Top Tweets for #IYRTalks
24 లో జగన్ గెలిచి ఉంటే అభాసపాలై ఉండేవాడు
జగన్ విలువ ఇప్పుడు ప్రజలకు బాగా తెలుస్తుంది 🙏🏼🙏🏼
IITians Group Latest Survey on Mood of AP | IYR Talks | shorts
#apsurvey2026 #iitainsgrouplatestsurveyonmoodofap #iyrkrishnarao #iyrtalks
ఆర్కే గారి కొత్త పలుకు కొన్ని రోజుల క్రితం #iyrtalks లో https://t.co/9mLRMdUz9Y నా పలుకు కు దగ్గరగా ఉంది.

https://t.co/TSjNabdF3P
#iyrtalks లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ముఖాముఖి. రాష్ట్ర విభజన సమయంలో పరిస్థితి. విభజన ప్రక్రియ తదితర అంశాలు.
https://t.co/L9oDzrPf4X
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో చైర్మన్ పాత్ర ఏంది? ఈవో పాత్ర ఎంత? దేవాదాయ చట్టం ఏమి చెబుతున్నది? వాస్తవంగా ఏం జరుగుతున్నది?
సంస్థ సమర్ధవంతంగా నిర్వహించబడాలి అంటే ఎవరి పరిమితులు ఏంటి? ఈ అంశాలను విశ్లేషిస్తూ ఈరోజు #iyrtalks లో నా వీడియో.
అంతా తామే అన్న భావనలో చైర్మన్ ఉంటే పరిపాలన కుంటుపడుతుంది. వారి వారి పరిధుల ను తెలుసుకొని అందరూ ప్రవర్తించిన రోజు పరిపాలన సవ్యంగా సాగే అవకాశం ఉంది. వివరంగా ఈ అంశంపై #iyrtalks లో వీడియో పోస్ట్ చేస్తున్నాను.
https://t.co/ZR0EsPhp0I
చిన్న దేవాలయాల అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసిన 1987 దేవాదాయ చట్టం వెనుక మతలబు, దాని దుష్పరిణామాలు, దానిలో మార్పుల కోసం జరిగిన కృషి, ఫలితం వివరిస్తూ చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు @csranga గారితో #iyrtalks లో చర్చ.#savetemplesmovement
#freetemples .
https://t.co/lVwFZJPrEu
సనాతనము అంటే ఏంది? ఎటువంటి సనాతనాన్ని పరిరక్షించాలి? @PawanKalyan గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ #iyrtalks లో నా వీడియో.
తిరుపతి లడ్డు పై మొన్న నేను చేసిన వ్యాఖ్యలే ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేయడం జరిగింది. #iyrtalks లో తిరుపతి లడ్డుపై అన్ని కోణాల ను వివరిస్తూ ఒక వీడియో చేయటం జరిగింది. దానిలో తమకు అనుకూలంగా ఉన్న భాగాన్ని కట్ చేసి సాక్షి ఛానల్ వైరల్ చేసింది.
https://t.co/M8pjKKAByD
షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి నిష్క్రమించిన తరువాత దాని ప్రభావం బంగ్లాదేశ్ పై ఏ విధంగా ఉండబోతున్నది? భారత్ పై ఏ విధంగా ఉంటుంది?#iyrtalks లో నా విశ్లేషణ.
https://t.co/bioRkoHN0b
What is the future of @BJP4Andhra ? With NDA in power in AP and at centre what should be bjp strategy for AP to grow ? A commited,inclusive young leader can only salvage party in highly polarised AP politics .. My take in #iyrtalks. @BJP4India @AmitShah
https://t.co/ABQeReCL3B
రాబిన్ హుడ్ పన్నులు అంటే ఏంటి?ఎవరు ప్రతిపాదించారు? భారత దేశంలో అమలు సాధ్యమా?
ఈరోజు #iyrtalks లో నా విశ్లేషణ.
Last Seen Hashtags on Sotwe
mersineskort
Seen from Turkey
Chudai
Seen from United States
50BestRunningStores
Seen from Mexico
fitjanefeet
Seen from United Kingdom
Eurabia
Seen from Germany
onmobilegloballimited
Seen from United States
ipcam()*****
Rs1100
Seen from United States
beautyinblack
Seen from United Kingdom
HiPapaOnDec7th
Seen from Colombia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



