Top Tweets for #GPR4MLC
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల శాసనసభ ఉప ఎన్నిక జరుగుతున్న నేపధ్యంలో నల్గొండలో పోలింగ్ బూతులను సందర్శించడం జరిగింది.
తమ యొక్క ప్రధమ ప్రాధాన్యత ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు నా ధన్యవాదాలు.
#GPR4MLC #GraduatesMLC

వరంగల్ జిల్లా పరకాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన వరంగల్,ఖమ్మం,నల్లగొండ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ @GujjulaPremend2 గారు
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender

శాసన మండలి ఉప ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటుతో అవినీతి, అక్రమార్కులకు బుద్ధి చెప్పండి.- శ్రీ @GujjulaPremend2 గారు, బిజెపి అభ్యర్థి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
తెలంగాణ సమగ్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యం..
వరంగల్ - ఖమ్మం – నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిగా శ్రీ @GujjulaPremend2 గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender

శాసన మండలి ఉప ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటుతో అవినీతి, అక్రమార్కులకు బుద్ధి చెప్పండి.- శ్రీ @GujjulaPremend2 గారు, బిజెపి అభ్యర్థి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
శాసన మండలి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ @GujjulaPremend2 గారికి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించండి. - శ్రీ @annamalai_k గారు, బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender #Annamalai
శాసనమండలి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ @GujjulaPremend2 గారికి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించండి. - శ్రీ @Arvindharmapuri గారు, ఎంపీ అభ్యర్ధి, నిజామాబాద్.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender

శాసన మండలి ఉప ఎన్నికల్లో పట్టభద్రులు అండగా నిలిచి, మొదటి ప్రాధాన్యత (1) ఓటుతో సేవచేసే అవకాశం కల్పించండి.- శ్రీ @GujjulaPremend2 గారు, బిజెపి అభ్యర్థి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
విద్యార్ధి దశ నుంచి నిబద్దతతో నమ్మిన సిద్దాంతం కోసం పనిచేస్తున్న మన శ్రీ @GujjulaPremend2 గారికి వరంగల్ - ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి. – శ్రీ @NarsaiahBoora గారు, భువనగిరి బిజెపి అభ్యర్థి
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి 6 గ్యారంటీలను అమలు చేయిస్తా...
వరంగల్ - ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి. – శ్రీ @GujjulaPremend2 గారు, బిజెపి అభ్యర్థి
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
హన్మకొండ జిల్లా సామ జగన్ మోహన్ స్మారక భవన్ లో ABVP నాయకులను కలిసి శాసనమండలి ఉపఎన్నికల్లో విజయం కోసం మద్దతు కోరిన ఖమ్మం ,వరంగల్, నల్లగొండ పట్ట భద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి @GujjulaPremend2 గారు.
మొదటి ప్రాధాన్యత (1) ఓటుతో విజయానికి కృషి చేస్తామన్న ABVP నాయకులు.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender

ప్రధాని శ్రీ @narendramodi గారి చొరవతో తెలంగాణ యూనివర్సిటీలకు కేంద్ర నిధుల వరద..
వరంగల్ - ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిగా శ్రీ @GujjulaPremend2 గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender

పట్టభద్రుల ప్రతినిధిగా శాసనమండలి ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత (1) ఓటుతో గెలిపించండి.- శ్రీ శానంపూడి సైది రెడ్డి గారు, నల్గొండ లోక్ సభ బిజెపి అభ్యర్థి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
వరంగల్ - ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్ధి శ్రీ @GujjulaPremend2 గారిని మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి. – శ్రీ సీతారాం నాయక్ గారు, బిజెపి ఎంపీ అభ్యర్థి, మహబూబాబాద్
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా @BJP4Telangana ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ @GujjulaPremend2 గారికి తొలి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రుల ఓటర్లను కోరుకుంటున్నాను.
#GPR4MLC #GraduatesMLC
#GujjulaPremenderReddy
#MLCElections #Vote4BJP
#Warangal #Khammam #Nalgonda

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి శ్రీ @GujjulaPremend2 గారికి మొదటి (1) ప్రాధాన్యత ఓటుతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెద్దాం.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender

శాసనమండలిలో మీ గొంతుకై వినిపించడానికి ఒక్క అవకాశం ఇవ్వండి..
వరంగల్ - ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి. – శ్రీ @GujjulaPremend2 గారు, బిజెపి అభ్యర్థి
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరక లేకుండా, నమ్మిన సిద్దాంతం కోసం పనిచేసిన నాకు ఎమ్మెల్సీగా మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి..
పట్టభద్రుల ఎన్నికల్లో నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటు (1)ను వేసి గెలిపించండి. - శ్రీ @GujjulaPremend2 గారు, బిజెపి అభ్యర్థి
#GPR4MLC
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి తరుపున ఈరోజు ఎన్నికల ప్రచారంలో భువనగిరి జిల్లా వలిగొండ మరియు వెల్తుర్తి గ్రామాలలో ఉన్న పట్టభద్ర ఓటర్లను కలిసి బిజెపికి ఓటువేయాలని కోరడం జరిగింది
#GPR4MLC #GraduatesMLC

పట్టభద్రుల ప్రతినిధిగా శాసనమండలి ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ @GujjulaPremend2 గారిని మొదటి ప్రాధాన్యత (1) ఓటుతో గెలిపించండి.- శ్రీ @SAIDIREDDYBJP గారు, నల్గొండ లోక్ సభ బిజెపి అభ్యర్థి.
#GPR4MLC #GraduatesMLC #Vote4GujjulaPremender
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.8M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers