం. మీ చిత్తశుద్ధి ఏంటో తేల్చండి!"
— సీఎం రేవంత్ రెడ్డి
#CMRevanth #CBIInvestigation
--> మేడిగడ్డలో నీళ్లు ఆపితే భద్రాద్రికి ముప్పు.. రాముడే ఉండడు..!
--> ఇంకా 40 ఊళ్లు కొట్టుకు పోతాయ్..
--> మధిర మీటింగ్ లో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
#Medigadda #Kaleshwaram #CMRevanth #BRS @revanth_anumula @BRSHarish @BRSparty @KTRBRS
మనవడికి పూరీలు వేసిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి - CM Revanth Reddy Turns Chef for His Grandson
#tgshorts #EtvShorts #Cmrevanth #revanthreddy
మనవడి కోసం పూరి చేసిన సీఎం రేవంత్ రెడ్డి
#revanthreddy #cmrevanth #telangana #viralreel #ᴛʀᴇɴᴅɪɴɢᴘᴏsᴛ
--> రాష్ట్రానికి సీఎం అయినా.. మనవడికి తాతే కదా..
--> మనవడి కోసం సీఎం రేవంత్ స్పెషల్ పూరీలు
--> వైరల్ అవుతున్న వీడియో
#CMRevanth
రేవంత్ రెడ్డికి మనవడి ఆర్డర్.. పూరీలు తయార్!
CM Revanth Reddy Turns Chef as Grandson Gives Him a Fun Challenge https://t.co/Yi0Qe3gxYk #RevanthReddy #ViralVideo #CMRevanth #Kalam #KalamDaily #KalamPaper
రేవంత్ రెడ్డి అజ్ఞానానికి రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధర్ కౌంటర్
#kcr #kaleshwaram #medigadda #cmrevanth
#congressfailed #congressgovt #brsparty
ఉద్యమకారుల జోలికొస్తే ఊరికించి కొడతాం రేవంత్ ఒళ్ళు దగ్గర పెట్టుకో -Asr #Ts24NewsTelugu #Udyamakarulu #RevanthReddy #ASR #Telangana #TelanganaMovement #TS24News #TeluguNews #Politics #CMRevanth #BreakingNews #Hyderabad #Congress #TelanganaPolitics #JaiTelangana #Movement
రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు.. నీళ్లు ఎలా రావో నేను చూపిస్తా
ఒకవేళ నీళ్లు తేకపోతే శాశ్వతంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా
- హరీష్ రావు
#harishrao #brsparty #kaleshwarm #kcr #cmrevanth
#congressfailedtelangana #congressgovt
రునవ్వు పూయించిన మహనీయుడు ప్రజా సేవ కై జీవితం దారబోసిన మహానాయకుడు మరువాలన్న మరువలేని అపరభగీరథుడు డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. - *NAGA SITARAMULU YADAV #congress #cmrevanth #rajashekhareddy #ysr #inc

Last Seen Hashtags on Sotwe
vgkindo
Seen from Indonesia
นักเรียนรับงาน
Seen from Thailand
momson()* filter:videos
milf
Seen from United States
VIVIDRED_OPERATION
Seen from Brazil
สมุทรปราการ
Seen from Thailand
scarlettjohanssonhot
Seen from India
dickpicture
Seen from Turkey
BRICS
Seen from Brazil
nolimit()***************
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
82M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.6M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers


















