Top Tweets for #HawkEyeApp
Citizens in Hyderabad are urging the Telangana Police to restore the Hawkeye App, which has vanished from app stores, leaving them without its essential safety features. They seek an alternative solution for continued public safety. #Hyderabad #TelanganaPolice #HawkeyeApp

The Telangana Cyber Security Bureau (TSCSB) has arrested a 20-year-old hacker from #Delhi responsible for compromising the #HawkEyeapp and other critical data.
@TSCyberBureau @digitaldutta
@TelanganaCOPs #Hyderabad

Telangana police arrested a UP student, Jatin Kumar, for hacking the Hawkeye app. The breach compromised user data, which is now being sold online.
#TelanganaPolice #CyberSecurity #DataBreach #HawkeyeApp https://t.co/jaykUg36hP
తెలంగాణ పోలీసులకు హ్యాకర్ల షాక్...పోలీస్ యాప్‌లపై సైబర్ దాడి - Be Alert
#CyberCrime #Hacking #TelanganaPolice #HawkeyeApp #BeAlert #NTVNews #NTVTelugu
తెలంగాణ పోలీస్ యాప్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..!
#TelanganaPolice #HawkeyeApp #Hacking #NTVNews #NTVTelugu
My #Exclusive: #Telangana Police’s Hawk Eye App Hacked!
Women in #Hyderabad, plz read this full thread.
OVER 2 LAKH users’ names, complaints, email IDs, phone numbers, and locations, including SOS travel details, leaked! What caused the hack? #HawkEyeApp, #hack #Telangana 1/7

ఎక్కడైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు/మహిళలు #HawkEyeApp ఖచ్చితంగా తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన లొకేషన్ ను షేర్ చేయాలి. వాట్సాప్ లో కూడా మన సన్నిహితులతో లొకేషన్ ను షేర్ చేసుకోవాలి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత.

మహిళలు ఒంటరిగా బయటకి వెళ్ళినప్పుడు, ఏదయినా ప్రమాదం అనిపించినప్పుడు హాక్ - ఐ సేవలను ఉపయోగించుకోండి. మీ మొబైల్ లో నేడే హాక్ - ఐ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి. ఆపదలో ఉన్నప్పడు క్షణాల్లో మీరు ఉన్నచోటికి వచ్చి పోలీసులు సహాయం చేస్తారు.
#HawkEyeApp
#WomenSafety
#CyberabadPolice

ప్రతీ మహిళ/యువతి దగ్గర తప్పకుండా ఉండాల్సిన యాప్ HAWK EYE.
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు రక్షణగా ఉంటుంది.
మీరు ఆపదలో ఉన్నప్పుడు తక్షణమే సహాయం పొందడానికి వీలవుతుంది.
మీరు INSTALL చేసుకోండి. మీ స్నేహితులకు బంధువులకు చెప్పండి. #HawkEyeApp

🔹మీ సమస్యను మేము పరిష్కరిస్తాము అంటూ "భరోసా కేంద్రం" భరోసా ఇస్తుంది.
🔹"షీ టీం" మీకు తక్షణ రక్షణ కల్పిస్తుంది.
🔹HAWK EYE APP ప్రయాణంలో మీకు తోడుగా ఉంటుంది..
#WomenSafety #BharosaCenters #HawkEyeApp #SheTeams #TelanganaPolice
@ts_womensafety @TS_SheTeams @hydcitypolice
ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా.?
మీరు క్యాబ్ ఎక్కగానే మీ ఫోన్ లో ఇంస్టాల్ చేసుకున్న HAWK EYE APP లో మీరు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని ఎంటర్ చేయండి. మీ మొబైల్లో GPS ఆన్ లో ఉంచడం మర్చిపోవద్దు.
#HawkEyeApp


Always carry your safety in the pocket by downloading #HawkeyeApp because your safety matters!
Download now on - https://t.co/8aQ6tyIu0c
#TelanganaStatePolice

Today @sheteams_rck of Vanasthalipuram division conducted an awareness program about #SheTeams, #CyberCrimes, #HumanTrafficking, #GenderSensitisation, #CCTVCameras,#ChildMarriages, #CommunityPolicing & #HawkeyeApp at NDR Girls Hostel, Hasthinapuram of @Vanasthaliprmps limits.

అమ్మాయిలు అర్ధరాత్రి ఆఫీస్ నుండి తిరిగి వస్తున్నపుడు కానీ, ఇంకేదైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్నపుడు #HawkEyeApp లో కానీ, మీ సన్నిహితులతో వాట్సాప్ లొకేషన్ ను కానీ షేర్ చేసుకొని పెట్టుకోవాలి.
#Alert #Awereness

ఎక్కడైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు/మహిళలు #HawkEyeApp ఖచ్చితంగా తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.
ఎప్పటికప్పుడు మన లొకేషన్ ను షేర్ చేయాలి.
వాట్సాప్ లో కూడా మన సన్నిహితులతో లొకేషన్ ను షేర్ చేసుకోవాలి.
అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. #AndriodandIOS

ఎక్కడైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు/మహిళలు #HawkEyeApp ఖచ్చితంగా తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన లొకేషన్ ను షేర్ చేయాలి. వాట్సాప్ లో కూడా మన సన్నిహితులతో లొకేషన్ ను షేర్ చేసుకోవాలి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. #AndriodandIOS

Do not restrict yourself from exploring the world. With #HawkeyeApp you can get in touch with your loved ones in any emergencies.
Download now on https://t.co/wteLSZEwit
#WomenSafety #SafetyApp #SafetyForAll #womensafetyapp #TelanganaPolice #SheTeams #CyberabadPolice

Always carry your safety in the pocket by downloading #HawkeyeApp because your safety matters!
Download now on - https://t.co/wteLSZEwit
#womensafety #safetyapp #safetyforall #livefree #personalsafety #safetyfirst #womensafetyapp #TelanganaPolice #SheTeams #CyberabadPolice

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.8M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers













