మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రికి కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు ఆకాంక్షించారు.
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత పదేళ్ళ నుంచి రెండు భుజాలకు ఉన్న గాయాలను భరిస్తూ వస్తున్నారు. ప్రజా జీవితంలో భాగంగా చేపట్టిన పర్యటనల్లో నొప్పి భరిస్తూ... ప్రజలను కలిశారు.
అనునిత్యం ప్రజా క్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచన చేసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🏻.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
ఆంజనేయస్వామి అభయం
వారాహి మాత ఆశీర్వాదం
తెలుగు ప్రజల అభిమానం
ఇవన్నీ పుష్కలంగా కలిగివున్న సీనీ నటుడు, జననేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.
ప్రజా జీవితంలో బిజీగా ఉంటూనే, నటనతో ప్రేక్షకుల్ని అలరించే పవన్ కళ్యాణ్ గారు నేడు ముంబైలో తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
నిలిచిన* *ప్రతి రక్తదాతను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక ప్రశంసా లేఖను పంపించారు* .
అభిమానం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో వ్యక్తమవ్వడం గొప్ప విషయమని, *ఇలాంటి మానవతా కార్యక్రమాలు సమాజంలో మరింత మందికి స్ఫూర్తిగా
శిబిరానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ధోని గారిపై ఉన్న అభిమానంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమం ద్వారా చాటుతూ, MSD అభిమానులతో పాటు మెగాస్టార్ మరియు మెగా పవర్ స్టార్ అభిమానులు
పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం.
*ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు* *MSDians Fan Club అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ బలుసు గారిని మరియు నిర్వాహక బృందాన్ని* , *అలాగే రక్తదానం చేసి ఎందరో ప్రాణాలకు ఆశాకిరణంగా
*ధోని జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి మెగాస్టార్ చిరంజీవి గారి అభినందనలు.*
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు MSDians Fan Club ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన మెగా రక్తదాన
Hearing wonderful things about #BabyDoDieDo.
@humasqureshi always delivers outstanding performances. She and her brother #SaqibSaleem have truly given their all to this film. Wishing them the very best.
Congratulations to the entire team!
జనసేనలో చేరిన శ్రీ గుడిపాటి సీతారామ్
విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త శ్రీ గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శ్రీ సీతారామ్ కలసి పార్టీలో చేరుతానని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో శ్రీ సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీమతి శ్రీలలిత పాల్గొన్నారు. ‘నేషన్ ఫస్ట్ అనే దృక్పథం కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరాను. పార్టీ సిద్ధాంతాలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను’ అని ఆయన చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా @JanaSenaParty కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయండి.
ఈ నెల 12వ తేదీ (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు కొత్తగూడెంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా @JSPTelangana కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించబడుతుంది.
Y.S. Jagan Mohan Reddy's latest statements once again demonstrate a lack of respect for democratic institutions and constitutional processes.
The Andhra Pradesh Legislative Assembly passed a resolution seeking permanent legal status for Amaravati as the capital of Andhra Pradesh, and subsequently the Parliament of India passed the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 in both the Lok Sabha and the Rajya Sabha, giving Amaravati statutory recognition as the sole and permanent capital of the State. The President of India has also given assent to the legislation, making it the law of the land.
Despite this, @ysjagan garu now says he will fight the 2029 elections on the issue of "Amaravati versus Mavigun" This is nothing but an attempt to reopen an issue that has already been settled constitutionally, democratically, and legally.
Demanding a reversal of Amaravati's status after Parliament has spoken is comparable to asking for the reunification of Andhra Pradesh with Telangana after the bifurcation was approved and implemented by Parliament. That chapter is closed, and so is the capital issue.
Political parties may change, governments may come and go, but the decisions of the Assembly and Parliament must be respected. Continuously questioning settled constitutional decisions only creates uncertainty, discourages investment, and harms the interests of Andhra Pradesh and its people.
The people of Andhra Pradesh want development, jobs, investments, industries, and infrastructure, not endless political controversies over issues that have already been decided. Amaravati is the permanent capital of Andhra Pradesh, and that subject is closed.
If Y.S. Jagan Mohan Reddy continues to disrespect the will of the Assembly, Parliament, and the aspirations of the people of Andhra Pradesh, the people will deliver their verdict in 2029 just as they did in 2024. Ignoring democratic institutions and constitutional processes is a path that can only lead to political isolation and single-digit representation.
Respect the Assembly. Respect Parliament. Respect the Constitution. Let Andhra Pradesh move forward. @JaiTDP@BJP4India@republic@timesofindia@the_hindu@DeccanHerald@DeccanChronicle@Eenadu_Newspapr@abntelugutv@tv5newsnow@etvandhraprades@IndiaToday