Top Tweets for #HungerFreeAP
నాణ్యమైన భోజనం ఎలా అందిస్తున్నామో ఒక్కసారి వచ్చి చూసేయండి! ఆకలి తీర్చడమే లక్ష్యంగా, సమయానికి, శుభ్రంగా మరియు గౌరవంతో కూడిన ఆహారాన్ని అందుబాటు ధరలో అందిస్తున్నాము.మీ వంతు విరాళం అందించి, మరొకరి ఆకలిని తీర్చడంలో తోడ్పడండి.#AnnaCanteen #AndhraPradesh #HungerFreeAP #FeedTheNeedy

ఆకలి లేని సమాజమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని సామాన్యులకు అందుబాటులోకి. తక్కువ ధరలో కడుపు నిండా భోజనం అందిస్తూ, లక్షలాది మందికి అన్న క్యాంటీన్ అండగా నిలుస్తోంది.#AnnaCanteen #AndhraPradesh #Feedtheneedy #HungerFreeAP

అన్నదానం కన్నా గొప్ప దానం లేదు!ఆకలి లేని సమాజం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా భోజనం అందుతోంది.ప్రజల ఆకలి తీర్చడంలో మీరూ భాగస్వాములు అవ్వండి.#AnnaCanteen #AndhraPradesh #HungerFreeAP #DonateNow #FoodForAll

నెలకి అరవై లక్షల మంది అన్న క్యాంటీన్ లో భోజనాలు చేస్తున్నారు....Big number 🔥🔥
వైకాపా ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్న క్యాంటీన్లను, కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించి పేదవాడికి మళ్ళీ "అన్నం" పెడుతోంది. 🙏🏻👌🏻👌🏻👏🏻
#AnnaCanteen #PeoplesGovernment #AndhraPradesh #HungerFreeAP

అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రజల సహకారం కీలకం. సలహా కమిటీల పర్యవేక్షణ, సమాజ భాగస్వామ్యంతో ఇవి బలోపేతమవుతున్నాయి. మీరు కూడా విరాళాలు అందించి ఈ గొప్ప యజ్ఞంలో భాగస్వాములు అవ్వండి.#AnnaCanteen #FeedTheNeedy #HungerFreeAP #FoodForAll #AndhraPradesh

Anna Canteens: A promise that no one goes to bed hungry.We are building a hunger-free community with dignity and care. Your contribution is a vital for people in need. Let’s work together to ensure no one stays hungry.#AnnaCanteens #HungerFreeAP #AndhraPradesh #NoOneSleepsHungry

కేవలం ₹5 కే కడుపు నిండా భోజనం అందిస్తూ, సామాన్యుడికి కొండంత అండగా నిలుస్తుంది మన అన్న క్యాంటీన్. నాణ్యత మా బాధ్యత.#AnnaCanteen #FeedThePoor #SocialService #AndhraPradesh #ServiceToHumanity #HungerFreeAP #APGovt #QualityFood #AffordableMeal #5RupeeMeal
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.కుప్పం నియోజకవర్గం, శాంతిపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ప్రజల ఆకలి తీర్చడంలో మరో ముందడుగు. #AnnaCanteen #Kuppam #NaraBhuvaneshwari #AndhraPradesh #FoodForAll #Shanthipuram #APGovt #HungerFreeAP

మీరు ఇచ్చే ఒక చిన్న విరాళం,ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతుంది. ప్రజల సహకారం ఉంటేనే ఈ సేవలు మరింత బలోపేతం అవుతాయి.అన్న క్యాంటీన్ ట్రస్ట్‌కు మీ వంతు సహాయం అందించండి.#AnnaCanteen #FeedTheHungry #AndhraPradesh #HungerFreeAP #SocialResponsibility #AnnaCanteenTrust #HelpingHands #APGovt

ఆకలి లేని సమాజమే లక్ష్యంగా అందరికీ అందుబాటులో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది అన్న క్యాంటీన్.తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం సామాన్యులకు భరోసా ఇస్తోంది. ఈ మహత్తర కార్యంలో భాగస్వాములు కావాలంటే,మీ వంతు విరాళం అందించండి.#AnnaCanteen #HungerFreeAP #APGovt #DonateNow

ఆకలి లేని సమాజమే లక్ష్యంగా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్లు ద్వారా ప్రతిరోజూ లక్షలాది మందికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తోంది #AnnaCanteen #AndhraPradesh #205Centers #HungerFreeAP #APGovt #AnnaCanteenTrust #FoodForAll #5rsmeal

ఆకలి లేని సమాజమే మన లక్ష్యం. అన్న క్యాంటీన్ ద్వారా ప్రజల ఆకలి తీర్చడంలో మీరూ భాగస్వాములు అవ్వండి. మీ చిన్న విరాళం ఒకరి ఆకలి తీరుస్తుంది.#AnnaCanteen #APGovt #5rsmeal #FeedTheNeed #AndhraPradesh #HungerFreeAP #DonateNow #CommunityService #HelpingHands

విజయవాడలో అన్న క్యాంటీన్ల నిర్వహణను మెరుగుపరిచేందుకు అడ్వైజరీ కమిటీ ఛైర్మన్లు, వార్డు సెక్రటరీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నాణ్యత,పారదర్శకతతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.#AnnaCanteen #Vijayawada #APGovt #QualityFood #Transparency #HungerFreeAP

కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తూ అన్న క్యాంటీన్లు పేదవాడి ఆకలిని తీర్చుతున్నాయి. శుభ్రత, నాణ్యతపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
#AnnaCanteen #APGovt #AkshayaPatra #HelpingHands #HungerFreeAP #AffordableFood #ServeTheNeed #HelpingHands #FeedTheHungry
ఈ సంక్రాంతి నుంచి పల్లెల్లోకి అన్న క్యాంటీన్ ఎంట్రీ!
#ChandraBabu #AnnaCanteens #NaraLokesh #YSJagan #YSRCP #TDP #PawanKalyan #KutamiGovt #SankrantiGift #FoodForAll #Rs5Meals #AkshayaPatra #HungerFreeAP #FestivalGift #SankrantiSpecial #Visakhapatnam #NTRdistricts #Guntur #Sankranti #annacanteensinvillages #thinkandhra
ఈ సంక్రాంతి నుంచి పల్లెల్లోకి అన్న క్యాంటీన్ ఎంట్రీ!
#ChandraBabu #AnnaCanteens #NaraLokesh #YSJagan #YSRCP #TDP #PawanKalyan #KutamiGovt #SankrantiGift #FoodForAll #Rs5Meals #AkshayaPatra #HungerFreeAP #FestivalGift #SankrantiSpecial #Visakhapatnam #NTRdistricts #Guntur
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.4M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87M followers

Taylor Swift 
@taylorswift13
80.9M followers

Lady Gaga 
@ladygaga
72.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
68.9M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.5M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.1M followers




