Top Tweets for #Revenueact
જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય | VTV Digital
#GujaratGovernment #LandLaw #RevenueAct #PropertyNews #LegalUpdate #GujaratNews #BreakingNews #PolicyChange #VTVDigital #IndiaNews
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి చట్టం మాకు రెఫరండమే...
- మనిషికి అన్నిటికంటే విలువైనది భూమి
-జీవితం భూమి చుట్టూ తిరుగుతుంది
-ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది
ఉత్తమమైనది ....ప్రాణప్రదమైంది, బతుకునిచ్చేది...బువ్వపెట్టేది.... భూమి ఒక్కటే.
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Dharani
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రూపొందించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం 2024 ఈరోజు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన శుభ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని శాలువా సత్కరిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Dharani

Only $999,993 to go, let's get it 💪
Huge shoutout to @RevenueCat for simplifying the process of implementing In-App purchases in our apps ❤️
#buildinpublic #Revenueact #iosdev #development #aso #buildinginpublic

అసెంబ్లీలో తొలిసారిగా మంత్రి హోదాలో, నేడు ఇందిరమ్మ రాజ్యంలో భూభారతి-2024 పేరిట దేశానికే ఓ రోల్ మోడల్ గా ఉండే రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం నా అదృష్టం
Courtesy @sakshinews
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Dharani #TelanganaCongress #People #Citizens
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు నేడు అసెంబ్లీలో ఆమోదం అయిన భూభారతి 2024 బిల్లుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు !!!
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Dharani #TelanganaCongress #People #Citizens
భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత కలిపించే విధంగా భూభారతి-2024 చట్టాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Dharani
భూభారతితో తెలంగాణాలో రెవిన్యూ శాఖ ప్రక్షాళన
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Dharani

ప్రజలకు మంచి చేసే విషయంలో CM రేవంత్ రెడ్డి గారు గాని , మంత్రులందరంకాని ఎటువంటి భేషజాలకు పోము.
అందరికి సమన్యాయం జరిగే విధంగా, గత చట్టంలోని తప్పులను సరిదిద్దుతూ భూభారతి చట్టాన్ని ప్రవేశ పెట్టుకున్నాము
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi
దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా తెలంగాణ భూభారతి బిల్లు- 2024
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi
తెలంగాణ భూభారతి బిల్లు Key Points
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi

#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi
భూభారతి -2024 చట్టం ప్రధానాంశాలు:
•గత చట్టం (2020)లోని తప్పులను అధ్యయనం చేసి భూ-భారతి ద్వారా సరిదిద్దడం.
•(ఏ) పార్టు-బీ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం.
•(బి) గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు పరిష్కారం.
•(సీ) భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం.
•రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తున్నాం.
•ధరణిలో కొసమెరుపు : ఏదైనా పనికొచ్చేదున్నదంటే... రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటే. కానీ దురదృష్టవశాత్తూ తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు.
•వారసత్వం... వంశపారంపర్య భూములు..
•సేల్ డీడ్, వారసత్వం ... కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ను ఆర్డీవో ....
•సాదా బైనామా ... : 2020 నవంబరు 10 వరకు ఆన్లైన్లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం...
•భూధార్ : దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నంబర్...
•జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులు : 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తాం. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాం. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది.
•ల్యాండ్ ట్రిబ్యునల్స్: భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు... అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వ నిర్ణయం...
•సీసీఎల్ఏ ద్వారా రివిజన్: ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరుస్తున్నాం.
•ప్రభుత్వ అధికారులపై చర్యలు: ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నాం.
మనిషికి ఆధార్ ఎంత ముఖ్యమో.. రైతులకు భూధార్ అంత ముఖ్యం
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi #Bhoodar
తెలంగాణ ఆర్వోఆర్ చట్టం-2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా రూపొందించిన తెలంగాణ భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
#Revenue #Revenueact #Bhoobharathibill #Assembly #Telangana #Congress #Prajaapalana #Bhoobharathi
తెలంగాణ భూభారతి బిల్లు 2024ను సభలో ప్రవేశ పెడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
#Revenue #Revenueact #Bhoobharathi
https://t.co/eAyaqF3kik
#Telangana | Winter session of Telangana Legislature resumes, with crucial Bills, including the new RoR Act and Telangana Universities Amendment Bill, set for introduction.
#RevenueAct #SportsUniversity #RevanthReddy
https://t.co/IblL0TyQy0
సామాన్యులకు,రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టం...
@revanth_anumula @Bhatti_Mallu
#beerlailaiah #alairmla #Alair #alairmla #inctelangana #GOVERNMENTWHIP #telanganaformers #RaithuRajyam #RevenueAct #Congress6Guarantees #Telanganagovernment #congresssgovernment #TelanganaCongress #CongressForTelangana #prajaprabutwam

కొత్త చట్టంతో పేదలు, సామాన్య రైతులకు భరోసా
గత తప్పులను సరిదిద్దేలా చర్యలు
#Telangana #Congress #TelanganaCongress #Revenue #Revenueact #Farmers #Governance

رانا ثنااللہ نے ریویو آف ججمنٹس اینڈ آرڈرز ایکٹ کے فیصلے کو پارلیمان کی توہین قرار دے دیا
Read News https://t.co/meU49awC7S
#RanaSanaUllah #RevenueAct #SupremeCourtOfPakistan
Last Seen Hashtags on Sotwe
minichat
Seen from Greece
snapchat
Seen from Spain
nolimit()**************************
Seen from Turkey
hotwife
Seen from Canada
arlecchino
Seen from Indonesia
minichat()***********************************************************************************+filter:native_video
Seen from United States
envy
Seen from Pakistan
SaraJay
السعودية
Seen from Egypt
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









