Top Tweets for #R5Zone
రెవెన్యూ శాఖకు నోటీసులిచ్చి.. ఆ భూములు వెనక్కి
అర్హులకు వారి ప్రాంతాల్లోనే స్థలాలు ఇద్దాం
‘ఆర్5 జోన్’ భూములపై సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
#Amaravati #R5zone

రెవెన్యూ శాఖకు నోటీసులిచ్చి.. ఆ భూములు వెనక్కి
అర్హులకు వారి ప్రాంతాల్లోనే స్థలాలు ఇద్దాం
‘ఆర్5 జోన్’ భూములపై సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
#Amaravati #R5zone

మాస్టర్ ప్లాన్‌లో అడ్డగోలు మార్పులు
900 ఎకరాలతో ఆర్5 జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్
రైతుల అభ్యంతరాలు, గ్రామసభల తీర్మానాలను పట్టించుకోని ప్రభుత్వం
హైకోర్టులో కేసు విచారణలో ఉన్నా.. ఏకపక్షంగా నిర్ణయం #Amaravati #BuildAmaravati #CRDA #IdhemKarmaManaRashtraniki

అమరావతి లో R5 జోన్ రద్దు చేస్తూ CRDA కీలక నిర్ణయం తీసుకుంది🤣🤣
గత ప్రభుత్వం 50వేల పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించారు
ఇప్పుడు వాటినీ వెనక్కు తీసుకున్న ప్రభుత్వం🤣
అమరావతిలో పేదలు ఉండకూడదు,వాళ్లకు మరోక చోట స్థలం ఇవ్వనున్నారు
#Amravati #R5Zone #APPolitics #Chandrababu #Jagan
అమరావతి లో R-5 జోన్ రద్దు నిర్ణయం.
R-5 జోన్‌ను రద్దు చేస్తూ, అక్కడి 900 ఎకరాల భూమిని తిరిగి ఏ పి సి ఆర్ డి ఏ కి అప్పగించాలని నిర్ణయించారు.
#Amaravati #APCRDA #R5zone #UANow

R5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
#AndhraPradesh #R5Zone #ChandrababuNaidu
https://t.co/46nDL1EsU1
మరో జగన్మాయ!
#Amaravati భవన నిర్మాణాలు అయిదేళ్లుగా నిలిపేసిన వైకాపా ప్రభుత్వం
ఎన్పీఏగా మారితే 2వేల కోట్ల రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి
ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అడ్డదార్లు
నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్లు ధ్రువపత్రాలివ్వాలని అధికారులపై ఒత్తిడి #CRDA #SaveAmaravati

మూఢు’లను ఢీకొట్టి... అమరావతికి జైకొట్టి!
అన్నదాతల మహోద్యమానికి నేటితో 1,500 రోజులు
వైకాపా ప్రభుత్వ దాష్టీకాలకు ఎదురొడ్డిన రైతులు
రాజధాని కోసం అలుపెరగని సుదీర్ఘ పోరు #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati

కూల్చడమే తెలుసు.. కట్టడం తెలియదు!
అమరావతి కరకట్ట విస్తరణలో వైకాపా సర్కారు నిర్లక్ష్యం
రెండున్నరేళ్లయినా 15 కి.మీ.ల మార్గాన్నీ అభివృద్ధి చేయలేదు #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati

అమరావతిపై మరో కుట్ర
రైతులకు బలవంతంగా ప్రత్యామ్నాయ ప్లాట్లను అంటగట్టే యత్నం
నిబంధనల్లో మార్పులు
ఏకపక్ష సవరణలకు సీఎం ఆమోదం
తద్వారా మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసే ఎత్తుగడ #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati #Amravatidongalu

అమరావతిలో దొంగలు పడ్డారు
నిర్మాణ పనులు నిలిచిపోవడంతో యథేచ్ఛగా చోరీలు
అక్రమార్జనే ధ్యేయంగా వైకాపా నేతల అడ్డదారులు
సీఆర్డీఏ భూముల్లో జోరుగా మట్టి తవ్వకాలు #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati #Amravatidongalu

రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా
అంతకంటే ముందే విచారించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati

అమరావతి కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా
రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati

అమరావతి కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా
రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati

అమరావతి బృహత్ ప్రణాళికను దెబ్బతీసే కుట్ర
భూసేకరణ ప్రకటన ఉపసంహరించేందుకు ఎత్తులు
సీఆర్డీఏ అధికారుల ప్రయత్నాలు #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati
#JagandestroyedAP

అమరావతి బృహత్ ప్రణాళికను దెబ్బతీసే కుట్ర
భూసేకరణ ప్రకటన ఉపసంహరించేందుకు ఎత్తులు
సీఆర్డీఏ అధికారుల ప్రయత్నాలు #Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati
#JagandestroyedAP

అమరావతి ప్లాట్ల అమ్మకాల్లో కదలిక
ధరలపై ఆరా తీస్తున్న కొనుగోలుదారులు
గజం రూ.5 వేల వరకు పెరిగిన నివాస స్థలాలు
అధికార మార్పు ఖాయమన్న అంచనాలతోనే..#Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati #R5Zone #JaiAmaravati

రిటర్నబుల్ ప్లాట్లపై రియల్టర్ల గురి!
నాలుగున్నరేళ్ల తరువాత అమ్మకాల్లో కదలిక
ప్రభుత్వం మారే అవకాశం ఉండడంతోనే!
ఇదే అదనుగా జోరందుకున్న పైరవీలు
లిటిగేషన్ల వంకతో తక్కువ రేట్లకు
గజం రూ.20వేలుండే స్థలానికి
రూ.12 వేల చొప్పున బేరం
#Amaravati #CRDA #SaveAmaravati #JaiAmaravati

అమరావతి కంటకులను ఓడిద్దాం
జగన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుదాం
వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతల పిలుపు
నాలుగో సంవత్సరానికి చేరిన రాజధాని ఉద్యమం
తుళ్లూరు దీక్షా శిబిరంలో నిరసనలు #Amaravati #CRDA #SaveAmaravati #BuildAmaravati #JaiAmaravati #R5ZONE

జెండా ఎత్తినా.. ముగ్గు వేసినా
కక్షగట్టి.. కేసులు పెట్టి
జై అమరావతి అనటమే నేరం
రాజధాని ప్రాంత రైతులపై వైకాపా సర్కారు దాష్టీకం
సుమారు 3 వేల మందిపై అక్రమ కేసులు
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు #Amaravati #CRDA #SaveAmaravati #BuildAmaravati #JaiAmaravati #R5ZONE

జగన్ నమ్మకద్రోహానికి నాలుగేళ్లు..!
అమరావతి పరిరక్షణకు రాజధాని రైతుల అలుపెరగని పోరాటం
దమనకాండకు వెరవక.. బెదరక
ఎత్తిన జెండా దించకుండా ఉద్యమం #Amaravati #CRDA #SaveAmaravati #BuildAmaravati #JaganFailedCM #JaiAmaravati #R5Zone

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers