Top Tweets for #ModiBetrayedAp
*లోక్ సభ:*
UPA హయాంలో... ఏపి విభజన సరిగా జరగలేదు... *ప్రధాని నరేంద్ర మోడీ*
మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు ...అదే నిజమైతే 9 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఏమి చేస్తుంది
మోడీ గారు ??? ... * ఏపీ ప్రజలు *
#ModiBetrayedAP
#SaveAndhraPradesh
#BJPFailsIndia
@INCIndia @RahulGandhi @bbcnewstelugu

“ ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు “
#ModiBetrayedAP
Babu + Jagan + Pawan = BJP
@INC_Andhra will keep fighting for our rights 💪
#Congress Demands Special Status For #AndhraPradesh
#SaveAndhraPradesh
@INCIndia @RahulGandhi @ANI @bbcnewstelugu

பல்வேறு வகையான யோகாசனம் நமது உச்ச நடிகர் சூப்பர் ஸ்டார் நடிகரால் #ModiBetrayedAp

ప్రధాని పర్యటన రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగం లేదు
విభజన హామీలు, పోలవరంపై వివరణ ఇవ్వని మోడీ
అన్యాయంపై ప్రశ్నించని ముఖ్యమంత్రి
గవర్నర్లను పావులుగా వాడుతున్న మోడీ, అమిత్‌షా
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి, బి.వి.రాఘవులు
#ModiStopVizagSteelPlantSale
#ModiBetrayedAp

పదవులు అధికారం కోసం రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న సిగ్గు లేకుండా కేంద్రానికి ఊడిగం చేస్తున్న ఆంధ్ర రాజకీయ నాయకులు.
#savevizagsteelplant
#ModiBetrayedAP
#CPIMAP
#SaveIndianConstitution
#SavePublicSector
చప్పగా మోడీ ప్రసంగం... నిరాశతో జనం
ఉప్పు కారం తీసుకెళ్లకపోయారా రుచి వచ్చేదేమో...🤭🤭😂
@greatandhranews #ModiBetrayedAp #Moditour #YSJaganFailedCM

Dalali Mein Tere Takkar Kaa Koi Nahi Mila Hai Kyun Vinod Sahi Keh Raha Hu Naa Mein #ModiBetrayedAp
गुजरात मे भाजपा के सामने कोई नहीं है टक्कर मे!
Stop Privatization of Vizag Steel Plant
@ACPAshishKumar Jab Pravesh Saheb Singh Varma Delhi Mein Khada Hokar Nafrati Baiyan Deta Hai Toh Kyaa Teri Saari Police Force Himalaya Mein Baitkar Tapasya Kar Rahe The Tum Sab BJP Ke Kutte Ho Kanooni Sahayata Karoonga Chutiyapanti Ki Saari Hadd Paar Kardi #ModiBetrayedAp
గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదానీ చేతుల్లోకి పోయాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద పడ్డారు. కార్పొరేట్ల దాహానికీ అందు లేదు, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికీ అంతు లేదు.
#ModiStopVizagSteelPlantSale
#ModiBetrayedAp
https://t.co/rBaHlGOs7b
పిలవని పేరంటం
పోలవరం విషయంలో గాని, రైల్వే జోన్ విషయంలోగాని కేంద్రం ఆడుతున్న నాటకం చూస్తూనే వున్నాం. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పట్టుబట్టి పోరాడి సాధించుకున్న విలువైన సంపదలను కాజేసే పనిలో తలమునకలైవున్నారు.
#ModiBetrayedAp
https://t.co/rBaHlGOs7b
పిలవని పేరంటం
విభజన చట్టం ప్రకారం కేంద్రం నెరవేర్చవలసినవి బాధ్యతలు. అవి రాష్ట్రానికి కేంద్రం దయదలిచి ఇచ్చే వరాలు కావు. రాష్ట్ర ప్రజలకి సంక్రమించిన హక్కులు. వాటిలో ఏ ఒక్కదానినైనా సవ్యంగా, నిజాయితీగా కేంద్రం అమలు చేసిందా అంటే అదీ లేదు.
#ModiBetrayedAp
https://t.co/rBaHlGOs7b
ఇడబ్ల్యుఎస్ ప్రమాణాలను సవరించాలి
ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్‌కు సిపిఎం పూర్తిగా మద్దతిస్తూనే, జనరల్ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు ఆర్థిక ప్రామాణికతపై కొంత కోటా వుండాలని డిమాండ్ చేసింది.
#ModiStopVizagSteelPlantSale
#ModiBetrayedAp
https://t.co/E7j75fI7KM

ఇడబ్ల్యుఎస్ ప్రమాణాలను సవరించాలి
ఒబిసి రిజర్వేషన్ల కోసం 1990లో మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల అమలు సమయంలో జనరల్ కేటగిరీకి చెందిన పేదలకు కూడా కొంత మొత్తంలో రిజర్వేషన్ వుండాలన్న నిబంధనను సిపిఎం లేవనెత్తింది.
ModiStopVizagSteelPlantSale
#ModiBetrayedAp
https://t.co/E7j75fI7KM

Last Seen Hashtags on Sotwe
mommy
Seen from United Arab Emirates
momson(*)
Seen from India
รับงานอมตะนคร
Seen from Thailand
รับงานเทพารักษ์
Seen from Thailand
ometv
Seen from United Kingdom
夫妻奴
ชอบสาวใหญ่รุ่นแม่
Seen from Thailand
leocest
Seen from United States
teenager()*****************
Seen from United States
บางพลี
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.3M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.6M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.3M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers














