Top Tweets for #MockAssemblyInAP
మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ వాస్తవ ప్రజాసమస్యలపై, బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈ విద్యార్థిని పంచుకున్న అనుభవాలు వినండి..
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ వాస్తవ ప్రజాసమస్యలపై, బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈ విద్యార్థిని పంచుకున్న అనుభవాలు వినండి..
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులమైన మాకు దక్కిన గోల్డెన్ ఛాన్స్. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
-మానస, విద్యార్థిని, పిఠాపురం నియోజకవర్గం
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అపోజిషన్ లీడర్ గా అవకాశం రావడం మరింత సంతోషంగా ఉంది
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, నియోజకవర్గ లెవెల్, జిల్లా లెవెల్ లో పోటీ నిర్వహించి మమ్మల్ని ఎంపిక చేశారు. మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం మా అదృష్టం
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, నియోజకవర్గ లెవెల్, జిల్లా లెవెల్ లో పోటీ నిర్వహించి మమ్మల్ని ఎంపిక చేశారు. మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం మా అదృష్టం
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులను ఇంతకాలం అందరూ తక్కువగా చూశారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు.
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీ నిర్వహించి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌పై మాకు అవగాహన కల్పించిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#doondirakesh
#doondiyuvasena
#aryavysyacorporationchairman
#TDPTwitter
#tdp
మాక్ అసెంబ్లీ నిర్వహించి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌పై మాకు అవగాహన కల్పించిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పిల్లల రియాక్షన్ చూడండి!
#naralokesh #chandrababu #mockassembly #tdp #pawankalyan #kutamigovt #apstudents #ConstitutionDay #MockAssemblyInAP #andhrapradesh #apassembly #lokeshinnovativeidea #assemblysession #LokeshInnovations #APMockAssembly
మాక్ అసెంబ్లీలో పాల్గొని స్పూర్తి పొందిన విద్యార్ధి అనుభవం ఇది..
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#MockAssemblyInAP
On Constitution Day, we organized a Statewide Student Assembly across all 175 Assembly constituencies, enabling young citizens to engage with the values and spirit that define our democracy. This meaningful initiative was implemented under the guidance of the Hon’ble Prime Minister. My heartfelt gratitude to him for such initiatives that foster a deeper understanding of constitutional principles among our future leaders.
@narendramodi
Mock Assembly చిన్నారులు ఏమంటున్నారో చుడండి...
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీ ద్వారా చట్టసభలు ఎలా నడుస్తాయి? స్పీకర్ ని ఎలా ఎన్నుకుంటారు? బిల్లులు ఎలా పాస్ అవుతాయి? లాంటి విషయాలపై మాకు అవగాహన వచ్చింది..
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బావుంది.. మాక్ అసెంబ్లీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం.
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
విద్యార్థులు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. దానిని నిషేధించడానికి ఒక బిల్లు పెట్టారు. దీనిలో ఒక మెంబర్ గా మాట్లాడాను.ఈ అవకాశం ఇచ్చిన ఐటీ ,విద్యా శాఖల మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీలో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చింది...ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలి..
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
చిన్న వయసులోనే పెద్దవాళ్లను కలిసి మాట్లాడే అవకాశం దక్కడం మా అదృష్టం. వారి నుంచి మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం.
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మాక్ అసెంబ్లీ ద్వారా చట్టసభలు ఎలా నడుస్తాయి? బిల్లులు ఎలా పాస్ అవుతాయి లాంటి విషయాలు తెలుసుకున్నాం..
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
పిల్లల సభ భేష్!
అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ
నిజమైన సభను తలపించిన ‘ఏపీ పాఠశాల శాసనసభ’
మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలలు
సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి
పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ
#ConstitutionDay #MockAssemblyInAP

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.2M followers

Taylor Swift 
@taylorswift13
81M followers

Lady Gaga 
@ladygaga
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.2M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
61.9M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.3M followers















