Top Tweets for #SONOVISION
Unidentified miscreants broke into the #Sonovision electronics showroom in #Khammam during midnight hours on Wednesday and decamped with high-end #mobile phones. #CLUESTeam #burglary #CCTV
https://t.co/5hfTeLb7yK
A major theft took place at a #Sonovision mobile showroom near the ZP office in #Khammam, where burglars decamped with over 100 mobile phones worth around ₹1 crore.
https://t.co/pmpiZqgkbL
తెల్లవారు ఝామునే ఎనభై లక్షల రూపాయిల మొబైల్ ఫోన్లు దోపిడీ.
ఖమ్మం లోని సోనో విజన్ షో రూమ్ లో చోరీ.
#sonovision #khammam #mobiletheft #UANow
Khammam Sonovision | స్టాక్ వచ్చిన గంటలోనే.. రూ. కోటి విలువైన మొబైల్ ఫోన్స్ చోరీ -TV9
#Khammam #Sonovision #tv9telugu
Hisense India has partnered with Sonovision to bring its advanced TVs, ACs, & upcoming home appliances to over 86 stores.
𝐊𝐧𝐨𝐰 𝐌𝐨𝐫𝐞👇
https://t.co/Z2LpcWNKSN
@Hisense_IND #Hisense #Sonovision #RetailPartnership #SmartHome #TechNews

「遠吠え🐺」
シンプルな動画ほど上手くいかないのは何故だろう?🤨
昨晩、2度失敗してる。
プロンプトが弱いのだろうか...
先ほど生成したものが一番イメージに近い感じ。
声は変だけど、ちょっと面白いかも。
#生成AI #AI動画 #SeaArtAI #SonoVision

Many thanks to @LLieutenantBeds for being our VIP at the @EastAngliaRFCA @EAEmployers @DRM_Support event at The Priory #Chicksands #Bedfordshire presenting revalidated #ERSGold to @MGroupEnergy and #ERSSilver to #sonovision

🤩 Ce Sonovision 38, tout premier numéro de l’année, vous permettra de rester résolument à la pointe des innovations audiovisuelles !
#Sonovision #innovation #audiovisuel #newsgratos
https://t.co/8B9osK7FdX
బెజవాడ సోనోవిజన్ మాఫియా కు విశాఖ వ్యాపారి బలి, అవేదన వ్యక్తం చేసిన కూల్ జోన్ యజమాని గణేష్ కుమార్తె.
#Sonovision #Vizag #AndhraPradesh #UANow
సోనోవిజన్ యాజమాన్యం బ్లాక్ వ్యాపారం కారణంగా పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య.
ఈ ఘటన మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ?
#pawankalyan #sonovision
సోనోవిజన్ యాజమాన్యం నల్ల వ్యాపారం కారణంగా పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య.
సోనోవిజన్ మీద చర్యలు తీసుకునే దమ్ము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉందా?
#Sonovision #BlackMoney #Suicides #AndhraPradesh #UANow #Vizag #PawanKalyan
అప్డేట్ - వైజాగ్ వ్యాపారి బలవన్మరణం
వైజాగ్ లో కూల్ జోన్ యజమాని గణేష్ ఆత్మహత్యపై స్పందించిన సోనోవిజన్
భాస్కరమూర్తి
"గణేష్ ఆత్మహత్యకు మాకు సంబంధం లేదు, మేము ఆయనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం," అని అన్నారు.
#Sonovision #Vizag #AndhraPradesh
వైజాగ్ లో వ్యాపారి బలవన్మరణం 🥺🔥🚨
వైజాగ్ దుర్గా కూల్ జోన్ ఎలక్ట్రానిక్స్ యజమాని గణేష్ తన ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
తన చావుకు సోనోవిజన్ భాస్కరమూర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ, భాస్కరమూర్తి తన వ్యాపారాన్ని గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేశారని పేర్కొన్నారు.
గణేష్ వీడియోలో వివరించిన వివరాల ప్రకారం, 2011 నుంచి వైజాగ్ డైమండ్ హౌజ్ దగ్గర తన షాప్ నడుపుతుండగా, భాస్కరమూర్తి బలవంతంగా ఆ షాప్ ని లాక్కున్నారని ఆరోపించారు.
అదేవిధంగా, తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు భాస్కరమూర్తి తక్కువ ధరకు ఎలక్ట్రానిక్స్ అమ్ముతూ యువ వ్యాపారవేత్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని పేర్కొన్న గణేష్, ఈ వీడియోను పవన్ కళ్యాణ్ @PawanKalyan
వరకు చేరవేయాలని కోరారు.
#Vizag #sonovision #AndhraPradesh #pawankalyan
@sudhirjourno @umasudhir
సోనో విజన్ షోరూమ్స్ లో స్పెషల్ ఆఫర్లు | Sono Vision Show Room - TV9
#sonovision #showroom #tv9telugu
అంత డబ్బును అలా ఆటో లలో, అట్ట పెట్టెలో ఎలా బ్యాంకుకు పంపుతారు?
మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అది ముమ్మాటికీ ఎన్నికల డబ్బే...
వీళ్ల వెనక ఉన్న పెద్దల పేర్లు బయటపెట్టాలి.
లేదంటే అవినీతి రాజకీయాలకు సాయం చేస్తున్న #SONOVISION లో నేను గుండు పిన్ను కూడా కొనను....
#BAN_SONOVISION
◾ *|| వాషింగ్ మిషన్ లో వంద కోట్లు ...❓||* ◾
▪️ విశాఖ నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ కు తరలింపు.
*▪️ ఆడబ్బు మొత్తం ఓపార్టీ ఫండ్ దేనా ...❓*
▪️విశాఖలో ఆటోలో తరలిస్తున్న వాషింగ్ మిషన్ లో రెండు బాక్సుల్లో సుమారుగా రూ.1.3 కోట్లు ...❓ 30 సెల్ ఫోన్లు స్వాధీనం.
▪️సరైన ఆధారాలు చూపని సోనోవిజన్ యాజమాన్యం.
▪️సోనోవిజన్ యాజమాన్యంను విచారిస్తున్న పోలీసులు.
Vishakapatnam : రూ. 1.30 కోట్ల తరలింపుపై వివరణ ఇచ్చిన సోనోవిజన్ ప్రతినిధులు - TV9
#vishakapatnam #sonovision #tv9telugu
గ్రేటర్ లో సోనోవిజన్ కు చెందిన వాహనంలో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం. కేసు నమోదు చేసిన పోలీసులు.
#SonoVision #Vizag
#UANow
Au lendemain du lancement, depuis le Centre Spatial Kennedy, du télescope spatial #Euclid à bord de la fusée Falcon 9 de @SpaceX, un véritable sentiment d’appartenance et de fierté s’est emparé des équipes de #Sonovision Roumanie.
Sur Terre ou dans l’espace… #FiersdetreOrtec !

🚨 Aujourd’hui, c’est l'ouverture pour le Salon @ISE_Show , profitez-en pour vous abonner à nos magazines Mediakwest et Sonovision avec le code promo ISE2023 🤩🤩🤩
#ISE2023 #codepromo #sonovision


Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















