Top Tweets for #DatingAppFrauds
డేటింగ్ యాప్‌లో వలపు వల విసిరి మరో లోకంలో మైమరిపించి పబ్, క్లబ్బుల్లోకి తీసుకెళ్లి అక్కడ అపరిమితంగా బిల్లు చేయించి మొహం చాటేసి ఇక మళ్లీ కనిపించని వారుంటారు. ఇలాంటి కనెక్షన్లతో అప్రమత్తంగా ఉండాలి.
#TelanganaPolice #DatingAppFrauds

డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలకు వలపు వల విసిరి నేరుగా కలుద్దామని ఒప్పించి ముందుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్న క్లబ్/పబ్బుకి తీసుకెళ్లి వేలల్లో బిల్లు వచ్చేలా చేసి మోసం చేసే అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
#DatingAppFrauds #TelanganaPolice

డేటింగ్ యాప్స్ లో పరిచయాలు కవ్వించి, మురిపించి మరో లోకంలోకి తీసుకెళ్లి మైమరిపిస్తాయి. ఆ వలలో పడితే మన నుండి సర్వం దోచేసి మొహం చాటేస్తారు. లేదా మీ బలహీనతల ఆధారంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా వేధిస్తారు. ఇలాంటి పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#DatingAppFrauds
ఆన్లైన్ డేటింగ్ యాప్‌లను వాడుతున్నారా?
నకిలీ ప్రొఫైళ్లు, మోసపూరిత మాటలతో సైబర్ నేరగాళ్లు చనువుతో దగ్గరై పెళ్లి, డేటింగ్ అంటూ కబుర్లు చెప్పి మిమ్మల్ని మరోలోకంలో మైమరిపిస్తారు. చివర్లో ఆపదంటూ డబ్బులడిగి నిలువునా దోచేస్తారు. తస్మాత్ జాగ్రత్త!
#OnlineDatingFrauds #DatingAppFrauds

Swipe with caution! Scammers lurk on dating apps, preying on vulnerable individuals.
Stay vigilant and protect your heart and your wallet.
#DatingAppFrauds #StaySafe
Swipe with caution! Scammers lurk on dating apps, preying on vulnerable individuals.
Stay vigilant and protect your heart and your wallet.
#DatingAppFrauds #StaySafe
Swipe with caution! Scammers lurk on dating apps, preying on vulnerable individuals.
Stay vigilant and protect your heart and your wallet.
#DatingAppFrauds #StaySafe
డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయి కవ్విస్తుంది. మీరు ఆకర్షణకు లోనవుతారు. ఏదో ఊహించుకొని ఆ అమ్మాయితో సన్నిహితంగా మెదలుతారు.
ఫలితంగా జరిగే పరిణామాలు: బ్లాక్ మెయిలింగ్, పరువు కోల్పవటం, డబ్బులు పోగొట్టుకోవటం.
డేటింగ్ యాప్ లో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#DatingAppFrauds

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.6M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers



