Top Tweets for #Pothana
“పలికెడిది భాగవతమట,
పలికించెడి వాడు రామభద్రుండట, నేను
పలికిన భవహరమగునట,
పలికెద, వేరొండు గాథ పలుకగ నేలా?”
పలికిండు/పలుకు - తెలంగాణ పల్లె నోటి మాటే భాగవతమైంది!
“ఆ మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత…”
దాపల (inside/nearby) తెలంగాణ పల్లె మాటే
#Telangana #Pothana
#Warangal
To: పచ్చ కుక్కలు.
మా “ఓరుగల్లు, తెలంగాణ”
వాడైన బమ్మెర పోతన గారి
పద్యం ఇది. తెలుగు లో డబ్ చేసుకోండి ర
అల వైకుంఠపురబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందరవనాంతరామత సరః ప్రాతేందు కాంతోపలో
త్పల పరక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేద్రము “పాహిపాహ” యనఁ గుయ్యాలించ సంరంభియై
Let every frame and note elevate your soul 🎶✨#AnthaRamamayam video song in stunning 8K clarity on @adityamusic.
▶️ https://t.co/bOGCtOpOvw
#Sriramadasu @iamnagarjuna #Sneha @mmkeeravaani #Ramadasu #Pothana #SPBalasubrahmanyam
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం..🏹💫
Feel the divine vibes of the #AnthaRamamayam video song in stunning 8K clarity, now on @adityamusic.
▶️ https://t.co/bOGCtOqml4
#Sriramadasu @iamnagarjuna #Sneha @mmkeeravaani #Ramadasu #Pothana #SPBalasubrahmanyam
విషధరరిపు గమనునికిని
విషగళ సఖునికిని, విమల విష శయనునికిన్,
విషభవభవ జనకునికిని,
విషకుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్?
#Pothana
#SrimadBhagavatam
#TeluguPadyam
శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు
గోవులందు విప్ర కోటియందు
ధర్మపదవియందు దగిలి నాయందు వా
డెన్న డలుగు నాడె హింస నొందు.
#TeluguPadyam
#Bhagavatam
#SaptamaSkandam
#Pothana
ఎవ్వడు సృజించు బ్రాణుల
నెవ్వడు రక్షించు ద్రుంచు నెవ్వడనంతుం
డెవ్వడు విభుడెవ్వడు వా
డివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై
Good Night!!!
#TeluguPadyam
#Pothana
#Bhagavatam
#SaptamaSkandam
आफ्नै दुनीयामा ….
#Pothana
చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు మం చంబుజా
సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.
#TeluguPadyam
#Bhagavatam
#Pothana
చిక్కఁడు సిరికౌగిటిలోఁ
జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్
#TeluguPadyam
#DasamaSkandam
#Bhagavatam
#Pothana
కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులుం,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధామధ్యానగరిష్ఠుఁడైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
#Pothana #Bhagavatam #TeluguPadyam #Telugu
@RamVenkatSrikar thanks a lot for discussing about these lines @hasithgoli @SwaroopGoli 🙏 anthe inkem cheppagalam .. #swag #telugu #lyrics #pothana #mahabhagavatham @actorsreevishnu @actorsreevishnufc
@peeleraja Trivia-Ramaiah garu hails from guduru near palakurthi in old #Warangal dist.Places near guduru(bammera& palakurthi)known for producing most owned telugu poets-#Pothana&Somana. Guduru has important 1124CE chakukyan Inscripn that solved issues in Kakatiyan&pothana history 1/n

Trivia - Descendants of great poets.
In Telugu, let us start with most loved poet Pothana. #Pothana hails from bammera in old wgl dist & wrote bhagavatham in #Ekashilanagaram or #Warangal.
Nellutla family of zamindars of Warangal-nalgonda are supposed to be pothana descendants!

పోతన పద్యమాధుర్యం-5 ఇష్టదేవతా ప్రార్థనలోనే మధురశబ్దసంయోజనం. Potana's Poetry The Nectar of Telugu.
https://t.co/UUuR0XeOlp
#pothana #bhagavatam
పోతన తెలుగు భాగవతం ఒక అమృతభాండంగా భావించేవారున్నారు.చూడండి. Pulikannu widEye channelకి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. షేర్
క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత
శ్రొణికి జంచరీకచయసుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుకవారిజ పుస్తకరమ్యపాణికిన్.
#VasantPanchami
#Pothana
📍Picture taken from near Pothana, way to Mardi Himal Trek
#trekkersofnepal #heavennepal #nepal8thwonder #wownepal #nepal #nepalisbeautiful #explore #explorenepal #nepalplanettreks #mardihimal #marditrek #pothana #nepalguideinfo
#machapuchare
https://t.co/q2Y0hYXmfp

ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి #pothana హాస్టల్ ని ఖాళీ చెయ్యమని చెప్పడం సిగ్గు సిగ్గు ✊🏻
#kakatiyauniversity #Hanamkonda #warangal
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!!!
#KrishnaJanmashtami #KrishnaJanmashtami2022 #TeluguPadyam #Pothana

బమ్మెర పోతన రాసిన ఆంధ్రమహా భాగవతాన్ని డిజిటల్ రూపంలో భావితరాలకు అందిస్తున్న వరంగల్లోని పోతన విజ్ఞాన పీఠం
#Warangal #Pothana #Telugu #Telangana
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers












