Top Tweets for #Ripsingeetham
Magic that never aged —>> Bhairava Dweepam. 🔥🔥
Farewell, Singeetham garu.🥲💔
#RIPSingeetham #BhairavaDweepam
���ింగీతం శ్రీనివాసరావు గారు మనల్ని విడిచి వెళ్లారని తెలిసి చాలా బాధగా ఉంది 💔
పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి గొప్ప సినిమాలు ఇచ్చిన దర్శకులు. ఆయన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి
#RIPSingeetham #TeluguCinema

🙏 Rest in Peace, Sir.
🎬 Aditya 369 • Pushpaka Vimanam • Bhairava Dweepam • Mayuri
#SingeethamSrinivasaRao #SingeethamGaru #RIPSingeetham #TeluguCinema #IndianCinema #CinemaLegend #LegendaryFilmmaker #Aditya369 #PushpakaVimanam #BhairavaDweepam #ClapNumber

கற்றதைப் பகிர்கிறேன்
சிங்கீதம் சொல்லும் சினிமாக் கலை
'அபூர்வ சிங்கீதம்' தொடரின் முன்னோட்டம்
#ApoorvaSingeetham From Tomorrow at 6 PM streaming exclusively on
➡️ https://t.co/Ps0UIsMnWz
➡️ https://t.co/mTXMkflNqt
@RKFI @turmericmediaTM @magizhmandram
‘ఆదిత్య 369’ వంటి ఎన్నో గొప్ప సినిమాలు సృష్టించిన దర్శక మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు కు సీనియర్ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నివాళి
#SingeethamSrinivasaRao #RIPSingeetham #Singeetham
கதை கேளு கதை கேளு நிஜமான கத கேளு
சுவையோட சுகமாக உருவான கத கேளு
Thank You Singeetham Sir for making us believe all that we saw... #RIPSingeetham
https://t.co/Q1dkBEigak

ఆదిత్య 369: ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి గానీ ఈ గంట కొట���టుడు వ్యవహారం ఏంటండీ
#RIPSingeetham
The life of a legend should be celebrated while he is alive.
Singeetham Srinivasa Rao is a true cinema legend whose multi-talent was celebrated by another legend, #Kamalhaasan.
#RIPsingeetham
வாழும் போதே ஒரு கலைஞன் கொண்டாடப்பட வேண்டும்.
சிங்கீதம் சீனிவாஸ் எனும் திரை மேதையின் பற்பல பரிமாணங்களை எதிர்காலக் கலைஞர்களுக்காக காட்சிப்பதிவு செய்த இன்னொரு மேதை @ikamalhaasan இந்நேரத்தில் நன்றியுடன் வணங்குகிறேன்.
கிட்டத்தட்ட நூறாண்டு சரித்திரம்.
🙏❤
https://t.co/JJNtqolBDF
#RIPSingeetham గారూ..
పదిరోజుల కితమే తొంభైఐదవ పుట్టిన రోజు జరుపుకున్న దర్శకులు సింగీతం శ్రీనివాసరావు నిన్న అస్తమించారు..
"మాయాబజార్" చిత్రం కోసం కెవిరెడ్డి దగ్గర అప్రెంటిస్ గా పనిచేసిన ఆయన "నీతి-నిజాయితీ" చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.ఆ సినిమా హిట్ కాలేదు కానీ ఆయనకు మంచి పేరొచ్చింది.
నవతా కృష్ణంరాజు గారికి హిట్ సినిమాలు తీశారు..
ఆయన కమల్ హాసన్ తో త���సిన సొమ్మొకడిది- సోకొకడిది, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు, పుష్పకవిమానం ఆయనకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. తమిళ దర్శకులందరూ గతసంవత్సరం ఆయన్ని ఘనంగా సత్కరించి ఆయనతో ఇష్టాగోష్ఠి ఏర్పాటుచేసుకున్నాయి.
మనవాళ్ళ గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచిది.
ఆయనతీసిన మయూరి(1985) నాకు చాలా ఇష్టం.
ఆ సినిమాకు ఆయనకు ఎనిమిదో,తొమ్మిదో నందులొచ్చాయి.
ఆ తర్వాత ఇష్టమైనది ఆదిత్య 369.
ఎంత సెన్సిటివ్ గా తీశారో అనిపిస్తుంది.
తెలుగు కన్నా తమిళంలో ఆయనకు ఎక్కువ గుర���తింపు వచ్చింది.రాజాజీ కథ ఆధారంగా తీసిన దిక్కట్ర పార్వతి
ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది.
ఆయన మీద అభిమానంతో యంగ్ డైరక్టర్ నాగ్ అశ్విన్ "సింగ్ గీతం" ఆయన పేరుతో నిర్మించారు.
ఆయన కన్నడ మధ్వ బ్రాహ్మిణ్
తెలుగు ప్రాంతంలో జన్మించాడు.
తమిళంలో పేరు తెచ్చుకున్నాడు..
వారికి నివాళి..
రెండేళ్ళ కితం ఆతనకు ఫోన్ లో విషెస్ చెప్పాను..
"యార్ పేసర" అని తమిళంలో అడిగారు.
హైదరాబాద్ అనగానే తెలుగులో మాట్లాడారు..
కన్నడ జర్నలిస్టుల సంఘం ఆయన బయోగ్రఫీ వెలువరించింది..
#tfi

Experimental cinema ki, unique stories c/o #Singeetham garu 🙏🙏🙏
OKA BHAIRAVADWEEPAM
OKA BRUNDAVNAM
OKA KANNAYYA KITTAIAH
OKA MICHAEL MADANA KAMARAJU
OKA SING GEETHAM WT A UNIQUENESS SUBJECT'S 👏👏💥
#RIPSingeetham garu
Experimental cinema ki, unique stories c/o #Singeetham garu 🙏🙏🙏
OKA BHAIRAVADWEEPAM
OKA BRUNDAVNAM
OKA KANNAYYA KITTAIAH
OKA MICHAEL MADANA KAMARAJU
OKA SING GEETHAM WT A UNIQUENESS SUBJECT'S 👏👏💥
#RIPSingeetham garu
టాలీవుడ్లో విషాదం
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. !
#SingeethamSrinivasaRao #RIPSingeetham #Singeetham #RIP

Singeetham Srinivasa Rao garu is No More! 😔 May his soul Rest in Peace ♥️
A True Legend and Exceptional Vision 👌 and contribution to the Indian Cinema! ♥️
#RIP #RIPSingeethamSrinivasraRao garu 😔
#RIPSingeetham garu♥️

Miss u Sir you will remember untill the cinema will live #RIPSingeetham

Last Seen Hashtags on Sotwe
ReOpen_1st_2nd_grade_form
Seen from United States
VloggingVideo
Seen from United States
latexvacbed
Seen from Singapore
macron
Seen from France
snapchat
Seen from Turkey
sarkem
Seen from Indonesia
足球鞋
Seen from Thailand
cuckqueen
Seen from Ukraine
YengeSex
Seen from United States
MGAI
Seen from United Kingdom
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.8M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers















