Top Tweets for #StateObserver
🚀#HighlyCitedPaper
⚙️Design, Implementation, and Control of a Wheel-Based Inverted Pendulum
🔗Read at: https://t.co/WqQOQpO6ZM
Authors from University of Zielona Góra
#InvertedPendulum #ReactionWheel #Simulink #LQRcontroller #PIDcontroller #StateObserver #KalmanFilter

జిల్లాలో గన్నవరం,గుడివాడ,పామర్రు,పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏవైనా విజ్ఞాపనలు ఫిర్యాదులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయా నియోజకవర్గాల గౌరవ సాధారణ పరిశీలకులు నరహర సింగ్ బంగర్ గారు మంగళవారం ప్రకటనలో తెలిపారు. #ECI #CEOANDHRA #StateObserver

మచిలీపట్నం లోక్ సభ స్థానానికి పోలీస్ పరిశీలకులు ప్రసాద్ ప్రలాద్ అక్కనోరు గారిని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు మంగళవారం స్థానిక ఆర్.అండ్.బి. గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి ఆహ్వానించారు . #ECI #CEOANDHRA #StateObserver

జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలించేందుకు , ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజి గారు ఒక ప్రకటనలో తెలిపారు. #ECI #CEOANDHRA #StateObserver
అనంతరం గౌరవ రాష్ట్ర పరిశీలకులు డీ . ఈ . ఓ . కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ మానిటరింగ్ విభాగాన్ని పరిశీలించారు . ( 3 / 3 ) #ECI #CEOANDHRA #StateObserver

గౌరవ రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా గారు బుధవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ ను సందర్శించారు . ( 1 / 3 )
#ECI #CEOANDHRA #StateObserver

గౌరవరాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పోలీసుపరిశీలకులు దీపక్ మిశ్రాగారిని సోమవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజీ గారు,జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అజ్మీగార్లు. #ECI #CEOANDHRA #StateObserver

అనంతరం గౌరవ రాష్ట్ర వ్యయ పరిశీలకులు గారు జిల్లా ( ఇన్ - చార్జి ) కలెక్టర్ గారు , జిల్లా ఎస్ . పీ . గార్లతో కలిసి డి . ఇ . ఓ . కార్యాలయ మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార విభాగం పరిశీలించారు . ( 3 / 3 ) #ECI #CEOANDHRA #StateObserver

ఎన్నికలు ప్రశాంతంగా , నిష్పక్షపాతంగా , స్వేచ్ఛగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని గౌరవ రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం గారు సూచించారు . ( 1 / 3 ) #ECI #CEOANDHRA #StateObserver

Unit 4 || Lecture - 3 || Design of state observer || Digital Control Systems -
https://t.co/KRwi6zAOaA
Parvesh Saini
#controllability #observability #canonicalform #statefeedback #stateobserver #digitalcontrol #poleplacement
This video lecture is on "Design of State Observ...

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.1M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
108.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.2M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.5M followers

KATY PERRY 
@katyperry
86.7M followers

Taylor Swift 
@taylorswift13
80.5M followers

Lady Gaga 
@ladygaga
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Virat Kohli 
@imvkohli
68.4M followers

Bill Gates 
@billgates
63.4M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
60.9M followers

X 
@x
60.9M followers

CNN Breaking News 
@cnnbrk
59.9M followers




