Top Tweets for #Rambilli
Anakapalli : పంచధార్లకు శాశ్వత రక్షణ..నో మైనింగ్ జోన్‌గా ప్రకటన | Panchadharalu | No Mining Zone |AP #Panchadharalu #NoMiningZone #Anakapalli #Rambilli #APGovernment
✍️ పంచదారల కొండపై తవ్వకాలు బంద్! 🚫⛏️
➡️ ఇప్పటికే ఇచ్చిన గ్రావెల్ లీజులు రద్దు
➡️ అక్రమ మైనింగ్‌పై అనకాపల్లి గనుల శాఖ అధికారి సస్పెండ్
➡️ 2,153 హెక్టార్లలో నో మైనింగ్ జోన్‌గా GO 226 జారీ
#Panchadarla
#PawanKalyan #Elamanchili #Rambilli #JanaSenaParty

✍️ నో మైనింగ్ జోన్‌గా పంచదారల కొండ! ⛏️🚫
➡️ అనకాపల్లి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక క్షేత్రమైన పంచదారల కొండను సంరక్షించేందుకు ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం
➡️ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ నిర్ణయం
#Panchadarla #NoMiningZone #Rambilli

✍️ పంచదారల కొండకు రక్షణ కవచం! 🛡️⛏️
➡️ పంచదారల కొండను పూర్తిస్థాయిలో నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
➡️ క్వారీ లీజు రద్దు
➡️ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్రమ మైనింగ్‌పై విచారణకు ఆదేశంపై ప్రభుత్వ ఉత్తర్వులు
#Panchadarla #NoMiningZone #AndhraPradesh #Rambilli

నో మైనింగ్ జోన్‌గా పంచదారల ప్రకటన! 🚫⛏️
➡️ రాంబిల్లి మండలం పంచదారల పుణ్యక్షేత్రం పరిధిలో మైనింగ్‌కు తావు లేకుండా ప్రభుత్వం నిర్ణయం
#Panchadarla #Rambilli #NoMining

✍️ పంచదారల కొండపై తవ్వకాలు బంద్! 🚫⛏️
➡️ ఇప్పటికే ఇచ్చిన గ్రావెల్ లీజులు రద్దు
➡️ అక్రమ మైనింగ్‌పై అనకాపల్లి గనుల శాఖ అధికారి సస్పెండ్
➡️ 2,153 హెక్టార్లలో నో మైనింగ్ జోన్‌గా GO 226 జారీ
#Panchadarla
#PawanKalyan #Elamanchili #Rambilli #JanaSenaParty

✍️ పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత - ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాంబిల్లి మండలం పంచదార్ల కొండపై రెవిన్యూ భూమిలో అక్రమ మైనింగ్ వల్ల పర్యావరణ కాలుష్యం నిబంధనలు ఉల్లంఘనపై నోటిసులు ఇచ్చి ఉన్న అనుమతులు అన్నీ రద్దు చేయాలి
#PawanKalyan #Elamanchili #Rambilli #JanaSenaParty

పంచదార్ల రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపై విచారణకు ఆదేశం
•జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలచే పంచధారల పరిశీలన
•సహజ జలధారల సంరక్షణకు చర్యలు
• పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపై పర్యావరణ జరిమానా
•పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత
•శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవాలి
•పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
•నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచన
•మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్ మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని ఆదేశం
అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండపై రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పంచదార్ల కొండ తవ్వకాల్లో అక్రమాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు.
కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్న క్రమంలో... పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థపై నిబంధనల మేరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
మైనింగ్ కారణంగా పంచదార్ల కొండ దిగువన ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం, సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జలధారల రంగు మార్పుపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలను ఆహ్వానించి, ఆ జలధార మూలాలను పరిశీలించి, సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై జరిమానాతోపాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో పురాతన ఆలయాలు, ప్రకృతి వనరుల సంరక్షణ బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పంచదార్ల కొండ వద్ద ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంచదార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్ మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలన్నారు.
CM Chandrababu Anakapalli Visit : రూ.5,400 కోట్లతో 136 ఎకరాల్లో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు - TV9
#cmchandrababu #tdp #andhrapradesh #Anakapalli #Rambilli #ReNewPower #SolarEnergy #APEconomy #SwarnaAndhra #AndhraPradeshNews #GreenEnergy #BreakingNewsTelugu #tv9telugu
ఆంధ్రా లో కరెంట్ ఛార్జీలు పెరగవు.
-రాంబిల్లి లో చంద్ర బాబు
#chandrababu #rambilli #electricitycharges #AndhraPradesh #UANow
CM Chandrababu Anakapalli Visit : రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ AC బస్సులు తీసుకొస్తాం - TV9
#cmchandrababu #tdp #andhrapradesh #Anakapalli #Rambilli #ReNewPower #SolarEnergy #APEconomy #SwarnaAndhra #AndhraPradeshNews #GreenEnergy #BreakingNewsTelugu #tv9telugu
CM Chandrababu Anakapalli Visit : రాబోయే 2,3 ఏళ్లలో 40 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం - TV9
#cmchandrababu #tdp #andhrapradesh #Anakapalli #Rambilli #ReNewPower #SolarEnergy #APEconomy #SwarnaAndhra #AndhraPradeshNews #GreenEnergy #BreakingNewsTelugu #tv9telugu
CM Chandrababu Anakapalli Visit : అప్పుడు పరిశ్రమలు పారిపోతే.. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి - TV9
#cmchandrababu #tdp #andhrapradesh #Anakapalli #Rambilli #ReNewPower #SolarEnergy #APEconomy #SwarnaAndhra #AndhraPradeshNews #GreenEnergy #BreakingNewsTelugu #tv9telugu
CM Chandrababu Anakapalli Visit : భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా - TV9
#cmchandrababu #tdp #andhrapradesh #Anakapalli #Rambilli #ReNewPower #SolarEnergy #APEconomy #SwarnaAndhra #AndhraPradeshNews #GreenEnergy #BreakingNewsTelugu #tv9telugu
Google Data Center Hub project kicks off on 28th April in Vizag!
#vizag #brandvizag #googledatacentre #visakhapatnam #tarluvada #adivivaram #rambilli
ఆంధ్ర ప్రదేశ్ లో మరో డేటా సెంటర్ పెట్టనున్న గూగుల్.
అనకాపల్లి లో రాంబిల్లి సైట్ లో పెట్టబోయే ప్రాజెక్ట్ అనుమతల కోసం దరఖాస్తు చేసిన యాజమాన్యం.
#googledatacenter #anakapalli #rambilli #UANow #AndhraPradesh

రాంబిల్లిలో బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ మెగా ఔషధ కంపెనీ
రూ. 2,300 కోట్ల పెట్టుబడి
1750 మందికి ఉద్యోగ అవకాశాలు
28న మంత్రి లోకేశ్ శంకుస్థాపన
#Vizag #Rambilli #BlueJetHealthcare #NaraLokesh

రాంబిల్లి సెజ్ లో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.
#Anakapalli #Rambilli #BlueJetHealthCare
రాంబిల్లిలో బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ మెగా ఔషధ కంపెనీ
రూ. 2,300 కోట్ల పెట్టుబడి
1750 మందికి ఉద్యోగ అవకాశాలు
28న మంత్రి లోకేశ్ శంకుస్థాపన
#Vizag #Rambilli #BlueJetHealthcare #NaraLokesh

రాంబిల్లి మండల ప్రజలు రెవెన్యూ డివిజన్ మార్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కొత్తగా ఎలమంచిలి డివిజన్ ఏర్పాటు చేసి అందులో మన మండలాన్ని ఉంచాలి లేదా అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు.
@ysjagan @karanamdarmasri @YSRCParty
#Rambilli #RevenueDivision

Last Seen Hashtags on Sotwe
수치미션
Seen from Korea
AI成人短剧
Seen from Indonesia
momsonn()()() +filter:native_video
Seen from Germany
หลาน1
Seen from Thailand
omegle
Seen from United States
momson()()*+filter:native_video
Seen from France
รับงานบางเลน
Seen from Thailand
Omegle
Seen from Turkey
yenge ensest
Seen from Turkey
momson
Seen from Italy
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















