Top Tweets for #IndiGoIssue
Indigo Issue | விசாரணைக்கு பின் இண்டிகோ நிறுவனத்துக்கு விழுந்த அடி
https://t.co/wtXhV2aO0v
#indigo #indigoissue #ThanthiTV

Indigo | 2,200+ விமானங்களுடன்.. முழு வீச்சில் Re-Entry கொடுக்கும் IndiGo..
https://t.co/Vgkz1EFby0
#indigo #indigoairlines #indigoissue #airlines #flight #ThanthiTV
ఏపీ ప్రభుత్వానికి 137 ఎకరాలు ఉచితంగా ఇచ్చిన అశోక్ గజపతి రాజు!
#PusapatiAshokGajapathiRaju #AditiGajapathiRaju #ManasasTrust #NaraLokesh #AviationEducationCity #GMRManasas #AviationTraining #YouthFuture #VizagDevelopment #LandDonation #IndiaAviation #IndigoIssue #IndigoAirlines
ఇండిగో లాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు!
#NaraLokesh #ChandraBabu #rammohannaidu #aviationminister #AshokGajapathiRaju #GrandhiMallikarjunaRao #IndigoIssue #AviationCrisis #DGCA #IndianAviation #BhogapuramAirport #AviationEducation #GMRGroup
ಇಂಡಿಗೋ ವಿಮಾನ ಟೇಕಾಫ್ ವಿಳಂಬ- ದೆಹಲಿಯಲ್ಲಿ ರಾಜ್ಯದ ಶಾಸಕರಿಗೆ ಸಂಕಷ್ಟ
#indigo #indigoissue #delhiairport #kannadalatestnews #kannadanews #flightdelay #thefederalkarnataka
இண்டிகோ விவகாரம் - ம���்களவையில் பரபரப்பு விவாதம்
https://t.co/qNMqNYLeug
#Parliament #IndiGo #IndiGoIssue #ThanthiTV
ఇండిగో ఘటనపై సీపీఐ ���ాయకుడు నార���యణ తీవ్రంగా స్పందించారు. “ఒక షాట్‌తో రెండు పిట్టలు కొట్టాలనే రాజకీయ వ్యూహం కనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
#IndiGoIssue #CPINarayana #PoliticalComments #RammohanNaidu #AviationControversy #TelanganaPolitics #NationalPolitics #TrendingNews
गेल्या पाच दिवसांत देशभरातील फुल उत्पादक शेतकऱ्यांचे तब्बल १० कोटी रुपयांचे नुकसान झाल्याची धक्कादायक माहिती समोर आली आहे.
#Indigoissue #farmer
https://t.co/u7dSrToTMi
'യാത്രക്കാരുടെ വിശ്വാസം കാത്തുസൂക്ഷിക്കും'; ഇൻഡിഗോ പ്രതിസന്ധിയിൽ ആദ്യമായി പ്രതികരിച്ച് ചെയർമാൻ
#indigo #indigoissue #airtravel #reporterlive
ఇండిగో సంక్షోభం మళ్ళీ మొదలుకానుందా !
#aviation #indigoairlines #indigo #SNREDDY #telanganaaviationacademy
#IndiGoIssue #airlines #travel #Passengers #pilot #TeluguNews #ABPDesam
Airlines ke liye growth jaldi ho sakti hai — lekin trust build karna time leta hai.
IndiGo — agar aise cancellations chalenge, travellers apni flight hi cancel kar denge. ✈️⚡ #IndiGoIssue #Accountability
Indigo : इंडिगो एअरलाईन्सच्या गोंधळामुळे युवक काँग्रेसच्या कार्यकर्त्यांनी मुंबई विमानतळावर केलं आंदोलन
#reels #reelsfeed #lokshahimarathi #news
#IndiGoIssue #YouthCongress #MumbaiAirport #AirlineChaos #TravelDisruption #ProtestNews #BreakingNews

நாட்டையே அல்லோகலப்பட வைத்த IndiGo.. ஷார்ப்பான ஆப்பை இறக்கிய மத்திய அரசு
https://t.co/lLlhtnYq1C
#IndiGO #IndiGOIssue #AeroPlane #UnionGovt #Aviation #thanthitv
జీవితం ఎయిర్పోర్ట్ మొహం చూడని వాడు కూడా మాట్లాడుతున్నాడు..
ఒకసారి ఫ్లైట్ ఎక్కనోడు కూడా రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలని వాగటమే..
మాట్లాడే మందకి ..మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్లకు అసలు ఇండిగో ఇష్యూ తెలియదు..వా���ేయడమే..రాజీనామా చేసేయాలి అని గోల చేయడమే.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికుల సేఫ్టీ కోసం Flight Duty Time Limitations (FDTL) అనే పాలసీను 2024 జనవరిలో తీసుకొచ్చింది.ఈ కొత్త రూల్స్ వలన అప్పటిదాక విజయవాడ కోదాడ సర్వీసుల్లా తిరిగే ఎయిర్‌లైన్స్ అన్ని వాటి పైలట్స్ కి రెస్ట్ అవర్స్ నైట్ ల్యాండింగ్స్ లో మార్పులు వచ్చాయి..
FDTL రూల్ రాకముందు వారానికి 36 గంటలు రెస్ట్ అవర్స్ గా ఉంటే కొత్త రూల్స్ వలన 48 గంటల కంటిన్యు రెస్ట్ అవర్స్ ఇవ్వలసి వస్తుంది.అంటే వారంలో 5 రోజులు మాత్రమే పైలట్ డ్యూటీ లో ఉంటాడు. దీనితో పాటు నైట్ డ్యూటీ & ల్యాండింగ్స్ లో కూడా మార్పులు చేసింది.. పాత రూల్స్ ప్రకారం నైట్ అంటే 12am-5am గంటల మధ్య టైం గా ఉండేది దీనివలన నైట్ డ్యూటీ టైమ్ పైలట్ ల మీద తక్కువగా ఉండేది..నైట్ ల్యాండింగ్ మీద కూడా లిమిట్ అనేది అంతగా ఉండేది కాదు..కానీ కొత్త రూల్స్ ప్రకారం నైట్ టైమ్ ను 10pm -6am గా మార్చారు.. దీని వలన పైలట్స్ నైట్ డ్యూటీ టైమ్ ఎక్కువ అవ్వ��ం..నైట్ ల్యాండింగ్ ను కూడా వారానికి 2 సెక్టర్లు గా తగ్గించడం జరిగింది. ఇదో పెద్ద డ్రా బ్యాక్ అయ్యింది ఇండిగో కి..
పైలట్ రెస్ట్ అవర్స్ లో కూడా డ్యూటీ కి డ్యూటీ కి మధ్యన పాత రూల్స్ ప్రకారం 10 గంటలుగా ఉండేది ఇన్క్లూడింగ్ ట్రావెల్ టైమ్ ..కొత్త రూల్స్ ప్రకారం డ్యూట్ కి డ్యూటీ కి మధ్యన 12 గంటలు స్ట్రిక్ట్ గ్యాప్ పెట్టారు.
ఈ రూల్స్ అన్ని ఒక రోజులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయలేదు..ఫేజ్ వైస�� గా ఎయిర్‌లైన్స్ ను రూల్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి అలెర్ట్ చేస్తూనే ఉంది..జూన్ 2025 లో పైలెట్ రెస్ట్ రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసింది..ఈ డిసెంబర్ మొదటికి నైట్ డ్యూటీ అవర్స్ నైట్ ల్యాండింగ్ రూల్ ను ఇంప్లిమెంట్ చేయడానికి డెడ్ లైన్ పెట్టింది.
దేశంలో ఉన్న అన్ని ఎయిర్ లైన్స్ కొత్త రూల్స్ ప్రకారం తమ స్టాఫ్ ను పెంచుకోవడం తమ స్టాఫ్ డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకోవడం చేశాయి..ఒక్క ఇండిగో మాత్రమే చేయ���ేదు..రోజుకి 2200 ఫ్లైట్స్ నడిపే ఇండిగో ఎయిర్‌లైన్స్ సడన్ గా చేతులు ఎత్తేసింది..
ఈ టోటల్ ఎపిసోడ్ లో సివిల్ ఏవియేషన్ మినిష్టర్ గా రామ్మోహన్ నాయుడు గారి తప్పు 1%కూడా లేదు.ఇండిగో చేసిన తప్పుకి @RamMNK గారిని అనటం సునకానదమే...పేరుకు గొప్ప కేంద్ర మంత్రి పదవి కానీ దాని బడ్జెట్ 2400 కోట్లు..స్టేట్ లో ఈ మంత్రి శాఖ బడ్జెట్ అయినా అంతకంటే ఎక్కువే ఉంటుంది..38ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నా చాలా సాదా సీదా గా ఉండే వ్యక్తి తాను.సిక్కోలు నుండి వెళ్ళిన కుర్రోడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అని సంతోషించక పోగా ఆకాశంలో తప్ప ఎప్పుడూ విమానం మొహం కూడా చూడని వేలిముద్ర బ్యాచ్ కూడా అతన్ని విమర్శించడం చూ��్తుంటే కడుపు మంట కనపడుతుంది.
అసలు మేటర్ ప్రక్కన పెడితే దీపక్ రెడ్డి గారి లాంటి వాళ్ళ అత్యుత్సాహం వలన @naralokesh గారి పేరుని చర్చలోకి లాగడం..అర్ణబ్ లాంటి ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తి దానిని అందుకోవడం వలన ఇంకా డామేజ్ అయ్యింది.లోకేష్ గారు తాను చేయాల్సినవి తాను చేస్తున్నాడు..మొన్నటి శ్రీలంక తు��ాన్ కి మన rtgs సేవలు అందించింది అని ఎంతమందికి తెలుసు..?? ఇవి మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ ప్రతి దానికి అవసరం లేని చోట కూడా లోకేష్ గారి పేరు తీసుకురావడం అనేది ఆయన కి మేలు చేయకపోగా చెడు జరిగే అవకాసమే ఎక్కువ.🙏
#IndigoIssue #FDTL #RammohanNaidu #CivilAviation #TDP #NaraLokesh #TruthMatters #StopFakeNarratives #IndiGoCrisis #Indigoairlines

இண்டிகோ பிரச்னை : விமான துறையில் நடப்பதென்ன? - விமான போக்குவரத்து ��மைச்சர் ராம்மோகன் எக்ஸ்குளூசிவ் தகவல்கள்
#IndiGoIssue #TimesNow #MinisterRammohanNaidu #AviationSector
https://t.co/4JOHbvZHMj
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు! ప్రయాణికుల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు. ఇండిగోకి ఇప్పటికే డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. లోక్ సభలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. 🚨✈️💪#IndigoIssue #PassengerSafety #RammohanNaidu #DGCA

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.1M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
108.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.2M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.5M followers

KATY PERRY 
@katyperry
86.7M followers

Taylor Swift 
@taylorswift13
80.5M followers

Lady Gaga 
@ladygaga
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Virat Kohli 
@imvkohli
68.4M followers

Bill Gates 
@billgates
63.4M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
60.9M followers

X 
@x
60.9M followers

CNN Breaking News 
@cnnbrk
59.9M followers

















