Top Tweets for #M9EXCLUSIVE
#M9EXCLUSIVE
New release date for #Fauzi: March 5.
#Spirit will now move to October.
Inside scoop, for now!
Zee acquires #Vrushakarma non-theatrical rights for 48 Cr.
This includes satellite and OTT rights.
#M9Exclusive
Comedy lovers, note this!
Satya + Yogi Babu:
స్టార్ comedians Satya & Yogi Babu lead rolesలో ఓ సినిమా సైలెంట్‌గా షూటింగ్ జరుగుతోంది.
A treat for Satya & Yogi Babu mutuals.
#M9Exclusive

#Spirit shoot done at RFC & Chanchalguda Jail recently.
Next schedule Dehradun & Goaలో హీరోయిన్‌తో combination scenes.
#M9Exclusive
Whoever cast Manjusha Mukkavilli as Sam’s friend deserves a raise. She’s a perfect fit for the role.
Ladies will definitely relate to her track, and it came out really well. She was so natural in the role and the writing for her character is spot on.
#MaaIntiBangaaram
#M9Exclusive
A young actress who recently scored a decent hit and known for her expressive eyes is being considered for the most awaited special song of a biggie.
హీరో ఓకే చేస్తే ఇది పెద్ద సర్ప్రైస్ అవుతుంది
#Scoop
#TheRajaSaab censored runtime is 3 hours 9 minutes, but the actual film will be about 14 minutes shorter. A smart and sensible move.
#M9Exclusive
#M9Exclusive
Trivikram Back To Allu Arjun
Allu Arjun - Trivikram film, the Mythological Epic Saga of Lord Kumaraswamy begins March 2027.
Bunny will finish #AA22 by May and will also finish another project before that.
Trivikram will finish #AK47 and will begin the Prep for Allu Arjun's film.
#M9Exclusive
ఒక OTT ప్లాట్ ఫామ్ ఒక నాన్- ఫిక్షన్ షో host గా చెయ్యమని సిద్ధూ జొన్నలగడ్డను సంప్రదించింది
#SiddhuJonnalagadda
#M9Exclusive
రవి తేజ... సురేందర్ రెడ్డి... వక్కంతం వంశీ కథ...
People Media Factory నిర్మించే అవకాశం
#RaviTeja
#M9Exclusive
Naga Chaitanya‘s next with Bedurulanka fame Clax దాదాపుగా కన్ఫర్మ్...
వృషకర్మ తరువాత నాగచైతన్య చేసే సినిమా ఇదే కావొచ్చు...
నాగచైతన్య తో ఇప్పటికే పని చేసిన ఒక ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను నిర్మించబోతుంది
#NagaChaitanya
#M9Exclusive
Vishwak Sen‘s Next
A Political Drama directed and produced by Pindam fame Saikiran Daida
సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు
#VishwakSen
#M9Exclusive
NTR's Dragon in Two Parts & Will Be Shot At A Stretch.
3 గంటల 40 నిముషాల వరకు వస్తుండడంతో రెండు parts చెయ్యాలని హీరో, డైరెక్టర్ నిర్ణయం. ఆ ప్రకారం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
సలార్ లా కాకుండా రెండు parts ఒకేసారి షూట్ చేసి Months గ్యాప్ లో రిలీజ్ చెయ్యాలని ఆలోచన.
#M9Exclusive
SHOCKING COMPLAINT:
#HanuMan Producer Vs @PrasanthVarma
హనుమాన్ తరువాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస చేస్తా అని 10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చెయ్యడం లేదని
10.23 కోట్లు ఖర్చుపెట్టించి వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న Octopus ను కొనిపించారని, అయితే ఆ సినిమా NOC ఇప్పించడం లేదని ఛాంబర్ లో నిరంజన్ రెడ్డి కంప్లయింట్
ఆ ఐదు సినిమాల Loss Of Business Opportunities కింద ప్రశాంత్ వర్మ నుండి 200 కోట్లు డిమాండ్ చేస్తున్న @Primeshowtweets నిరంజన్ రెడ్డి
తాను ఆ సినిమాలు చేస్తా అని ఎక్కడా చెప్పలేదని,అగ్రీమెంట్లు కూడా లేవని అంటున్న ప్రశాంత్ వర్మ.
Octopus విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో తేల్చుకోవాలని అంటున్న ప్రశాంత్
తనకు 15.82 కోట్లు మాత్రమే అందాయని, అవి అడ్వాన్స్ కాదు హనుమాన్ లో తన షేర్ అని అంటున్న ప్రశాంత్ వర్మ.
హనుమాన్ నుండి తనకు ఇంకా చాలా రావాలని అది ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు చెప్పారు.
#M9Exclusive
Ravi Teja - Naveen Polishetty Movie On Cards
ఇద్దరు హీరోలకు నచ్చిందట... ప్రసన్న కుమార్ కథ... డైరెక్టర్ ఎవరో తేలాల్సి ఉంది
#Multistarer
#M9Exclusive
Ravi Teja - Kishore Tirumala‘s film tentatively titled "Bharthamahasayulaku Vignapthi" (భర్త మహాశయులకు విజ్ఞప్తి)
Spain Schedule లో ఒక టైటిల్ Announcement Video షూట్ చేసి ఆ వీడియో తో అన్నౌన్సు చేసే అవకాశం
#RaviTeja
#M9Exclusive
Prime Minister Narendra Modi's Biopic titled 'Maa Vande'
Unni Mukundan plays the Prime Minister's role.
#MaaVande
#M9Exclusive
1.25 Cr/Day Loss To Allu Arjun’s Film The Shooting has been stalled for Sixth day now. The total loss equals 6.25 Crores
#AlluArjun #AA22xA6
https://t.co/no2rEZaQRi
#M9Exclusive
Naga Shaurya - new director Ravindra - 70MM Entertainments
A different Family Drama
Last Seen Hashtags on Sotwe
chastity femdom
Seen from France
ensest abla
Seen from Turkey
BigCock
Seen from France
ليبيا
thundr
Seen from Mexico
omegle() or #monkeyapp() or #monkeyappwinsfull() or #monsonn()+filter:videos
Seen from United States
ospedalesanmarco
Seen from United States
陳法蓉
Seen from United States
snapchat
Seen from Norway
smno
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
