Top Tweets for #MunugodeWithDSP
#మునుగొడులో మందు ,మద్యం ఎరులైపారుతున్న తరుణంలొ శ్వాశక్తితో , స్వాధర్మం తో ,#కంషిరమ్ బాటలో ,#అంబెద్కర్_ఓటు గురించి తెలుసుకొని స్వచందంగా ఓటు వేసిన ప్రతిఒక్కరికి #భీమ్ సెల్యూట్
#MunugoduBypoll
#munugodeWithDSP
#swarajyapadayatra
రెకలే ఆస్తిగా బతికే ఒక్క అంటరాని వాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడమే భారత రాజ్యాంగ అంతిమ లక్ష్యం .
#MunugodeBypoll
#MunugodeWithDSP
ఓటు ఖడ్గం...
ఇది రెండు వైపులా పదునైన ఖడ్గం...
ఒకవైపు ఓడించడానికి, మరోవైపు గెలవడానికి
ఇది ఈ భూ ప్రపంచంలో అత్యంత గొప్ప "వజ్రాయుధం"
DSP Chief - @VisharadanDr
#VoteforChappal
#MunugodeWithDSP
@DSPTelangana @Tolivelugu @V6News
అగ్ర కులాల అభ్యర్థిని ఓడిద్దాం...
అణగారినవర్గాల అభ్యర్థిని గెలిపిద్దాం...
#MunugodeBypoll
#MunugodeWithDSP
మొదటి వాడు చివరివడాయను ఆ చివరివాన్నీ, మొదటివాన్నీ చేయడానికే #అంబెద్కర్_భారత_రాజ్యాంగం #ఓటు_ఖడ్గం ద్వారా #గాలయ్యను గెలిపించి చట్ట సబల్లోకి పంపి మల్లి ఆ #ఆది_జాంబవుని రాజ్యానికి మల్లి �� #తెలంగాణ గడ్డ మీద నిర్మిదాం.
#జై_భీమ్ #జై_భారత_రాజ్యాంగం
@DSPTelangana
#munugodeWithDSP

మన కష్టాలు, కన్నీళ్��ు , దుఃఖం, దారిద్ర్యం ఈ జన్మ లోనే పోవాలి అంటే మన ఏర్పుల గలయ్య కు ఓటు వేసి గెలిపించి, అసెంబ్లీకి పంపడం, మన కష్టాలను ఇయనొక్కడే తీర్చజగలడు, కష్టం తెలిసిన మనవాడు...
#MunugodeBypoll
#MunugodeWithDSP

ఈ మునుగోడు ఎన్నికలలో మన అయ్యలకు, అన్నలకు సీసాల, సీసాలు సార తపిస్తరు.
��ేపు మా వాళ్ల కార్జం, కిడ్నీలు,గుండెలు ఖరాబ్ ఐ సస్తే డానికి ఎవడు భాద్యుడు.
#MunugodeBypoll
#MunugodeWithDSP
@Collector_NLG
@BBCNews
అంబేడ్కర్ ఇచ్చిన ఓటు కత్తి తో రెడ్డి,రావుల పై యుద్దం చేయకుండా మునుగోడులో ఓట్లు అమ్ముకునే నా ప్రజలకు సిగ్గు, శరం నేర్పడానికి వచ్చాను...
#MunugodeByPolls
#MunugodeWithDSP
@RSPraveenSwaero మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ పవిత్ర���ైన DSP ఉద్యమం మీద నిందలు వేయడం క్లియర్ గా కనబడుతుంది కాన్షిరాం పని విధానం వదిలి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు.
#MunugodeBypoll #MunugodeWithDSP

*తెలంగాణ ప్రజలకు.. భారత ప్రజాస్వామ్య విలువల్ని నేర్పిస్తున్న.. "దళిత్ శక్తి ప్రోగ్రాం - DSP ఉద్యమం.*
#MunugodeBypoll
#MunugodeWithDSP
#TRS పార్టీతో ఉన్నప్పుడు వేలకోట్లు దోచుకుని, ఆ దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి #BJP పార్టీలోకి పోయిన @Eatala_Rajender సహకారం కోరుతున్నా @RSPraveenSwaero సార్ #DSP ఉద్యమం యొక్క నీతి నిజాయితీ ప్రశ్నించడం సిగ్గుచేటు... #munugodewithDSP
గౌండ్ల ఆయన 100 అడుగుల తాటి చెట్టు ఎక్కుతాడు అంట...
2 అడుగుల సింహాసనం మాత్రం ఎక్కావా?!
#MunugodeBypoll
#MunugodeWithDSP
DSP ఉద్యమ మార్గధాత కాన్షీరాం గారి బాటలో DSP విశారదన్ మహారాజ్ ప్రయాణం #MunugodeBypoll #MunugodeWithDSP @DSPTelangana @VisharadanDr

DSP ఉద్యమ మార్గధాత కాన్షీరాం గారి బాటలో DSP విశారదన్ మహారాజ్ ప్రయాణం #MunugodeBypoll #MunugodeWithDSP @DSPTelangana @VisharadanDr
అగ్ర కులాల అభ్యర్థిని ఓడిద్దాం...
అణగారినవర్గాల అభ్యర్థిని గెలిపిద్దాం...
#MunugodeBypoll
#MunugodeWithDSP

ఈ లోక రహస్యం తెలుసుకోవాలి అంటే మూడవ కన్ను తేర్చుకోవాలి...
దానికి ఆత్మ కావాలి ఆ ఆత్మ సత్యం తెలుసుకోవాలి...
#MunugodeBypoll
#MunugodeWithDSP
#మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో..DSP బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గాలయ్య ప్రచారం లో భాగంగా.. నేడు (24.10.2022) చండూర్ మండలం, నెర్మేట గ్రామం లో ప్రచార సభకు హాజరై��� డా.విశారదన్ మహారాజ్ మరియు అభ్యర్థి గాలయ్య.
#MunugodeWithDSP
#Munugode

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers


















