Top Tweets for #GarapatiDivya
గెలుపు వార్త వినకుండానే కన్నుమూత | Janasena Candidate Divya Candidate Passes Away | #VanaraMedia
#GarapatiDivya #Janasena #Devarapalli #rip #APMPTCResults #APLocalBodyElections
Om Shanthi #GarapatiDivya

చనిపోయిన అభ్యర్థిని వరించిన విజయం!
#JanasenaMPTC #GarapatiDivya #DevarapalliNews #APLocalBodyElections #Etvdigital
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గారపాటి దివ్య గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. దివ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
ఓం శాంతి.

350 ಮತಗಳಿಂದ ಗೆಲುವು: ಫಲಿತಾಂಶಕ್ಕೆ ಮುನ್ನವೇ ಜನಸೇನಾ ಅಭ್ಯರ್ಥಿ ಹೃದಯಾಘಾತದಿಂದ ಹಠಾತ್ ನಿಧನ! https://t.co/oyuAuZwBEp @PawanKalyan @JanaSenaParty #MPTCElection #GarapatiDivya
నిన్న మరణం.. ఇవాళ విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి కథ! | 10TVNews #janasena #garapatidivya #localbodyelections #10tv
కౌంటింగ్‌కు ముందే మృతి.. MPTCగా ఘన విజయం సాధించిన జనసేన అభ్యర్థి దివ్య
https://t.co/xOXQlO4295కౌంటింగ్‌కు-ముందే-మృతి-mptcగ/
#death #Garapatidivya #Janasena #JanasenaCandidate #MPTCResult #Newsbench #JournalistSai #JournalistSaiNews #TheTruth

Janasena : లెక్కింపునకు ముందు జనసేన అభ్యర్థి కన్నుమూత #shorts
#politikosmedia #GarapatiDivya #Janasena #Rajahmundry #MPTCElections #APPolitics #PoliticalNews #CandidateDeath #BreakingNews #AndhraNews
#JUSTIN: కౌంటింగ్‌కు ముందే జనసేన అభ్యర్థి గుండెపోటుతో మృతి.. ఫలితాల్లో 352 ఓట్లతో ఘన విజయం.. తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం!
https://t.co/xLTsx273BW
#Janasena #MPTC #GarapatiDivya #EastGodavari #HeartAttack #APElections #ElectionResults #November7 #TeluguNews #10TV
గెలుపు వార్త వినకుండానే కన్నుమూత.. జనసేన MPTC అభ్యర్థి విషాదాంతం..!!
#GarapatiDivya #JanasenaMPTC #MPTCCandidate #ApLocalBodyElections #LocalBodyElections2026 #NewsUpdate #Oneindiatelugu

గుండె ఆగినా… ప్రజల తీర్పులో చిరస్థాయిగా నిలిచిన జనసేన బిడ్డ #GarapatiDivya ❤️🩹🙏
ఎన్నికల ఫలితాల్లో ఆమె ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో MPTCగా గెలుపొందారు.
గారపాటి దివ్య గారికి ఘన నివాళి 💐
#PawanKalyan #JanaSenaParty #OmShanti #the_pawankalyan_14

ఎన్నికల బరిలో విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య గారు కన్నుమూత💔🙏
#OmShanti #RIPGarapatiDivya #Condolences #GarapatiDivya #PawanKalyan #JanaSenaParty #the_pawankalyan_14 #EastGodavari
దేవరపల్లి మండలం దుమంతన గూడెం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య. 350 ఓట్ల మెజార్టీతో గారపాటి దివ్య గెలుపు. 350 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన గారపాటి దివ్య నిన్న గుండెపోటుతో మృతి.
#GarapatiDivya #JanaSenaParty #APLocalBodyElections #APLocalPollsResults #TeluguNews #NTVTelugu

మరణం తర్వాత ఎన్నికల ఫలితం.. 352 ఓట్లతో గెలిచిన జనసేన అభ్యర్థి దివ్య
#AndhraPradesh #telugu #JanasenaPartyOffice #GarapatiDivya #appolitics #AndhraPradesh #Mptcelectionresults #eastgodavari #ElectionResults #TeluguNews #APNews #BreakingNews

ఎన్నికల బరిలో విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య గారు కన్నుమూత💔🙏
#OmShanti #RIPGarapatiDivya #Condolences #GarapatiDivya #PawanKalyan #JanaSenaParty #the_pawankalyan_14 #EastGodavari
మరికొన్ని గంటల్లో ఫలితాలు
ఎంపీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి
For More LIVE Updates Click This Link
https://t.co/J7l3k76SGA
#GarapatiDivya
#JanaSena
#MPTCElections
#EastGodavari
#HeartAttack
#Etvtgbreaking

మరికొన్ని గంటల్లో ఫలితాలు
ఎంపీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి
For More LIVE Updates Click This Link
https://t.co/eltbdVshne
#GarapatiDivya
#JanaSena
#MPTCElections
#EastGodavari
#HeartAttack
#Etvapbreaking

Last Seen Hashtags on Sotwe
รับนวดหาดใหญ่
Seen from Thailand
traithẳng
Seen from Vietnam
snapchat
Seen from Peru
anxiouspandaa()**************filter:videos
Seen from United States
ArewaQueen
anxiouspanda()***************************************************** **************()*************************filter:native_video()
Seen from Argentina
kuzen() + filter:videos
Seen from United States
Orgasm
Seen from France
mgai(************************************************************************) filter:videos
Seen from New Zealand
transgender
Seen from Israel
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers













