Top Tweets for #SitaramaProject
#SitaramaProject 🩷
Maa KHAMMAM..
Jai kCR 🙏
3400 కోట్ల ప్రాజెక్టును రిడిజైనింగ్ పేరుతో 20 వేల కోట్లకు అంచనాలు పెంచి కనీసం బ్యారేజి కూడ పూర్తి చేయలేదు.
-సీతారామ ప్రాజెక్టు పరిశీలన అనంతరం మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@TelanganaCMO @INC_Ponguleti
#SitaramaProject #SitaRamaLiftIrrigation #SeetharamaProjectpumphouse #Dummugudem #BhadradriKothagudemDistrict #Telangana
Uttam Kumar Reddy : పాలమూరు నుంచి సీతారామ వరకు BRS ఏదీ పూర్తిచేయలేదు - TV9
#TCongress #Telangana #TV9Telugu #Broadcast #UttamKumarReddy #BRS #Palamuru #SitaramaProject #IrrigationProjects #PoliticalNews #BreakingNews #LatestNews #TV9News
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ కక్షకట్టింది, ఓట్లు, సీట్లు ఇవ్వలేదని సీతారామ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది
#SitaramaProject #SitaRamaLiftIrrigation #SeetharamaProjectpumphouse #Dummugudem #BhadradriKothagudemDistrict #Telangana

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు సీట్లు ఇవ్వట్లేదనే కక్ష్యతో సీతారామ ప్రాజెక్టును గత పాలకులు విస్మరించారు..
-సీతారామ ప్రాజెక్టు పరిశీలన అంతరం మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@INC_Ponguleti
#SitaramaProject #SitaRamaLiftIrrigation #SeetharamaProjectpumphouse #Dummugudem #BhadradriKothagudemDistrict #Telangana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
@Bhatti_Mallu
#sitaramaproject

సాగర్ సంగమం..! Sitarama Project : Godavari River Water Reaches Nagarjuna Sagar Canals
#SitaramaProject #Godavari #NagarjunaSagar #NTVTelugu
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం..
గోదావరి జలాలతో రైతాంగానికి పూర్తి భరోసా కల్పిస్తాం.
#KaleshwaramProject #Medigadda #Annaram #Sundilla #DevadulaProject #SitaramaProject #PranahithaChevella #WaterManagement #DamSafety #CWC #Telangana

ఏపీలో ముందు చూపు.. తెలంగాణలో కక్ష సాధింపు | గోదావరి నీటి మీద ఎవరి లెక్కలేంటి? | The4thestate #telangana #kaleshwaram #Devadula #SitaramaProject #godavari #pattiseema #irrigation #revanthreddy #brs #congress #telanganapolitics #godavarifloods #watermanagement #the4thestate
తెలంగాణలో ఒక్క ఎకరం కూడా కరువుతో ఎండిపోకూడదనే లక్ష్యంతో..
కేసీఆర్ గారు సంకల్పించి గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.
నేడు కరువును జయించి గోదావరి జలాలు ఖమ్మం బీడు భూములకు మళ్లుతున్నాయి.
#SitaramaProject

#CPIM leader #PothineniSudharshanRao accused the #Congress government of neglecting the #SitaramaProject. #Khammam #RevanthReddy
https://t.co/c5Knsk7FLt
BRS working president #KTRama Rao accused three #Congress Ministers in #Khammam district of failing to complete the #SitaramaProject despite 80 percent of the works being finished. #BRS
https://t.co/Pbrbg45qNT
@BRSparty సీతారామ ప్రాజెక్టు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 జిల్లాల ప్రజలకు త్రాగునీరు అందించేందుకు కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్టు.
📍పూసుగుడెం పంప్ హౌస్
#Sitaramaproject
పదేళ్లలో కేసీఆర్ సృష్టించిన ఆస్తులు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో.. గోదావరి నదిపై కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు.
#KCR
#SitaRamaproject
సీతారామ ప్రాజెక్టు 🌊
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గోదావరి నదిపై కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్టు.
#KCR
#Sitaramaproject
సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ..
ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నా ఖమ్మం జిల్లా బంగారు తునకవుతుంది!
-సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
1/11/2023
#KCR
#SITARAMAProject
సీతారామ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయం.. | Sitarama Project - TV9
#tv9telugu #SitaramaProject #telangana
Harish Rao rips into Congress for “posing at BRS-built projects while crying foul about them.” Accuses Uttam Kumar Reddy of peddling lies over Sitarama project’s clearances.
#SitaramaProject #HarishRao
https://t.co/3x7mYSeiTN
సీతారామా ప్రాజెక్టు టన్నెల్ లోకి స్వయంగా ట్రాక్టర్ ను నడుపుతూ , కలెక్టర్ తో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
@Tummala_INC
#telangana #Tummalanageswararao #sitaramaproject #RTV
Aa Long Cherished Dream Of #KCR Garu Comes True..💦💦
Kudos To @KCRBRSPresident Garu For EnVisioning This Project, Hearty Congratulations To The People Of #KhammamDist #TelanganaState
#SitaramaProject #KCR ❤️
#జైకెసిఆర్ #జైతెలంగాణ ✊✊
@BRSparty
@KTRBRS
@BRSHarish @RaoKavitha
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.7M followers

Taylor Swift 
@taylorswift13
82.5M followers

Lady Gaga 
@ladygaga
74M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers














