Top Tweets for #PasimSunilKumar
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొని, మహిళలను సన్మానించడం జరిగింది. #మహిళాఅభివృద్ధి
#శిశుసంక్షేమం
#పోషకాహారమాసోత్సవం #pasimsuneelkumar #guduruconstituency #TDP #pasimsunilkumar #HOPESUNEEL #GudurMLA
కోట మండలం:- కోట పట్టణంలో స్వర్గస్తులైన పార్టీ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు గారి మాతృమూర్తి ఆదిలక్ష్మమ్మ గారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
#pasimsuneelkumar #guduruconstituency #TDP #pasimsunilkumar #HOPESUNEEL #GudurMLA

రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధితో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం #pasimsuneelkumar #guduruconstituency #TDP #pasimsunilkumar #HOPESUNEEL #GudurMLA
గూడూరు అభివృద్ధే లక్ష్యం!
కూరగాయల మార్కెట్ పునరుద్ధరణ నుంచి సెంట్రల్ లైటింగ్, బ్రిడ్జి నిర్మాణం వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మా ధ్యేయం. #pasimsuneelkumar #guduruconstituency #TDP #pasimsunilkumar #HOPESUNEEL #GudurMLA
కోటలో అభివృద్ధి జరిగిందంటే.. చంద్రబాబు హయాంలోనే
#pasimsunilkumar #gudurconstituency #tdp #idhimanchiprabhutvam
అన్నదాతకు అండగా.. కూటమి ప్రభుత్వం
రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రూ.20,000 అందిస్తున్న కూటమి ప్రభుత్వం.
‘అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా.
ఇప్పటివరకు 46.86 లక్షల మంది రైతులకు ప్రయోజనం
#pasimsunilkumar #GudurMLA #gudurconstituency #AndhraPradesh #TDP

భక్తి శ్రద్దలతో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు
#ganeshchathurthi2026 #GudurMLA #gudurconstituency #pasimsunilkumar
గణేష్ నవరాత్రుల సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకోవడం జరిగింది
#vinayakachavithi2026 #ganeshchathurthi2026 #GudurMLA #gudurconstituency #pasimsunilkumar
గూడూరు నియోజకవర్గం:-
మన గూడూరు - మన సునీల్ ❤️
శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #PasimSunilKumar #GudurMLA #GudurConstituency #TDP #ManaGudurManaSunil

గూడూరు నియోజకవర్గం:-
మన గూడూరు - మన సునీల్ ❤️
చిల్లకూరు మండలం: బల్లవోలు గ్రామంలో రూ.3.55 కోట్లతో నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #PasimSunilKumar #GudurMLA #GudurConstituency #TDP #ManaGudurManaSunil

గూడూరు నియోజకవర్గం:-
మన గూడూరు - మన సునీల్ ❤️
చిల్లకూరు మండలం:- బూదనం గ్రామంలో రూ.3.02 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #PasimSunilKumar #GudurMLA #GudurConstituency #TDP #ManaGudurManaSunil

ప్రజల ఆరోగ్యం – కూటమి ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత.
గూడూరు అభివృద్ధి – మా బాధ్యత.
#PasimSunilKumar #GudurMLA #GudurConstituency #TDP #ManaGudurManaSunil #HealthDevelopment #AyushmanBharat #IPHL #Gudur #NDAgovernment
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల పథకం కింద గూడూరు ఏరియా హాస్పిటల్ నందు 1 కోటి 25 లక్షల రూపాయలతో నిర్మించిన సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రం (IPHL) ను ప్రారంభించడం జరిగింది
#PasimSunilKumar #GudurMLA #GudurConstituency #TDP #ManaGudurManaSunil #HealthDevelopment #AyushmanBharat #IPHL #Gudur #NDAGovernment
గూడూరు పట్టణంలోని విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
#pasimsunilkumar #gudurconstituency #TDP #idhimanchiprabhutvam
Last Seen Hashtags on Sotwe
snaphack
Seen from Argentina
minichat
Seen from Mexico
فويس_اهاتً
Seen from Egypt
snapchat since:2026-6-6 filter:videos
Seen from United States
รับงานศรีราชา
Seen from Thailand
สระบุรีนัดเย็ด
Seen from Thailand
调教
Seen from United States
anxiouspanda
Seen from United Kingdom
stealthing filter:videos
Seen from Brazil
여사친
Seen from Korea
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers





























