Top Tweets for #SreeCooks


on the first episode of #sreecooks we have french vanilla pancakes topped with bananas and a gur (jaggery) mawa caramel

బెల్లం మిరియాల టీ.. 😋🥰
తణుకు స్పెషల్!
#SreeCooks

ఉప్మా చేసి చాన్నాళ్ళయిపోయింది. 🥹
బన్సీ నూక (ఎర్ర రవ్వ) ఉప్మా తిందాం రండి.😋🤤
#ఉప్రేసం
#upma
#SreeCooks
#Breakfast

Cheat day! 😋🤤
చక్ర పొంగలి
అరికెల అన్నం *
గుమ్మడికాయ దప్పళం *
మెంతాకు ముద్దపప్పు
గోంగూర రొయ్యలు
మునక్కాయ ఇగురు
ఉడికించిన కోడిగుడ్డు
చికెన్ పికిల్
పెరుగు (not in picture)
* #SreeCooks

కాలీఫ్లవర్ రైస్
కీటో ఉప్మా
కోడి వేపుడు
ఇసుకదొంతుల ఇగురు (సముద్రపు చేప)🔥❤️
కోడి గుడ్డు
#LCHFDiet
#SreeCooks

As promised..
పూజ్య గురుదేవులు శ్రీ గరికపాటి వారికి భక్తితో mixed veg ఉప్మా! 🙏🙏🙏
బొంబాయి రవ్వకి బదులు కాలీఫ్లవర్ రవ్వతో చేశాను అంటే చేతికర్రతో కొడతారేమో.. 🥹🏃
#SreeCooks
#Upma

"ఇసుకదొంతులు 🐟" చిన్నప్పుడు వైజాగ్లో తినేవాళ్ళం 😋
మొన్న చేపల బజార్లో కనబడితే తీసుకున్నా.
అరికెల అన్నం
పప్పూ గోంగూర
ఇసుకదొంతులు - నల్లొంకాయ ఇగురు
#SreeCooks
#Lunch





సామల (little millet) దద్దోజనం
అరటి కాయ ఇగురు 😋
#SreeCooks

ఉప్పుడుపిండి ఎవడైనా చేస్తాడు..
తోటకూర ఉప్పుడుపిండి చేసే వాడికే ఓ రేంజ్ వుంటుంది! 😌😋
#ఉప్మా
#ఉప్రేసం
#SreeCooks



దీపావళి స్పెషల్, ఎఱ్ఱ గోధుమ (బన్సీ) రవ్వ #ఉప్మా!
Remembering my dad, it's his favourite! ❤️🥰
#upma
#SreeCooks
#HappyDeepavali

#ఉప్రేసం పెద్దల డిమాండ్ మేరకు తెలుగు వారి గర్వ కారణం "శ్రీ స్పెషల్ టొమాటో #ఉప్మా"
#SreeCooks
#Breakfast


Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.6M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers


