Top Tweets for #StickerCMJagan

జగ్గయ్యపేటలోని 80 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన వైద్య సెంటర్ పేరు సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన పేరును పెట్టకుండా వేరే పేరును ఎందుకు పెట్టారు అని అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి శ్రీమతి @DrBharatippawar గారు.
#Jaggayyapeta
#StickerCMJagan
అభివృద్ధి చేయకుండా, డబ్బు సంపాదించకుండా, పంచుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్ లాగా అడుక్కుతింటాం. అన్ని రాష్ట్రాలు ఏపిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటున్న జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్.
#AndhraPradesh #StickerCMJagan #JaganDestroyedAP #JaganFailedPeople
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY)" మత్స్యకారులకు రాయితీస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.. వెంటనే ఫ్లెక్సీ ల పై మోడీ గారి బొమ్మను వేయాలి.
#StickerCMJagan
@PurandeswariBJP @adduri_sriram

పేదవాడు ధనవంతుడు మాదిరి నివసించాలని బాబు.!😍😍😍
పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని సైకో జగన్.!🥶🥶🥶
#StickerCmJagan
#AndhraPradesh
#TDPBuiltTIDCOHouses
👇
https://t.co/jY0O5k2VpC
మోడీ ప్రభుత్వం "పోషణ అభియాన్" పేరు మీద దేశవ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహరం అందిస్తుంటే జగన్ ప్రభుత్వం దానికి సొంత స్టికర్ వేస్తూ వాస్తవాలు కప్పిపుచ్చటం సిగ్గు..సిగ్గు.🤭😡
#StickerCMJagan
@BJP4Andhra @JanaSenaParty @PurandeswariBJP

దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ పధకం పేరు "MID DAY MEAL"......నిధులిచ్చేది మోడీ గారు పేరు మాత్రం జగనన్న....🤦🤷

ఈ దుస్థితిని మారుద్దాం, తెలుగుదేశానికి ఓటేయండి మన గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం.
#MahaShaktiChaitanyaYatra
#BhavishyathukuGuarantee #MahaShakti #NCBN #AndhraPradesh #TDPforDevelopment #CBNAgain
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#StickerCmJagan
*అవును మేమే కట్టాము, ప్రతి టిడిపి కార్యకర్త కాలర్ ఎగరేసుకొని మరి, గర్వం గా చెప్పుగోగలము..*. ✌️
మంగళగిరి టిడ్కో గృహ సముదాయం వద్ద టీడీపీ నాయకుల, కార్యకర్తల సందడి
#StickerCmJagan #AndhraPradesh #TDPBuiltTIDCOHouses #ByeByeJaganIn2024
#JaganFailedCM
గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు కట్టిన ఇళ్లను పంపిణీ చేయకుండా... తమ పార్టీ నేతలను మేపడానికి జగన్ వేసిన స్కెచ్ "పేదలకు సెంటు స్థలం" పథకం. ఈ పథకం పుణ్యమా అని వైసీపీ నేతలు రూ.7,000 కోట్లు జేబుల్లో వేసుకున్నారు. మరి పేదోడి సెంటు పట్టా అంటారా...వీడియో చూడండి!
#StickerCMJagan
ఇదికదా దమ్మంటే.... పరదాలవెనుక ప్యాలస్ లో దాక్కుని.. డబ్బులువెదజల్లి రోడ్లమీదికి కుక్కల్ని పంపే నీకేం తెలుసు రోషం అంటే.. దమ్మంటే...
#GangadharaNellore
#GDNelloreTDP
#ChittiBabu
#bheemaneni
#BheemaneniChittibabu
#vmthomas
#cbn
#CBNStories
#CBNAgain
#StickerCmJagan
#janagalam
గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు కట్టిన ఇళ్లను పంపిణీ చేయకుండా... తమ పార్టీ నేతలను మేపడానికి జగన్ వేసిన స్కెచ్ "పేదలకు సెంటు స్థలం" పథకం. ఈ పథకం పుణ్యమా అని వైసీపీ నేతలు రూ.7,000 కోట్లు జేబుల్లో వేసుకున్నారు. మరి పేదోడి సెంటు పట్టా అంటారా... వీడియో చూడండి!
#StickerCMJagan #AndhraPradesh #IdhemKarmaManaRashtraniki #PsychoPovaliCycleRavali #ByeByeJaganIn2024
నాలుగేళ్లుగా ఒక ఇళ్ళు కట్టింది లేదు , ఒక రోడ్డు వేసింది లేదు , అంతా ఈ రంగులు పూయడమే
#jaganfails #IdhemKarmaManaRashtraniki #appolitics #trending #padayatra #Badudebadudu #TeamYellow
#andhrapradesh
#StickerCmJagan
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi

టిడ్కో ఇళ్లపై పీఎంఏవై లోగో కనిపించడం లేదని కేంద్ర మంత్రి శ్రీ @DrBharatippawar ఏపీ అధికారులను ప్రశ్నించారు.
#StickerCMJagan

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని జగనన్న ఆణిముత్యాలు అని పేరు మార్చి అదేదో ప్రపంచంలో మొదట జగన్ రెడ్డే ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్లు ఫేక్ కబుర్లు చెప్తున్నాడు
#StickerCMJagan

ఇదీ ప్రచార పిచ్చిగాడు జగన్ రెడ్డి వ్యవహారం.
#StickerCMJagan
#YSJaganFakeFellow #IdemKharmaManaRashtraniki
#BhavishyathukuGuarantee
#ByeByeJaganIn2024
#JaganLosingIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
తెలుగుదేశం ప్రభుత్వం లక్షలాది టిడ్కో ఇళ్ళను నిర్మించి పేదవారి సొంతింటి కలను సాకారం చేయడానికి అవిరళ కృషి చేయగా,గత నాలుగేళ్ళుగా వాటిని పేద లబ్ధిదారులకు పంచడానికి ఈ పెత్తందారు జగన్ కు మనస్సు రాలేదు.
#TDPBuiltTIDCOHouses #StickerCMJagan #AndhraPradesh #ByeByeJaganIn2024

తెలుగుదేశం ప్రభుత్వం లక్షలాది టిడ్కో ఇళ్ళను నిర్మించి పేదవారి సొంతింటి కలను సాకారం చేయడానికి అవిరళ కృషి చేయగా,గత నాలుగేళ్ళుగా వాటిని పేద లబ్ధిదారులకు పంచడానికి ఈ పెత్తందారు జగన్ కు మనస్సు రాలేదు.
#TDPBuiltTIDCOHouses #StickerCMJagan #AndhraPradesh #ByeByeJaganIn2024

Last Seen Hashtags on Sotwe
LifeOfADjswife
Seen from United States
darlinginthefranxx
Seen from United States
युद्धरत
Seen from United States
แอบถ่าย
نعوذ_بالله
Seen from United States
sylishbags
Seen from United States
رغبتي_هي
Seen from Italy
WhatsApp chat sex
Seen from Singapore
mysterious
Seen from United States
omegle
Seen from Brazil
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.6M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

















