Top Tweets for #RRRForTDP
ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలానికి చెందిన ఎంపీపీ, పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు మరియు పలువురు ముఖ్య నాయకులు నా సమక్షంలో @JaiTDP సభ్యత్వం తీసుకున్నారు.
#TDPMembershipDrive2024 #RRRForTDP

ఉండి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ఈరోజు నా సమక్షంలో @JaiTDP సభ్యత్వం తీసుకున్నారు.
#TDPMembershipDrive2024 #RRRForTDP

నా కార్యాలయంలో "తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు" కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఏపీఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
#TeluguDesamParty #TDPMembershipDrive2024 #RRRForTDP

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారు.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిని గెలిపించుకుందాం..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
తాను చేసే ప్రజా పోరాటంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎంత మంది ఆటంకాలు సృష్టించినా.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం.. అరాచక శక్తులతో అవిశ్రాంత పోరాటం చేసిన నాయకుడు రఘురామకృష్ణ రాజు గారు.
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
మరో 2 రోజుల్లో, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించి.. ఆంధ్రప్రదేశ్ లో మరలా ప్రజా పరిపాలనకు శ్రీకారం చుడదాం..
సైకిల్ గుర్తుకు ఓటేద్దాం.. సైకో పాలనను అంతమొందిద్దాం..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
దుర్మార్గాన్ని ఎదిరించడంలో.. అన్యాయాన్ని ప్రశ్నించడంలో.. ప్రజలకు అండగా ఉండటంలో.. ఉండి MLA ఎన్నికల బ్యాలట్ లోనూ రఘురామకృష్ణ గారు నెంబర్ 1.
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

ప్రజల కోసం ఆయన చేసే పోరాటాన్ని ఆపగలరు కానీ.. ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని ఆపలేరు..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
ప్రజా సేవే లక్ష్యంగా.. ఉండి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన రఘురామకృష్ణ రాజు గారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం.. ఉండి ఎమ్మెల్యేగా కనుమూరు రఘురామకృష్ణ రాజు గారిని గెలిపించుకుందాం..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #TeluguDesamParty
ప్రజా సేవే లక్ష్యంగా.. ఉండి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన రఘురామకృష్ణ రాజు గారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం.. ఉండి ఎమ్మెల్యేగా కనుమూరు రఘురామకృష్ణ రాజు గారిని గెలిపించుకుందాం..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #TeluguDesamParty #AndhraPradesh #TDPJSPBJPWinning #PrajaGalam #TeamRRR
ప్రజలంతా నా వాళ్లే అని ముందుకు సాగుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న యోధుడు మన రఘురామకృష్ణ రాజు గారు.. ఆయనను ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం.. ఉండి నియోజవర్గ అభివృద్ధికి బాటలు వేద్దాం..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
రఘురామకృష్ణ రాజు గారి అక్రమ అరెస్ట్ ఇంకా నా కళ్ళ ముందే కనిపిస్తుంది.. ఉండి నియోజకవర్గంలో జరిగిన "ప్రజాగళం" సభలో నారా చంద్రబాబు నాయుడు గారు...

RRR గారిని గెలిపించే బాధ్యత మీది.. ఉండి అభివృద్ధి బాధ్యత మాది..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
సైకిల్ గుర్తుకు ఓటు వేసి, ఉండి నియోజకవర్గ జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణ రాజు గారిని గెలిపించుకోవడానికి మరో 3 రోజులు.
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #TeamRRR
మన ఉండి నియోజకవర్గ ఇబ్బందులు బాబు గారికి చెప్పాను.. ఆయన అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam
సైకిల్ గుర్తుకు ఓటు వేసి, ఉండి నియోజకవర్గ జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణ రాజు గారిని గెలిపించుకోవడానికి మరో 3 రోజులు.
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR
మే 10, శుక్రవారం.. జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి ఎన్నికల ప్రచార వివరాలు..
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

ఈరోజు ఉండి సెంటర్ లో జరిగే “ప్రజాగళం" సభకు మరికొద్దిసేపట్లో విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం.. సుస్వాగతం.
#VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers