Top Tweets for #MPBapatla
ఆదివాసీ వారసత్వం.. భారతదేశ గర్వం వారి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని భావితరాలకు అందించేలా కృషి చేద్దాం.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
#WorldTribalDay
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

నేతన్న సేవలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు..
#NarionalHandloomDay
#NethannaHastham
#Chenetha
#TennetiKrishnaPrasad
#MPBapatla
#KPSir
#LoksabhaPanelSpeaker
#TeamTenneti
#KPmaMP
#AndhraPradesh
చీరాల నియోజవకర్గం కొత్తపేటలో 12వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నాను..
#NethannaSevalo
#AndhraCelebratesWeavers
#NationalHandloomDay
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

మన అస్థిత్వానికి అసలైన గుర్తింపునిచ్చేవి చేనేత వస్త్రాలు.. అపురూపమైన చేనేత కళను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత..జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికి శుభాకాంక్షలు..
#NarionalHandloomDay
#NethannaHastham
#Chenetha
#TennetiKrishnaPrasad
#MPBapatla
#KPSir

అంతర్జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా
చేనేత భరోసా 25 వేల రూపాయలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి స్వాగతం - సుస్వాగతం..
#NethannaBhorosa
#ChandrababuNaidu
#TennetiKrishnaPrasad
#MPBapatla
#TeamTenneti
#KPSi

నేతన్న సేవ' పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం!
ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా పథకం ప్రారంభం !
#NethannaHastam
#IdimanchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeluguDesamParty
#TennetiKrishnaPrasad
#MPBapatla
#TeamTenneti
#KPSir
#LoksabhaPanelSpeaker
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు, సోదరులు శ్రీ జీవి. ఆంజనేయులు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDGVAnjaneyulu
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

డయల్ యువర్ ఎంపీ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు పంచాయతీలో వెనుకబడిన కాలనీని అన్ని విధాలా అభివృద్ధి పరిచేలా చూస్తా అని హామీ ఇచ్చిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
#Way2News
#DailYourMP
#TennetiKrishnaPrasad
#MPBapatla
#KPSir
#LoksabhaPanelSpeaker
#AndhraPradesh
Way2news ఆధ్వర్యంలో డయల్ యువర్ ఎంపీ కార్యక్రమంలో ఒక్క ఫోన్ కాల్ తో సమస్య విని రోడ్డు మరమ్మతులకు హామీ ఇచ్చిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
#Way2News
#IdimanchiPrabhutvam
#TeluguDesamParty
#KutamiPrabhutvam
#TennetiKrishnaPrasad
#MPBapatla
#TeamTenneti
#KPSir
దైవభక్తికి, త్యాగనిరతికి, దాన గుణానికి ప్రతీక బక్రీద్..
త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు..
#Idmubharak
#Bakrid
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా రాష్ట్ర విభజన చట్టం లో స్పష్టంగా చేర్చడం చాలా మంచి నిర్ణయం..ఇకనుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోవచ్చు. #HistoricAmaravatiResolution
#ChandrababuNaidu
#Amaravathi
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో మన నందమూరి బాలకృష్ణ గారికి, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా గారి చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారం అందిన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు.
#NandamuriBalakrishna
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

కోట్లాది భారతీయులకు స్ఫూర్తిదాయకుడు, మరాఠా యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆ పోరాట వీరుడికి మా ఘన నివాళులు..
#ChatrapathiSivaji
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

భవిష్యత్తును తిరగరాసే అమరావతి క్వాంటం వ్యాలీ ఫిబ్రవరి 7వ తేదీన గొప్ప ప్రారంభం..
#QuantumCapitalAmaravati #QuantumValley
#ChandrababuNaidu
#TennetiKrishnaPrasad
#MPBapatla
#TeamTenneti
#KPSir
#LoksabhaPanelSpeaker
#AndhraPradesh

ఏపీలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీల నిర్వహణ కోసం కేంద్రం 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించింది.
#UnionBudget2026
#ChandrababuNaidu
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

ఆత్మీయ సోదరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రివర్యులు, రేపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు @SatyaAnagani గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#HBDAnaganiSatyaprasad
#AnaganiSatyaprasad
#RevenueMinister
#TennetiKrishnaPrasad
#MPBapatla

వెనక్కి లాగే కారణాలు ఎన్నో ఉన్నా, పట్టుదలతో ముందడుగు వేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వందనాలు
#WorldDisbilityDay #AndhraPradesh #ChandrababuNaidu
#TennetiKrishnaPrasad
#MPBapatla
#AndhraPradesh

ఆచార్య ఎన్.జి.రంగ గారి 125వ జయంతి సందర్భంగా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో ఉన్న ఆయన విగ్రహానికిబాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారితో కలిసి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించాను.
#NGRanga
#AcharyaNGRanga
#TennetiKrishnaPrasad
#MPBapatla

గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శించి వరద నీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించి ముందస్తు ప్రణాళికపై అధికారులకు సూచించిన *లోకసభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు*
#TennetiKrishnaPrasad
#MPBapatla
#LoksabhaPanelSpeaker
#KPSir

మొంథా తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
#TennetiKrishnaPrasad
#MPBapatla
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers






