Top Tweets for #Lorrydriver
First time in an electric truck!
#hgvdriver #hgv #lorrydriver #driver #hgvdrivers #lorry #transport #logistics #trucks #truckdriver #trucker #trucking #truck #hgvlife #trucklife #truckstop #driving #haulage #lorrylife #truckerlife #electric #ev #TikTok https://t.co/h8kqAQKC2o
ഡ്രൈവർ തമിഴ്നാട് സ്വദേശി രാജുവിനെ നാട്ടുകാർ തടഞ്ഞുവെച്ച് പൊലീസിന് കൈമാറി
#Kozhikode #DrunkDriving #LorryDriver #TamilNadu #KeralaPolice #newsmalayalamtv #newsmalayalam24x7

ಅತಿವೇಗ ಅಜಾಗರೂಕತೆಯ ಚಾಲನೆ- ಬೈಕ್ ಸವಾರನ ಸಾವಿಗೆ ಕಾರಣನಾದ ಲಾರಿ ಚಾಲಕನ ಬಂಧನ
#lorrydriver #Arrest #newskarnataka
https://t.co/0MjqG54WTC

தீக்குளித்த பஞ்சாப் மாநில லாரி டிரைவரால் பரபரப்பு!
சூளகிரி அருகே உடலில் டீசல் ஊற்றுக்கொண்டு தீக்குளித்த பஞ்சாப் மாநில லாரி டிரைவரால் பரபரப்பு...
#ssnews #dailynews #newsupdate #krishnagiri #lorrydriver #sets #fire
Do you ever feel like you are being watched 👀
#Samsara #AI #ArtificialIntelligence #FleetTech #SmartFleet #ConnectedFleet #DashCam #DriverMonitoring #FleetSafety #TransportTech #HGV #TruckLife #LorryDriver #Haulage #RoadTransport #ProfessionalDriver #DriverHumour #BigBrother #EyesEverywhere #Technology #Logistics #UKHaulage #TransportIndustry #TruckingUK #BehindTheWheel

Madurai | Gas Leak | ``கேஸ் லீக் ஆகுது நில்லுயா..'' | அசால்ட்டாக லாரியை ஓட்டிச் சென்ற டிரைவர் https://t.co/OyWELaChrZ
#madurai #gasleak #lorrydriver #thanthitv
வேலை வேணுமா அதெல்லாம் ஜுஜுபி மேட்டர்! கா**க லாரி டிரைவரின் நரித்தனம்..!
#Tiruppur | #Employment | #CCTV | #LorryDriver | #Police | #PolimerNews
RTO officers | lorry Driver | RTO அதிகாரிகளிடம் இருந்து தப்பிக்க லாரி டிரைவர் போட்ட மாஸ்டர் பிளான்
https://t.co/aOgC3Xm8cj
#rto |#lorry #lorrydriver |#uttarpradesh |#thanthitv
வங்கி மேலாளர்❌ லாரி டிரைவர்✅
#Sathyamangalam #Fraud #CheatingCase #DevendranArrested #LorryDriver #ThanthiTV

தென்காசியில் படுகொலை
தென்காசி கரடிகுளத்தில் லாரி டிரைவர் மாரிமுத்து
தலை முழுவதும் சிதைக்கப்பட்டு கொடூரமாக படுகொலை
பைக்கில் சென்றவரை வழிமறித்து வெட்டிப் படுகொலை செய்த மர்ம நபர். கொலையாளியை பிடிக்க 3 தனிப்படைகள் அமைப்பு.
#Murder #Tenkasi #Lorrydriver

' ടാങ്കർ പുറകിൽ വന്ന് ഇടിക്കുകയായിരുന്നു, ആദ്യത്തെ സംഭവമാണ്'; തേവരയിൽ അപകടത്തിൽപ്പെട്ട ലോറിയുടെ ഡ്രൈവർ
#kochi #acccidentnews #lorrydriver #reporterlive
"நீங்க காசு கேக்க கூடாதுல சார்.. நிப்பாட்ட கூடாதுனு சொல்லலாம் அது என்ன இருக்குறத கொடுன்னா என்ன சார் அர்த்தம்.. முதல் தடவ வாங்குறதுக்கு நீங்க என்ன வியாபாரமா பாக்குறீங்க.."
லாரி ஓட்டுனரிடம் லஞ்சம் கேட்ட சிறப்பு எஸ் ஐ பணி இடைநீக்கம்
#Madurai | #Police | #LorryDriver | #Bribe | #Suspend
பக்கத்து வீட்டு சி*மிக்கு பா*யல் தொல்லை... போக்சோ சட்டத்தின் கீழ் லாரி ஓட்டுநரை கைது செய்து புழல் சிறையில் அடைத்த போலீசார்
#Chennai #LorryDriver #Womensaftey #Police #Newstamil24x7
Tollywood BlockBuster Files : #LorryDriver
" బీసీ సెంటర్ ఆడియన్స్ ని అలరించిన డ్రైవర్ 🔥👋"
నటసింహం బాలకృష్ణ అంటే తిరుగులేని మాస్ హీరో అని అందరికీ తెలుసు. మాస్ కా బాప్ , మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఫ్యాన్స్ ఆయన్ని పిలుచుకుంటూ ఉంటారు. అలా పిలవడానికి కారణం ఆయన చేసిన మాస్ పాత్రలు. రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహ, లెజెండ్, అఖండ ఇలా అత్యంత పవర్ఫుల్ మాస్ రోల్స్ ఆయన ఖాతాలో ఎన్నో.
అయితే ఈ మాస్ ఇమేజ్ కి బీజం పడింది ఎప్పుడు? ఏ సినిమాతో ఆయన మాస్ లో సూపర్ హీరోగా ఎదిగారు? వీటికి సమాధానం లారీ డ్రైవర్. బాలయ్యని మాస్ హీరోగా మార్చడమే కాదు, బీసీ సెంటర్లలో ఆయనకు తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టి అలాంటి సెంటర్స్ ని వెలుగులోకి తెచ్చింది లారీ డ్రైవర్.
1989 లో స్టేట్ రౌడీ మూవీతో ఒక్కసారిగా అందరూ హీరోల దృష్టిలో పడ్డాడు అప్పటి యువ దర్శకుడు బి గోపాల్. అంతకుముందు ఆయనకు మంచి హిట్ మూవీస్ ఎన్నో. కానీ స్టేట్ రౌడీ తనకు స్పెషల్ ఇమేజ్ తెచ్చింది. ఆయనలో మంచి మాస్ డైరెక్టర్ ఉన్నాడని ప్రముఖ నటుడు రావుగోపాల్ రావు గ్రహించి తన నెక్స్ట్ మూవీని మా జయా ప్రొడక్షన్స్ బ్యానర్ కి చేయమని అడిగారు. బి గోపాల్ సరే అన్నారు. కాకపోతే అప్పుడు ఆయన కలెక్టర్ గారి అబ్బాయి హిందీ రీమేక్ చేస్తున్నారు. అది అయిపోయాక మీ మూవీ చేస్తానని చెప్పారు.
ఈలోపు రావుగోపాల్ రావు గారు హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. బి గోపాల్ డైరెక్టర్ కాబట్టి బాలకృష్ణ హీరో అయితే ఆ కాంబినేషన్ అద్దిరిపోద్ది అనుకుని బాలకృష్ణని డేట్స్ అడిగారు రావుగోపాల్ రావు. ఆయన అడగగానే డేట్స్ ఇచ్చారు బాలయ్య. . హీరో, డైరెక్టర్ ఓకే. ఇక మంచి కథ కావాలి.
పరుచూరి బ్రదర్స్ ని బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ కోసం కథ అడిగారు రావుగోపాల్ రావు. వారు బి గోపాల్ కి రెండు కథలు చెప్పారు. అవి రెండు నచ్చలేదు బి గోపాల్ కి. ఆ కథలు ఏంటో తెలుసా? ఒకటి నిప్పురవ్వ, ఇంకొకటి వంశానికి ఒక్కడు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ ఫుల్ బిజీ. దాంతో వేరే రైటర్ చేత కథ రాయించుకోండి, మేము డైలాగ్ వర్షన్ ఇస్తామని చెప్పారు.
అప్పుడు రైటర్ పుష్పానంద్ సీన్ లోకి వచ్చారు. అప్పటికే ఆయన బి గోపాల్ తో మూవీస్ చేసి ఉన్నారు. సో తనకేం కావాలో పుష్పానంద్ కి బాగా తెలుసు. దానికి తగ్గట్టు ఒక మంచి మాస్ కథ రాశారు. బి గోపాల్ కి నచ్చేసింది. పరుచూరి బ్రదర్స్ కి కూడా నచ్చింది. అంతా వెళ్లి బాలకృష్ణ దగ్గర కూర్చున్నారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అలా బాలకృష్ణ -బి గోపాల్ కాంబినేషన్ లో రావు గోపాలరావు నిర్మాణ సారథ్యంలో మొదటి మూవీకి అంకురార్పణ జరిగింది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ వర్షన్ తో పాటు కథలో చాలా సహాయం చేశారు. పుష్పానంద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి గారు. అప్పుడు ఆయన పని అయిపోయిందని అంతా అనుకుంటున్న టైం. అందుకే చక్రవర్తి గారు చాలా పట్టుదలగా ఈ మూవీకి పని చేశారు.
ఇక కాస్టింగ్ మొదలైంది. ఇందులో హీరో పాత్ర బాగా మాస్. అలానే హీరోయిన్ పాత్ర కూడా ఊర మాస్. అప్పటికే కర్తవ్యం షూటింగ్ లో ఉన్న విజయశాంతిని ఈ పాత్ర కోసం అడిగారు. బాలకృష్ణతో ఆవిడది హిట్ కాంబినేషన్. అడిగిన వెంటనే ఆ పాత్రకు ఓకే చెప్పేసారు విజయశాంతి. శారద, రావుగోపాల్ రావు, నూతన్ ప్రసాద్, విజయ్ కుమార్, మోహన్ రాజ్ లాంటి వారితో క్యాస్టింగ్ రెడీ.
అలా 1989 జూన్ 10 న బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అయింది. టైటిల్ లారీ డ్రైవర్. 1990 జనవరి 21నుండి రెగ్యులర్ షూటింగ్ . షూటింగ్ అంతా చెన్నై , చంగల్పట్టు , హైదరాబాద్, వైజాగ్, అరకు, బొబ్బిలి , చిత్తూరు జిల్లా పాకాలలో జరిగింది. వైజాగ్ అందాలను పూర్తిగా చూపించిన మూవీ ఇది. మూవీ షూటింగ్ జరుగుతుండగానే విజయశాంతి కర్తవ్యం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. దాంతో ముందనుకున్న విజయశాంతి పాత్రలో కొన్ని మార్పులు చేసి ఆమె పాత్ర నిడివి పెంచారు.
ముందుగా రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ విధంగా 1990 డిసెంబర్ 21న విడుదలయింది లారీ డ్రైవర్. అప్పటివరకు బాలకృష్ణ చేసిన మాస్ సినిమాలు వేరు, లారీ డ్రైవర్ వేరు. ఇది ఊర మాస్ మూవీ. పాటలు, ఫైట్లు, డైలాగ్స్, బాలకృష్ణ మానరిజం అన్నీ ఊర మాసే. అసలు తెలుగు సినిమాల్లోనే అప్పటివరకు ఇలాంటి నాటు మాస్ మూవీస్ చాలా తక్కువ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఫాలో అవుతూ అన్నింటిలోనూ ఊర మాస్ యాంగిల్స్ జోడించారు.
మాస్ సినిమాలకు డైరెక్టర్ బి గోపాల్ కొత్త పంథా నేర్పి బాలయ్యకు కొత్త మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. బాలకృష్ణ తన పవర్ఫుల్ యాక్టింగ్ తో అద్దరగొట్టేశారు. ఆయన ఫైట్స్, ,పాటల్లో డాన్స్ అభిమానుల్ని ఉర్రూతలుగిస్తాయి. ఈ సినిమా నుండే బాలకృష్ణకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఏర్పడి బీసీ సెంటర్లలో సూపర్బ్ క్రేజ్ వచ్చేసింది.
విజయశాంతి నటనతో పాటు ఆమెకున్న క్రేజ్ కూడా ఈ మూవీ విజయానికి దోహదం చేసింది. విలన్ గా మోహన్ రాజ్ అద్భుత నటన కనపరిచారు. హీరో " గుడివాడ రౌడీ "అంటే " అచ్చుతప్పు గుడివాడ రాయుడు " అని విలన్ అనడం అప్పట్లో బాగా పేలింది. చిన్న పాత్ర అయినా బాబుమోహన్ పాత్ర చివర్లో చప్పట్లు కొట్టిస్తుంది. మిగతా నటీనటులంతా మంచి నటన కనపరిచారు.
లారీ డ్రైవర్ కి బి గోపాల్ దర్శకత్వం, పరుచూరి డైలాగ్స్, పుష్పానంద్ స్టోరీ మెయిన్ ఎసెట్ అయితే చక్రవర్తి గారి సంగీతం కూడా ఇంకో ఎసెట్. ఆయన పాటలు బాగా ఫేమస్ అయ్యాయి. బాలయ్య బాలయ్య అనే పాట బాలయ్య అభిమానుల చేత స్టెప్పులు వేయించింది. దసరా వచ్చిందయ్యా అనే పాట కూడా బాగా ఫేమస్.
ఇక లారీ డ్రైవర్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 120 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వారం కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 42 డైరెక్ట్ కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ మూవీ కేవలం ఎనిమిది కేంద్రాల్లో మాత్రమే 100 రోజులు ప్రదర్శించబడింది. చాలా సినిమాల కోసం లారీ డ్రైవర్ మూవీని తీసేయడం వల్ల, డిసెంబర్ లాంటి సీజన్ లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ మూవీకి 100 రోజుల సెంటర్లు ఎక్కువ రాలేదు.
టోటల్ గా 5 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లారీ డ్రైవర్ చాలా బీసీ సెంటర్లలో మొదటి 50 రోజుల చిత్రంగా నిలిచి వాటిని వెలుగులోకి తెచ్చింది. రెవెన్యూ పరంగా సూపర్ హిట్ అయిన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో మొదటి ఊర మాస్ మూవీగా ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించింది.

Tollywood BlockBuster Files : #Adhurs
" ఇక డాన్స్ చేయలేవు అన్నారు ..కట్ చేస్తే అంతా " అదుర్స్ " అన్నారు 🔥🔥🔥
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే పవర్ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు . చాలా చిన్న వయసులోనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. అలాంటి హీరోని ఒక్కసారిగా ట్రాక్ మార్చి కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టి, ఎన్టీఆర్ హిలేరియస్ యాక్టింగ్ తో మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న మూవీగా గుర్తింపు పొందిన చిత్రం అదుర్స్ .
2007 లో యమదొంగ హిట్ తర్వాత ఎన్టీఆర్ తనకు బాగా క్లోజ్ అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ల కు మూవీ కమిట్ అయ్యారు. ఆల్రెడీ కొడాలి నాని ఎన్టీఆర్ తో సాంబ మూవీ చేసాడు కానీ అది అనుకున్నంత విజయం సాధించలేదు. ఈసారి సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఈ ప్రాజెక్ట్ ని అంతా ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. డైరెక్టర్ గా వినాయక్ .
కానీ ఈసారి మాస్ మసాలా మూవీ కాకుండా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేద్దాము అనుకున్నారు. వినాయక్ ,ఎన్టీఆర్ లు కూడా మాస్ ఇమేజ్ నుంచి కాస్త బయట పడదామని ప్రయత్నం. కంత్రి షూటింగ్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు . ఆరు నెలల పాటు కథ మీద కసరత్తు జరిగింది. ఏది నచ్చడం లేదు .ఆకుల శివ దుర్గయ్య అనే ఒక కథ చెప్పాడు. ఓకే అనుకున్నారు కానీ ఎన్టీఆర్ వద్దనేశారు.
అలానే డైరెక్టర్ దశరథ్ ,వినాయక్ కి మంచి ఫ్రెండ్ . ఓరోజు ఇంట్లో సరదాగా ఒక పోలీస్ కథ చెప్పాడు. వినాయక్ కి సూపర్ అనిపించింది. ఎన్టీఆర్ కి బాగుంటుందని ఇద్దరు ఓ వారం రోజులు కూర్చుని స్క్రిప్ట్ రెడీ చేశారు. అయితే ఫైనల్‌గా వినాయక్ ఆ కథని వద్దనుకున్నాడు. ఇందులో వినాయక్ కృష్ణ మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. అవతల ఎన్టీఆర్ డేట్స్ రెడీగా ఉన్నాయి.
అప్పుడు వినాయక్ మైండ్ లో స్ట్రైక్ అయిన పేరు కోన వెంకట్ .కమర్షియల్ ఎంటర్టైనర్స్ రాయడంలో దిట్ట. ఆల్రెడీ కోన వెంకట్ దగ్గర కథలు విన్నాడు కూడా. అందుకే ఎన్టీఆర్ కోసం ఏదైనా కథ ఉంటే చెప్పు అని అడిగాడు వినాయక్. ఆయన పాత సినిమాల టైపులో ఒక డ్యూయల్ రోల్ స్టోరీ చెప్పాడు. ఒకడు అమాయకుడు ,ఇంకొకడు మాస్ అని ఇద్దరు హీరోల కథ చెప్తే వినాయక్ కి బాగా నచ్చి ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
ఎన్టీఆర్ కి కూడా నచ్చేసింది. అమాయకుడి క్యారెక్టర్ ని పూజారిగా మార్చమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్. స్క్రిప్ట్ అంతా రెడీ చేయమని చెప్పారు. అలా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ సూపర్బ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కంటిన్యూటీ ఉండటం లేదు. " సరే అది తర్వాత చూద్దాం.. ఎన్టీఆర్ డేట్స్ రెడీగా ఉన్నాయి..ముందు ఫస్ట్ హాఫ్ తో షూటింగ్ మొదలు పెడదాం . రన్నింగ్ లో సెకండ్ హాఫ్ కంప్లీట్ చేయొచ్చు" అనుకున్నారు.
పూజారి గెటప్ లో ఎలా ఉంటాడో అని ఫోటో షూట్ చేస్తే పర్ఫెక్ట్ గా సరిపోయారు ఎన్టీఆర్. ఇక కాస్టింగ్ హీరోయిన్స్ గా నయనతార , షీలా . విలన్ గా మహేష్ మంజర్రేకర్ . బ్రహ్మానందం ఒక ఫుల్ లెన్త్ రోల్ కి ఎంపికయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ . ఇది కోన వెంకట్ సజెషన్.
అలా 2008 ఏప్రిల్ 23 న హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించుకుంది ఎన్టీఆర్ వినాయక్ ల మూడో సినిమా. టైటిల్ లవకుశ, డబుల్ ధమాకా అనుకున్నారు. ఫైనల్ గా అదుర్స్ అని పెట్టేశారు. ఫస్ట్ డే షూటింగ్ లో ఎన్టీఆర్ పూజారిగా ఎరగదీశారు. అప్పటిదాకా కాస్తో కూస్తో అనుమానం ఉన్న వారందరికీ అవన్నీ పటాపంచలు అయిపోయాయి. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు ఎన్టీఆర్.
అలా చకచక ఫస్ట్ హాఫ్ పూర్తి చేశారు. అన్నపూర్ణ స్టూడియో ,రామనాయుడు స్టూడియో ,రామోజీ ఫిలిం సిటీ , కలకత్తాలో షూటింగ్ జరిగింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం గోపి మోహన్ సాయంతో కోన వెంకట్ పూర్తి చేశారు. అయితే ఈలోపు 2009 ఎలక్షన్స్ దగ్గరక వచ్చేసాయి. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సి వచ్చింది. దాంతో షూటింగ్ కొంతకాలం వాయిదా వేసుకొని ప్రచార బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్.
ఎలక్షన్స్ అయిపోయాక నెక్స్ట్ షెడ్యూల్ పెట్టుకోమని వినాయక్‌కు చెప్పారు ఎన్టీఆర్. దాంతో అందరూ అలానే ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రచార క్రమంలో 2009 మార్చ్ 27 అర్ధరాత్రి అందరినీ కుదిపేసిన షాకింగ్ న్యూస్. ఎన్టీఆర్ కు యాక్సిడెంట్. చాలా క్రిటికల్ కండిషన్. లక్షలాది మంది అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం తప్పింది కానీ వెన్నెముక దెబ్బ తింది. మునిపటిలా యాక్టివ్ గా ఉండటం డాన్స్ ,ఫైట్స్ చేయడం కుదరదు అన్నారు. మినిమం ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు.
వినాయక్, కొడాలి నాని, వంశీ వీరంతా ఎన్టీఆర్ కు ధైర్యం చెప్పసాగారు. మరో పక్క ఇక ఎన్టీఆర్ పని అయిపోయింది ..హీరోగా కష్టమే అంటూ నెగిటివ్ కామెంట్స్ . ఇవన్నీ ఎన్టీఆర్ కు చేరుకున్నాయి. ఎన్టీఆర్ అంటే మహా మొండి మనిషి. బాగా పట్టుదల గలవాడు. ఎలాగైనా మునుపటిలా ఫిట్ గా ఉండాలి. ఆరు నెలలు కాదు మూడు నెలల్లోనే కోలుకోవాలి అని అహర్నిశలు కష్టపడ్డాడు.
తర్వాత వినాయక్ కి ఫోన్ చేసి షూటింగ్ పెట్టుకోండి నేను రెడీ అని చెప్తే వినాయక్ షాక్. ఇప్పుడే వద్దు ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకో అంటే ఎన్టీఆర్ వినలేదు. ఎవరు చెప్పినా ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ కే రెడీ. దాంతో తప్పక మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారు.
ఫస్ట్ డే పిల్లా నా వల్ల కాదు అనే పాట షూట్ చేశారు. అందరిలో టెన్షన్ అయితే అందరి టెన్షన్లు పటాపంచలు చేస్తూ ఎప్పటిలాగే అదే జోష్ ,అదే ఈజ్ తో డాన్స్ కుమ్మేసాడు ఎన్టీఆర్. అమ్మయ్య అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మిగతా షూటింగ్ అంతా చెకచక జరిగిపోయింది.
అలా జనవరి 13 2010 లో భారీ ఎత్తున రిలీజ్ అయింది అదుర్స్. . చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ చిత్రం కావడంతో అభిమానులు నానా హంగామా చేశారు. నిజాంపేటలో 120 అడుగుల ఎన్టీఆర్ కటౌట్ అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సినిమా విషయానికి వస్తే రొటీన్ కథ అయినా కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లతో ఆకట్టుకుంటుంది అదుర్స్. .అద్దిరిపోయే ఫస్ట్ హాఫ్ ,డీసెంట్ సెకండ్ హాఫ్ తో హిట్ మూవీగా నిలిచింది అదుర్స్. . సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు ,రొటీన్ క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా సూపర్బ్ వేల్యూ ఉన్న మూవీ .
ఎన్టీఆర్ తనకు అలవాటైన మాస్ క్యారెక్టర్ లో జీవించేసాడు . కానీ చారి పాత్రలో మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని కామెడీ టైమింగ్, అభినయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఎన్టీఆర్ లో ఇంత కామెడీ యాంగిల్ ఉందా అని అంతా చర్చించుకున్నారు. తన డబుల్ యాక్షన్ తో అందరినీ అలరించిన ఎన్టీఆర్ కు అదుర్స్ కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది.
ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంతటి పేరు వచ్చింది బ్రహ్మానందంకి. ఎన్టీఆర్ తర్వాత ఆయనే ఈ మూవీకి హైలైట్. బ్రహ్మానందం ఎన్టీఆర్ ల మీమ్స్ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులర్ అయ్యాయి. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలని నిలబెట్టారు.
కృష్ణ మూవీతో తన రూట్ మార్చుకున్న వినాయక్ ఈ మూవీని మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికీ టీవీలో వస్తే నవ్వుకుంటూ చూసే అదుర్స్ రిలీజ్ టైంలో ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు ఆడలేదు. జస్ట్ హిట్ సినిమా మాత్రమే అయింది.
ఒక్కసారిగా ఎన్టీఆర్ ని పూర్తి డిఫరెంట్ రోల్ లో చూడడం వల్ల అది డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. అలానే తెలంగాణ ఉద్యమం వల్ల ఈ మూవీ నైజామ్ లో బాగా దెబ్బతింది.
ఇక అదుర్స్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే బెనిఫిట్ షోలతో అద్దరగొట్టింది అదుర్స్. . ప్రొద్దుటూరులో ఒక్క షో కి 3,10,000 కలెక్ట్ చేయడం స్టేట్ రికార్డ్. అలానే మొదటి వారం 25 కోట్ల గ్రాస్ 16 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అప్పటికీ ఫస్ట్ వీక్ రికార్డ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది.
గుంటూరు ఈస్ట్ లో మొదటి వారం ఆల్ టైం రికార్డ్ పెట్టింది అదుర్స్. .155 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ మూవీ 15 కేంద్రాల్లో మాత్రమే 100 రోజులు ప్రదర్శించబడింది. టోటల్ గా 27 కోట్ల షేర్ కలెక్ట్ చేసి హిట్ మూవీగా, అప్పటికీ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది అదుర్స్.
ఇవన్నీ పక్కన పెడితే అదుర్స్ మూవీ అల్టిమేట్ రిపీట్ వాల్యూ ఉన్న మూవీ. ఎన్టీఆర్ లోని కామెడీ కోణాన్ని ఒక రేంజ్ లో చూపిన మూవీ. యాక్సిడెంట్ అయి మునుపటిలా యాక్టివ్ గా ఉండలేడంటే దానికి మూడు నెలల్లోనే సరైన సమాధానం చెప్పి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఎన్టీఆర్ కు ,ఆయన ఫ్యాన్స్ కు అదుర్స్ ఒక స్పెషల్ మెమరీ. #NTR

బాలయ్య బాలయ్య గుండెల్లో... గోలయ్య
జో కొట్టాలయ్య ...💃👌😍
#Lorrydriver #NBK #vijayashanthi
#JaiBalayya 🦁 #NBK111
#నందమూరితేజస్విని గారి Dance ఎవ్వరూ Expect చేయలేదు అద్భుతంగా చేశారు 💃❤️💃👌👌
@Tejeswini_M గారు Superb 😍👌💃👌
#NandamuriTejaswini #NBK #NBK111
🟥NEW SENSE
#Khammam
#Devarapally
#NationalHighway
#DangerousLoopHoles
#RealisticObservation
#LorryDriver
#Sensefullthink
..........
వాస్తవిక పరిశీలన.. పరిశోధన..!
నేషనల్ హైవే రూపకల్తన అజ్ఞానపు ఆలోచనలను కళ్ళకు కట్టేలా చూపించిన ఓ లారీ డ్రైవర్..!
ఆ డ్రైవర్ లోని ఆలోచన శక్తికి.. నిశీత పరిశీలనకు అభినందనలు తెలుపుతున్న వాహనదారు..!
ఖమ్మం - దేవరపల్లి మార్గంలో జాతీయ రహదారిలో.. వాహనాల కోసం చేసిన వైటు మార్కింగ్..దీనినే Lane Dividers (Longitudinal Markings) అంటారు..! లోపాలను.. తద్వారా రాత్రిపూట ప్రమాదాలకు ఎలాంటి ఆస్కారం ఉందో కళ్లకు కట్టినట్లు చూపించారు..!
చూడండి ఆయన మాటల్లోనే..!
........
ஓடும் லாரியில் வைத்து 14 வயது சி*மி பா*யல் வன்கொடுமை... லாரி ஓட்டுநர் மற்றும் அவரது தம்பியும் போக்சோ சட்டத்தில் கைது
#Vandavasi #POCSO #WomenSafety #LorryDriver #Police #Newstamil24x7
Lorry Accident: ನಿದ್ದೆ ಮಂಪರಿನಲ್ಲಿ ಅರಳಿಕಟ್ಟೆಗೆ ಲಾರಿ ಗುದ್ದಿಸಿದ ಚಾಲಕ.. ಅದೃಷ್ಟವಶಾತ್ ತಪ್ಪಿದ ಅನಾಹುತ!|#TV9D
#TV9Kannada #Driver #lorry #Aralikatte #asleep #Rajvantivillage #Pavagadtaluk #Tumkur
#lorryincident #Bellary #Hindupur #Pavagadapolice #Lorrydriver
Hiding away until my book in time 👀
#HGV #Distribution #Haulage #Deliveringwinners #GregoryDistribution #GregoryGroup #Truck #TruckDriver #TruckLife #InstaTruck #LorryLife #Lorry #LorryDriver

கட்டுமான பணிக்காக தோண்டப்பட்ட 10 அடி பள்ளத்தில் அப்படியே கவிழ்ந்த லாரி..!
உள்ளே சிக்கிக்கொண்ட லாரி ஓட்டுநரை போராடி மீட்ட தீயணைப்புத் துறையினர்..
#Kumbakonam | #Lorry | #LorryDriver | #FireFighters | #PolimerNews
Last Seen Hashtags on Sotwe
momson momson''
Seen from Egypt
นัดเย็ดกระเทย
Seen from Thailand
bennybbc
Seen from Peru
darlinginthefranxx
Seen from United States
ometv
Seen from United States
Yağmurşimşek
Seen from Turkey
nolimit momson filter:native_video
Seen from Brazil
baited
Seen from Argentina
여자둘
Seen from United States
TolgaSarıtaş
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
82M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.6M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers















