Top Tweets for #In360
పరీక్ష పత్రం లీకేజీలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. పరీక్ష పత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని, మంత్రి కె. తారక రామారావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. #In360
పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ @bandisanjay_bjp బెయిల్ పై ఈ ఉదయం కరీంనగర్ కోర్టు నుంచి విడుదలయ్యారు. #In360 #Telangana

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను గాంధీనగర్‌లో విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
#GujaratElections2022
#BJP #JPNadda #Manifesto #In360


ఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద తెలంగాణ రాష్ట్రానికి 542 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.
#GST #Telangana #In360

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా పోర్చుగల్ vs ఘన మద్య జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించిన పోర్చుగల్.
#FIFAWorldCup
#Qatar2022
#Portugal
#CR7𓃵
#In360

హైదరాబాద్: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
కరెంట్ షాక్‌తో స్పృహ తప్పిపడిపోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఈ ఘటన జరిగింది..
#Police #HyderabadStreetCircuit
#CurrentShock #In360
శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులకు ఊరట.
అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్‌లోనే తమవెంట తీసుకువెళ్లొచ్చు.
ఇందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనుమతించింది.
#Shabarimala #AYYAPPA #CivilAviation #In360

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ ఒకేసారి 50 బృందాలతో రైడ్స్
మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
#mallareddy #ITraids #In360

మెగాస్టార్ @KChiruTweets పై ప్రధానమంత్రి @narendramodi ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022’ పురస్కారం చిరంజీవిని వరించడంపై ప్రధాని మోదీ స్పందిస్తూ ట్వీట్ చేశారు.
#Pmmodi #Cheranjeevi #IFFIGoa #IFPAwardForMegaStar #In360

ప్రధాని @narendramodi గుజరాత్లో పర్యటిస్తున్నారు. డిసెంబరులో జరగనున్న తొలి దశ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విజయ సంకల్ప సమ్మేళన్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
#GujaratElections2022 #pmmodiingujarat #In360

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు సిర్పూరులో 7.3 డిగ్రీల నమోదు
ఈ సీజన్లో ఇదే అతి తక్కువ శీతలగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత రోజురో జుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 నుంచి 6. డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది.
#Weathercloud #Winterseasson
#In360

మోడీని మూడోసారి ప్రధానిని చేద్దాం
లేకుంటే ప్రతి సిటీలో అఫ్తాబ్ పుడతాడు: అసోం సీఎం
దేశంలో బలమైన నాయకుడు లేకుంటే ప్రతి సిటీలో అఫ్తాబ్ పుడతాడని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కచ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు.
#In360

గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని @narendramodi
#pmmodiingujarat #SomanathTemple #In360

సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.
#SuperStarKrishna #Krishna #PMModi #In360

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూశారు.
ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించారు.
#SuperStarKrishna #Krishna #In360

Last Seen Hashtags on Sotwe
Doeythedoughman
Seen from United States
nolimit() #momson() +filter:native_video
Seen from Colombia
nolimit()****** filter:videos
teambulto
Seen from United States
momson()*+*+*+filter:native_video
Seen from Netherlands
bursatravest𝐢
omegle
Seen from Germany
istanbul gay
Seen from Turkey
NOlimit filter:videos
Seen from Turkey
mom #sleeping
Seen from India
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
70.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
62.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers




