Top Tweets for #LifeTimeQuotes
జీవితం ఆంటే.... ఎప్పుడో చదివిన పుస్తకం
కాదు, ఎప్పుడు చదవాల్సిన పుస్తకం,,!!!
#lifetimequotes
మిత్రమా ఓడిపోయి ఒంటరిగా ఉన్న నువ్వు ఆలోచించాల్సింది నిన్ను వదిలేసినా వల్ల గురించి కాదు నువ్వు ఎదిగే స్థాయి గురించి, గుర్తుపెట్టుకో సమయం మారితే చీకటి కూడా వెలుతురుగా మారుతుంది,
నువ్వు వెలుతురు లోకి వచ్చినప్పుడు ఒకొక్కడికి 🔥🔥🔥
#Lifetimequotes
జీవితం లో settled అవ్వడం కన్నా adjust అవ్వడం చాలా కష్టం,,
కానీ ఒక్కసారి adjust అవ్వడం నేర్చుకుంటే
Settled అవ్వడం చాలా సులభం,,,!!!
#lifetimequotes
సక్సెస్ యొక్క 2 సూత్రాలు !
1. అనుకున్నది నేడు ప్రారంభించాలి..
2.ప్రారంభించినదానిని ముగించే తీరాలి...!!!
#Lifetimequotes
సహనం లేనివాడు డబ్బుకు ఆకర్శించబడుతాడు !
కానీ,,,,
సహనం తో పని చేసేవాడికి సర్వం ఆకర్శించబడుతుంది !!!
#lifetimequotes
పులి ని చూడగానే జింక పరిగెడుతుంది అంటే దాని అర్థం,
పరుగెత్తటానికి కాళ్ళు ఇచ్చిన దేవుడు పోరాడటానికి కొమ్ములు కూడా ఇచ్చాడు అని మరచిపోవటం,
కష్టాలు రాగానే పరుగెత్తకండి పోరాడే శక్తి ని పెంచుకోండి,,,,,👍
#Lifetimequotes
Good morning
కలిసొచ్చినవాడు తొందరగా ఎదుగుతాడు,
కష్టపడే వాడు late గా ఎదుగుతాడు,,,,
ఇప్పుడు,
గెద కి గడ్డి దొరికినంత ఈజీ గా,,
సింహానికి జింక దొరకదుగా,,,,,,
#Lifetimequotes
@voice_of_99jsp @MenteSowjanya @LuckySmiley_1 @siddusss @VizagJsp @Sowmya_chinnu_ @PavanKumarKnl

కలిసొచ్చినవాడు తొందరగా ఎదుగుతాడు,
కష్టపడే వాడు late గా ఎదుగుతాడు,,,,
ఇప్పుడు,
గెద కి గడ్డి దొరికినంత ఈజీ గా,,
సింహానికి జింక దొరకదుగా,,,,,,
#Lifetimequotes
డబ్బు ను ప్రేమని ఎప్పుడు నమ్మకండి ఎందుకంటె ఈ రెండు ఎంత పైకి తీసుకెళ్తాయో అంత ఎత్తు నుండి కిందకి పడేస్తాయి మరచిపోలేని బాధలు మిగులుస్తాయి,,,,
#lifetimequotes
Life లో మీరు ఒకటీ గుర్తుపెట్టుకోండి,,
ఒకటీ మనది ఐతే అది ఎక్కడికి పోదు
ఒకవేళ పోతే అది మనది కాదు,
అది వస్తువు ఐనా మనషి ఐనా... !!!
#lifetimequotes
గుర్తింపు కావాలి అంటే కస్టపడి నిలపడాలి
అందరిమీద రాళ్లు విసరకుడదు... అందరూ
పడేవారు ఉండరు కదా.... ఎవరో ఒకరు తిరిగి ఈడ్చి తంతారు.... !!!!
#lifetimequotes
Being choosy shows that you are smart and intelligent. - Quotes Lifetime
Visit https://t.co/NuqjRhUYoX for more images
#lifequotes #lifetimequotes #quoteslifetime #bestquotesforyou #bestquote #quotesoftheweek #quotesofthedays #lifelessons #bestquotesoftheday

You get what you settle for. - Thelma and Louise
Visit https://t.co/NuqjRhUYoX for more quotes.
#celebrityquotes #inspirationalquotesdaily #lifetimequotes #quoteslifetime #thelmaandlouise #bestquotesforyou #bestsayingsever #quotesoftheweek

Visit https://t.co/NuqjRhUYoX for more quotes images.
Love the giver more than the gift. - Brigham Young
#quoteslifetime #lovequoteslove #lifetimequotes #bestquotesever #bestquoteever #bestquotesoftheday #quotesoftheday #quotesoflife #brighamyoung #love

Do not give up until you are alive, one day you will definitely be at the peak of success. - Quotes Lifetime
Visit https://t.co/NuqjRiczNx for more lifetime quotes.
#successquotes #success #donotgiveup #lifetimequotes #bestquotesever #quoteslifetime #MotivationalQuotes

Life has two shades the second one starts when we relize we have one. - Quotes Lifetime
#lifequotes💜 #lifequotesdaily #lifequotesoftheday #twoshadesoflife #lifetimequotes #lifequotestagram #quoteslifetime #bestquotesonline #quotesoflife

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers







