ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
స్థానిక సంస్థలు ఎన్నికలలో పొత్తులు @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు నిర్ణయం చేస్తారు. పేపర్ లో వచ్చే గాలి వార్తలో నిజం లేదు. మనోహర్ గారి మాటలు వక్రీకరించారు జనసేన బలపడింది.
పంచాయతీరాజ్, అటవీ శాఖలపై ఉప ముఖ్యమంత్రివర్యులు చర్చ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండేతో శనివారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చించారు. వర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, రక్షిత మంచినీరు సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు.
మనోహర్ గారి మాటలకు... లోకేష్ గారి లెక్కలకు పొంతన ఎక్కడ?
నిన్న నేను లేవనెత్తిన ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు:
"2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారు.
కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన వెనక్కి తగ్గుతుందని భావించడం పొరపాటు.
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు.
జనసేన కోసం కష్టపడి పనిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన అవకాశాలు కల్పిస్తాం."
అయితే, "స్థానిక ఎన్నికల్లో తగ్గేదే లేదు... జనసేన శ్రేణులకు తగిన గుర్తింపు ఇస్తాం" అనే హామీ తడి ఆరక ముందే,
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపిణీ టీడీపీ 80%, జనసేన 15%, బీజేపీ 5% అనే నిష్పత్తిలో ఉంటుందని చెప్పిన వార్త ఈరోజు !!
మనోహర్ గారు "తగ్గేదే లేదు" అంటుంటే,
లోకేష్ గారు మాత్రం "తగ్గాల్సిందే" అంటున్నారు!
ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు కూటమిలోని జనసేన, బీజేపీ కార్యకర్తల్లో మరింత అభద్రతాభావాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి. జనసైన్యం ఎవరిని నమ్మాలి??
అసలే నామినేటెడ్ పదవుల విషయంలో మోసపోయాం అని జనసైన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇదే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగితే, కూటమి విజయం కోసం పవన్ కళ్యాణ్ గారు భరించినా.. ఆ త్యాగాలను నమ్మి పనిచేసిన జనసైన్యం మాత్రం భరించదు.. మౌనంగా ఉండదు.
ఇకనైనా కూటమి నాయకత్వం స్థానిక ఎన్నికల సీట్ల పంపిణీపై స్పష్టత ఇవ్వాలి, అది క్షేత్ర స్థాయిలో అన్ని పార్టీల కార్యకర్తలకు అభిమానులకు చేరేలా చేయాలి. సీట్ల నిష్పత్తిని పునఃసమీక్షించి బహిరంగంగా ప్రకటించాలి.
ముందుగా నారా లోకేష్ గారు తాను ప్రకటించిన నిష్పత్తిపై బహిరంగ వివరణ ఇవ్వాలి.
అప్పుడే కూటమిపై నమ్మకం పెరుగుతుంది. అప్పుడే స్థానిక ఎన్నికల్లో ఆశించిన విజయాలు సాధించడం సాధ్యమవుతుంది.
@ncbn@pawankalyan@mnadendla@naralokesh@NDAAlliance
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, మనుబోతులగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన నిజమే అయితే… ఈ దృశ్యాలు అత్యంత కలచివేసేలా ఉన్నాయి.
ఆదివాసీ మహిళలతో అటవీశాఖ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా జరిగి ఉంటే, అది ఏ నాగరిక సమాజానికైనా సిగ్గుచేటు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్రాంగమే ఇలాంటి ప్రవర్తన చేస్తే, సాధారణ ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది?
“ఫ్రెండ్లీ పోలీసింగ్”, ప్రజల పట్ల మానవీయంగా వ్యవహరించే పాలన గురించి మనం తరచూ వింటుంటాం. మరి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే ప్రజలు పోలీసులను, అధికారులను చూసి ఎందుకు భయపడకూడదు? రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే ప్రజల్లో భయాన్ని నింపితే, న్యాయం కోసం వారు ఎవరిని ఆశ్రయించాలి?
మనం మహిళల భద్రత గురించి మాట్లాడుతాం. మహిళల గౌరవం, హక్కులు, రక్షణ గురించి అవగాహన కల్పిస్తాం. కానీ అదే విలువలను వ్యవస్థలోని అధికారులు పాటించకపోతే, సమాజానికి మనం ఏ సందేశాన్ని ఇస్తున్నాం?
ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమే అయితే, దీనిపై వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. అధికార దుర్వినియోగం జరిగి ఉంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికీ సమానమే అనే నమ్మకం ప్రజల్లో నిలవాలి.
ముఖ్యమంత్రి @revanth_anumula గారిని ఈ ఘటనపై వెంటనే దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి, తప్పు చేసిన వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదివాసీల గౌరవం, మహిళల భద్రత, ప్రజల విశ్వాసం కాపాడటం ప్రభుత్వ బాధ్యత.
మహిళలపై, ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై ఇలాంటి దౌర్జన్యాలను జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు, సమర్థించదు. మహిళల గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన ఎప్పుడూ రాజీ పడదు.
@JSPTelangana@PawanKalyan@itsRamTalluri@JanaSenaParty@drgsrao
#JusticeForTribalWomen
#WomenSafety
#ProtectWomen
#TribalRights
#PoliceAccountability
#BhadradriKothagudem
రాజోలు YCP నాని నూతల ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు?
వీడూ క్రైస్తవుడే. జడ క్రైస్తవ దళిత సంకరావంలో వీడూ పాల్గొన్నాడు.
@naralokesh@OfficeofNL ఇలాంటి వాడిని వదలకండి .
ఆ మాటలు మరి దారుణంగా వున్నాయి.
@iTDP_Official
ఈ దెబ్బతో న్యూట్రల్ ఓట్లు బొక్క.
నీ కాపు కలవరింతతో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు బొక్క.
కాస్త బుర్ర పెట్టి మాట్లాడు అన్నా @ysjagan
చేజేతులా పార్టీని సంపుకుంటున్నావ్
ముద్రగడ గారికి ఆఖరి మర్యాద దక్కకుండా చేశావ్..!
ఆయన కూతురికి ఆఖరి చూపు లేకుండా చేసావ్..!
చావు ఇంటి దగ్గర CM CM అని అరిపించుకున్నావ్..!
సింపతీ నాటకాలు ఏసి కాపులను చీల్చే ప్రయత్నాలు చేసావ్..!
అన్ని గుర్తుపెట్టుకున్నాడు @PawanKalyan
నీకుంది రా లండన్ పిచ్చోడా🤣🤣🤣
గత ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మంపై అనేక కుట్రలు. అదే పనిగా దూషించారు, పదే పదే దాడి చేశారు.
దురుద్దేశంతో సనాతన ధర్మంపై, హిందూ మతంపై చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం అనివార్యం.
చీదిర అప్పలరాజు కొడుకు వల్ల చనిపోయిన కుటుంబానికి అండగా వైసీపీ ఉంటుందా?
గాదె సాయికృష్ణ కుటుంబానికి ఇచ్చినట్టే 20 లక్షలు చెక్కుని వైసీపీ అందిస్తుందా?
వైసీపీలోని యాదవ కుల నాయకులు వెళ్ళి అందిస్తారా?
కాపులకు ఒక రేటు, యాదవుల ప్రాణాలకు ఒక రేటా ( 1 లక్ష, ఇంట్లో పని) వైసీపీలో?
మహర్షి, పాము కథలో చెప్పిన విధంగా పాము తన సహజ గుణాన్ని మర్చిపోయి మంచి తనంతో దగ్గర అయితే చివరకి దానికి మిగిలింది ఒళ్లంతా దెబ్బలు, ప్రాణాలు కోల్పోయే స్థితి
అదే విధంగా ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు బురద వేయడం మనం కడుకోవడం మనం అతి మంచి తనం చూపించడం వాళ్ళు హేళన చేయడం
ప్రతిసారి అతి మంచి తనం పనికిరాదు అన్న వాస్తవాలు బయటకు రావాలి ప్రజలకి తెలియాలి వాళ్ళ గౌరవం కాపాడడం కోసం మనం నిశబ్దంగా ఉంటే మననే రోడ్డు మీదికి లాగుతున్నారు
ఎందుకు ఈ సహనం నిజాలు బయటకి చెప్పకుండా ఎందుకు అపుతున్నారు నింద ఎందుకు మోస్తున్నారు
@PawanKalyan ?
#PawanKalyanAneNenu
సార్ మీలాంటి వారు మాట్లాడే మాటలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి. పాజిటివ్ ఎంతగా వెళ్తుందో, నెగెటివ్ కూడా దానికి 2 రెట్లు బలంగా తీసుకెళ్తారు ప్రజల్లోకి.
YCP అధికారంలో ఉన్నప్పుడే వెనక్కుతగ్గకుండా పోటీ చేసి గెలిచినవాళ్ళం.