Top Tweets for #EverydayFailureCM
@AkhilAkkineni8 #Balakrishna గారు ఏదో మాట వరుసకు అన్న దానిని పట్టుకుని paytm బానిసలుగా మారిన @AnnapurnaStdios అధినేతలు @iamnagarjuna @AkhilAkkineni8 @chay_akkineni సిగ్గుపడండి.
#EverydayFailureCM @ysjagan
@chay_akkineni #Balakrishna గారు ఏదో మాట వరుసకు అన్న దానిని పట్టుకుని paytm బానిసలుగా మారిన @AnnapurnaStdios అధినేతలు @iamnagarjuna @AkhilAkkineni8 @chay_akkineni సిగ్గుపడండి.
#EverydayFailureCM @ysjagan
@VidadalaRajini బాలకృష్ణా ఏంటే ముంజ? ఏదో నిన్న రాత్రే ఇద్దరూ కలసి పార్టీ చేసుకున్నట్లు. నీ నాయకుడు వై.జ. (మరో ముంజ) గాడి పైత్యం నీకు అబ్బినట్లుంది. మంచి మర్యాద నేర్చుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీ దిగజారుడుతనంత అందరిని దిగజారుస్తున్నారు 🤮🤮
#EverydayFailureCM
#EverydayFailureCM
Day 331 is failed 🤭😔
రోజా గారు, మీ నోరు మీకే సొంతం. మీరు ఏదంటే అది మీకే శనిలాగా చుట్టుకుంటుంటే ఫక్కున నవ్వుకోవడమే తరువాయి, మా వంతు. ఇటువంటి entertainment మీ movies తరువాత రాజకీయాలలో కూడా continue చేస్తున్నందుకు ధన్యవాదాలు.
#APInUnsafeHands
#YCovIDIOTS
😤🤮
#EverydayFailureCM
Day 330 is failed 🤭😔
ఈ ప్రభుత్వం చేతగానితనమే కాదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి చులకనైన పనికైనా వెనుకాడని వైకాపా నాయకులు.
సొమ్ము ఒకడిది సోకు ఒకడిది. సిగ్గు లజ్జలకి నిర్వచనం మేమే అని నిరూపించుకుంటున్న వైనం.
#APInUnsafeHands
#YCovIDIOTS
😤🤮

#EverydayFailureCM
Day 329 is failed 🤭😔
ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఎంత నిర్లజ్జగా ప్రజా పరిస్తితులకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చో ఈ video చూడండి.
ఇలాంటి పని చేసిన దేవాలయ అధికారులను అనాలా లేక అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఈ మంత్రిని అనాలా?
😤🤮
#EverydayFailureCM
Day 328 is failed 🤭😔
ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధిస్తా అది చేస్తా ఇది చేస్తా అని బాకా ఊదడం.
నిషేధించే అవకాశం వచ్చినా ప్రభుత్వానికి ఆదాయ లోపం పేరుతో cheap liquor అమ్మకాలు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేని ప్రభుత్వం. ఇది నిజంగా ఈ @ysjagan ప్రభుత్వ వైఫల్యం
😤🤮

#EverydayFailureCM
Day 326 is failed 🤭😔
“COVID19 సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం virus ని కట్టడి చేయడంలో అన్ని విధాలుగ విఫలం”
తెలుగుదేశం పార్టీ అవే రెండు వేలతో పాటు మరో మూడు వేలు కలిపి ఐదు వేలు ఇవ్వాలని demand చేస్తుంది.
#APInUnsafeHands
#YCovIDIOTS
😤🤮

#EverydayFailureCM
Day 325 is failed 🤭😔
LG Polymers విషయంలో అడుగడుగనా తప్పిదాలే!!
ఇప్పటికే పర్యావరణ విషయంలో వివాదం నడుస్తుంటే దానిని ఎలా ప్రారంభించారు?
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఈ company ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రజల కంటే మందుగా ఎందుకు సమావేశమయ్యారు? Check video👇
😤🤮
#EverydayFailureCM
#UnfortunateCM
#EVMCM
Day 324 is failed 🤭😔
రోడ్డు మీదకి వచ్చి హత్యా ప్రయత్నం చేసిన వాడు - బెయిల్ మీద తిరుగుతున్నాడు..
మాస్కులు అడిగిన డాక్టర్ గారిని మెంటల్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు.. 👏
#JusticeForDrSudhakar
#APInUnsafeHands
#YCovIDIOTS
😤🤮

#EverydayFailureCM
Day 322 is failed 🤭😔
దొమ్మీలు దోపిడీలు ప్రభుత్వ భూముల అమ్మకాలు, దేవాలయాల ఆస్తులు ఇవన్నీ చాలవు.
ప్రభుత్వం తరుపునే cheap liquor తయారుచేసి original branded liquor ఆపేసి పేదవాళ్ళ కడుపు కొట్టి సంపాదించాలి. COVID time లో అయితే వాళ్ళు కక్కుర్తి డబ్బు రుచెక్కువ
😤🤮

#EverydayFailureCM
#UnfortunateCM
#EVMCM
#పులకేశిపాలన
Day 321 is failed 🤭😔
ప్రభుత్వం ద్వారా రీటెండర్లు, పథకాలు, పైరవీలు, భూ దందాలు సరిపోలేదు వీళ్ళకి.
దారినపోయే వారిని కూడా వదలకుండా దొమ్మీలు. సిగ్గుపడండ్రా కొంచెం.
#APInUnsafeHands
#YCovIDIOTS
😤🤮
#APDeservesBetter
#EverydayFailureCM
Day 320 is failed 🤭😔
అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి ఒత్తిడి మేరకు రేషన్ బియ్యం దారి మళ్ళించిన కేసులో JC విచారణ జరిపి MLS point incharge, డిపో డీలర్‌ను suspend చేశారు. మరి ఘటనకు కారణమైన ఎంపీపై ఏం చర్యలు తీసుకున్నారు?
#YCovIDIOTS చట్టానికి అతీతులా?
😤🤮

#EverydayFailureCM
#UnfortunateCM
#EVMCM
#పులకేశిపాలన
Day 319 is failed 🤭😔
విన్నావా విజయా... ఈ రోజు మళ్ళీ మన వాడు ఏం మాట్లాడాడో,
కరోనా తో సహజీవనమంట......!
మనకడుపున చెడబుట్టాడు కదే వీడు.....🙄
#APInUnsafeHands
#YCovIDIOTS
😤🤮
#APDeservesBetter

#EverydayFailureCM
Day 318 is failed 🤭😔
కరోనా తీవ్రంగా ఉందని వేలూరు కలెక్టర్ ఆదేశంతో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో తమిళనాడు వాసులు గోడలు కట్టేస్తున్నారని వార్తలు చెబుతుంటే, వైసీపీ ప్రచారాలు ఎలా ఉన్నాయో చూడండి. నీ ప్రచారం ఏమైనా అత్యవసర సర్వీసా @ysjagan ? అనుమతి ఇచ్చిందెవరు?😤🤮

#EverydayFailureCM
Day 314 is failed 🤭😔
- చంద్రన్న భీమా రద్దు చేశాడు
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు చేశాడు
- Irrigation projects నిర్మాణం ఆపేశాడు
- కాపు reservation రద్దు చేశాడు.
ఇలా ఎన్ని చెప్పినా చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లే. మీరే నిర్ణయించుకోండి.
😤🤮

#EverydayFailureCM
Day 317 is failed 🤭😔
ప్రక్క రాష్ట్రం గ్రామాలవారు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులనే మూసివేసుకునే పరిస్థితి. ఇటువంటి భయానక పరిస్థితితో తమిళనాడు వారికి కూడా భయభ్రాంతులు కలిగిస్తున్నావంటే ఈ భయం కరోనా వల్ల ఒక్కటే కాదు నీ చేతగానితనం వల్ల కూడా వచ్చిందని గుర్తుపెట్టుకో.😤🤮

#EverydayFailureCM
Day 316 is failed 🤭😔
అధికార మదంతో నీ అనుయాయులు నీ పటానికి వంగి వంగి చేయిస్తున్న ఈ పనితో నీకు బడుగు వర్గ ప్రజలపై ఎంత చులకనో తెలుస్తుంది.
“సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయ్యుంటుంది” - స్వర్గీయ ధర్మవరపు గారి సంభాషణ గుర్తొచ్చింది.
మరి దీనిని ఏమనాలి?
😤🤮
#EverydayFailureCM
Day 315 is failed 🤭😔
“బడుగు వర్గాల జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం”
తాతల కాలం నాటి నుంచీ కల్లుగీస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న గీత కార్మికుల పొట్టకొట్టింది. నేమం గ్రామంలో రాత్రికి రాత్రి 1500 తాడిచెట్లను, 500 ఈతచెట్లను JCBలతో కూల్చేయించింది.
😤🤮

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



