Top Tweets for #KarimnagarDevelopment
రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి సాగాలి: గంగుల
Gangula Kamalakar Calls For Politics-Free Development In Karimnagar
https://t.co/3F4djgQRJv
#GangulaKamalakar #KarimnagarMLA #KarimnagarDevelopment #BRS #Kalam #KalamDaily #KalamTelugu
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు..
#KarimnagarDevelopment
@mlkhattar @bandisanjay_bjp
@SunilYadagiri #KarimnagarMayor
కరీంనగర్ లోని 12వ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలో కార్పొరేటర్ తోట రాములు గారితో కలిసి నూతనంగా నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ @SunilYadagiri గారు.
#KarimnagarDevelopment
@MC_Karimnagar @sanitationmck @Smart_MCK @cdmatelangana
మన కంటి ముందు జరిగిన కరీంనగర్ అభివృద్ధి..
#KarimnagarDevelopment #mckarimnagar #smartcitykarimnagar
@SunilYadagiri @MC_Karimnagar @Smart_MCK
కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా ముకరంపుర లోని మల్టీపర్పస్ పార్కును అధికారులతో కలిసి నగర మేయర్ @SunilYadagiri గారు సందర్శించారు..
6 ఎకరాల స్థలంలో మొత్తం రూ: 11 కోట్ల నిధులతో కొనసాగుతున్న పార్కు అభివృద్ధి, సుందరీకరణ పనులను మేయర్ పరిశీలించారు.
#karimnagardevelopment #mckarimnagar
కరీంనగర్ నగరపాలక సంస్థ 18,19వ డివిజన్ల లోని రేకుర్తి ప్రాంతంలో రూ: 28 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ @SunilYadagiri గారు.
#karimnagardevelopment
మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని నగర మేయర్ @SunilYadagiri గారు అన్నారు.
కరీంనగర్ లోని 14వ డివిజన్ సప్తగిరికాలనీ శ్రీ గంగా పరమేశ్వర ఆలయంలో, గంగపుత్ర సంఘం ఆవరణలో రూ: 21 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ భూమిపూజ చేశారు.
#karimnagardevelopment
📍కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఎంపీ బండి సంజయ్ కు లేదు.. నగర మేయర్ వై.సునీల్ రావు.
#karimnagardevelopment
@SunilYadagiri #KarimnagarMayor
@KTRBRS @vinodboianpalli @GangulaBRS @BRSparty
రాజకీయాలకు అతీతంగా.. అభివృద్దే ధ్యేయంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని కరీంనగర్ మేయర్ @SunilYadagiri గారు అన్నారు.
14వ డివిజన్ శివనగర్ లో రూ: 39లక్షలతో నూతనంగా చేపట్టిన ఎస్.డబ్ల్యూ.జి డ్రైన్, సిసి రోడ్డు పనులకు భూమిపూజ చేశారు
#karimnagardevelopment
@MC_Karimnagar @sanitationmck
•ఆహ్లాదం... ఆధ్యాత్మికం. ఆకట్టుకుంటున్న కేడిఆర్ పార్క్
•నగరంలోని జ్యోతినగర్ లో రూ: 3.50 కోట్లతో @MC_Karimnagar ఆధ్వర్యంలో KDR (కటారి దేవేందర్ రావు) పార్కును అభివృద్ధి చేయడంతో ఆహ్లాదంగా.. పార్కులోనే శివాలయాన్ని నిర్మించడంతో ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది.
#karimnagardevelopment

కరీంనగర్ నగరంలో మంత్రివర్యులు @GangulaBRS గారు సుడిగాలి పర్యటన చేశారు..
నగరంలోని పలు డివిజన్లలో రూ: 133 కోట్ల ముఖ్యమంత్రి హామీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సిటీ మేయర్ @SunilYadagiri గారితో కలిసి శంకుస్థాపన చేశారు.
#Karimnagardevelopment
@BRSparty @vinodboianpalli
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పనిచేస్తుందని నగర మేయర్ @SunilYadagiri గారు అన్నారు..
నగరంలోని 31వ డివిజన్ లక్ష్మీనగర్, 10వ డివిజన్ కట్టరాంపూర్ లో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
#Karimnagardevelopment @MC_Karimnagar
కూడళ్ళ సుందరీకరణతో పాటు..విద్యుత్ దీపాల వెలుగులతో కరీంనగరం సుందరంగా మారిందన్నారు మంత్రి @GangulaBRS గారు.
నగరంలోని మంకమ్మతోట, రాంనగర్ లలో నూతనంగా ఏర్పాటుచేసిన రూఫ్ టాప్ హైమాస్ట్ లైట్లను నగర మేయర్ @SunilYadagiri గారితో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
#Karimnagardevelopment
కరీంనగర్ కు నిధులు తీసుకురావాలని ఆలోచన ఉన్న నాయకులు, కరీంనగర్ ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న నాయకులు, తాపత్రయం ఉన్న నాయకులు.. మంత్రి @GangulaBRS గారు మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ @vinodboianpalli గారు... నగర మేయర్ @SunilYadagiri గారు.
#Karimnagardevelopment
గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్ @SunilYadagiri గారు అన్నారు..
కరీంనగర్ 10వ డివిజన్ హనుమాన్ నగర్ లో రూ: 6 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
#Karimnagardevelopment
@MC_Karimnagar @sanitationmck @Smart_MCK
కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు తెచ్చింది.. మంత్రి @GangulaBRS గారు మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ @vinodboianpalli గారు.. తద్వారా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నాము.. నగర మేయర్ @SunilYadagiri గారు.
#Karimnagardevelopment
కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా 26వ డివిజన్ కార్ఖానగడ్డ నాఖా చౌరస్తా సమీపంలో రూ: 20 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ @SunilYadagiri గారు శంకుస్థాపన చేశారు. ఇందులో స్థానిక కార్పొరేటర్ నక్క పద్మ- కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
#Karimnagardevelopment
మంత్రి @GangulaBRS, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ @vinodboianpalli గార్ల సహకారంతోనే కరీంనగర్ నగర అభివృద్ధి జరుగుతుందని మేయర్ @SunilYadagiri గారు అన్నారు.
#Karimnagardevelopment
@KTRBRS @SantoshKumarBRS @BRSparty
కరీంనగర్ లోని 31 వ డివిజన్ కోతిరాంపూర్, పోచమ్మ వాడలో కోటి 30లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సిటీ మేయర్ @SunilYadagiri గారు శంకుస్థాపన చేశారు..
#Karimnagardevelopment
@KTRBRS @GangulaBRS @vinodboianpalli @SantoshKumarBRS @arvindkumar_ias @MC_Karimnagar
పర్యాటకులను ఆకట్టుకుంటున్న కరీంనగర్ కొత్త అందాలు..
Karimnagar Gets New Iconic Landmark
https://t.co/QeIVHlaDH2
#karimnagardevelopment #smartcitykarimnagar
@KTRBRS @GangulaBRS @vinodboianpalli @SunilYadagiri @MC_Karimnagar @arvindkumar_ias @Collector_KNR @TelanganaCMO
Last Seen Hashtags on Sotwe
rushmerchant
Seen from United States
teenageer
Seen from Mexico
originalsfamilyfarms
Seen from United States
omegle()(*)+filter:media since:2026-08-20
Seen from Switzerland
KOMUSO
Seen from United States
txt9rocject
Seen from United States
ldssharexpo
Seen from United States
ASMRPorn
Seen from Belgium
PrideInOmaniIndustries
Seen from United States
MatelasGonflale
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.5M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

