Top Tweets for #DEVARAPALLIMANDALAM
#AP_CM_YSJAGAN
#WHY_NOT_175
#AP_NEEDS_YSJAGAN
#ANDHRA_PRADESH
#TANETI_VANITA
#AP_HOME_MINISTER
#JAGANANNA_ONCE_AGAIN_2024
#GOPALAPURAM_CONSTITUENCY
#DEVARAPALLIMANDALAM
#VOTEFORFAN
#MemanthaSiddham
#YSJaganAgain
#VoteForFantaneti
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో గౌరీపట్నం, దుద్దుకూరు, రంగరాయ కాలనీ, బందపురం, గొల్లగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నియోజకవర్గ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత.అడుగడుగునా హరతులు, పూలమాలలు, శాలువాలతో సత్కారం చేస్తూ దేవరపల్లి మండలం ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
గ్రామాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం,అభివృద్ధి కొనసాగాలన్న, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు.ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో పార్టీ కోసం కృషి చేస్తున్న గోపాలపురం నియోజకవర్గ వైయస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Last Seen Hashtags on Sotwe
kütahya
Seen from Turkey
istanbultravesti
Seen from Turkey
momsonn
Seen from Singapore
FinestOdds
Seen from United States
RUSGA
Seen from United States
omegle flashing
Seen from Turkey
nuest11th
Seen from United States
attackbyfire
Seen from United States
オジョープロジェクトtstyle
Seen from United States
omegle ()
Seen from Mexico
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




