Top Tweets for #MPVZM
వెట్టి చాకిరి నిర్మూలన చట్టం అమలుకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, నేచర్ NGO ఆధ్వర్యంలో విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ఈ సందర్భంగా BLSA పోస్టర్లను ఆవిష్కరించాను
#BondedLabourAbolition #BLSA1976 #Vijayanagaram #Srikakulam #LabourRights #MPVZM

శ్రీకాకుళం,
తేది. 13.01.2026.
⭐ *మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.
#TDP #MPVZM #Kalisetti

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీ సి.పి రాధాకృష్ణన్ @CpRadhakrishnan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#cpradhakrishna #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం ఎంపీ గారి క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజలు నుండి వినతులు స్వీకరించి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కరించడం జరిగింది.
#cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

ఈరోజు ఒడిస్సా పర్యటన సందర్భంగా రాజ్ భవన్ నందు ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
#OdishaGovernor #KambhampatiHaribabu #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

శ్రీకృష్ణాష్టమి సందర్బంగా కొలనుకొండలో గల శ్రీ రాధా గోకులనంద మందిర్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది...
ఈ సందర్బంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు అంతా శుభం కలగాలని కోరుకున్నారు..
#krishnatamil #krishna #vijayavada #gokulananda #mpvzm #kalisettiappalanaidu

ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం..
కడుపులో ఈరోజు మొదలు వచ్చే రెండు రోజులు జరిగే మహానాడుకు వచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు..
#Mahanadu2025Begins #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాత...
బలహీన వర్గాల దీనజన బాంధవుడు, సమసమాజ నిర్మాణ కృషీవలుడు,
శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గాలి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నా ఘన నివాళులు.
#jyotibaphulejayanti #jyotibaphule #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
#SriRamaNavami #sitaram #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh
చైత్ర శుక్ల పక్షం పాడ్యమి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
#ugadi #telugunewyear #ugadi2025 #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #andhrapradesh
చైత్ర శుక్ల పక్షం పాడ్యమి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
#ugadi #telugunewyear #ugadi2025 #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #andhrapradesh

దేశంలో ప్రతి ��ాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్మించాలన్న ఆలోచన గొప్పది..
#ttd #Tirumala #Tirupati #venkatesaya #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శ��భాకాంక్షలు..
#sivarathri #mahasivaratri #shivalayam #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన DGP గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హరీష్ కుమార్ గుప్తా, IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...
#dgpoffice #mangalagiri #vijayawada #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

క్యాన్షర్ మహమ్మారిని అడ్డుకోవడం అసాధ్యం కాదు.. సరైన అవగాహనతోక్యానర్ ను తరిమికొడుదాం, క్యాన్టర్ మరణాలను అరికడుదాం.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
04th, FEB
#cencer #worldcancerday #feb4th #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోన్నమః
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ...
రథసప్తమి శుభాకాంక్షలు..
#radhasaprhami#suryabhagavan #cyclemp #mpvizianagaram #srikakulam #ranastalam #tdp #kalisetti #mpvzm #Vizianagaram #AndhraPradesh

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers










