Top Tweets for #SummerEffect
రాబోయే 2 గంటల్లో కాకినాడ నగరం మరియు కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భారీ ఉరుములతో కూడిన తుఫానులు వచ్చే అవకాశం ఉండగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల పశ్చిమ ప్రాంతాలతో పాటు తిరుపతి నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది #RainAlert #Summereffect

A river never judges, it just keeps flowing!
And…. now that’s the true vibe! ✨😊
#RiverCauvery #Trichy #ChasingSunset #Sunset #SummerEffect #GoSolo #BeautifulView #Wanderlust #KagaTheNomad

కొత్త నీటి సంవత్సరం మొదటి రోజున పెన్నా నది ఇలా పరవళ్ళు తొక్కుతుంటే గుండె నిండిపోయింది.ఈ ఏడాది అనంతపురం ఎల్-నినో కి ఎదురొడ్డి నిలబడాలని, రుతుపవనాలు కొనసాగి,రైతులందరికీ మంచి జరుగుతుందని ఆశిద్దాం. 🙏
( video credits @navin_ankampali )
ଗ୍ରୀଷ୍ମ ପ୍ରଭାବରେ କମୁଛି କାଜୁ ଅମଳ: ବାର୍ଷିକ ୮୮୦ କ୍ବିଣ୍ଟାଲ୍ର କାଜୁ ବଜାର
#CashewYield #ClimateChange #SummerEffect #AgricultureNews #OdishaFarming #Sambad
https://t.co/TdyNUz183Z
ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు. రేపు ఎండ తీవ్రతతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు. ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల తగ్గే అవకాశం. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. #Summereffect #RainAlert #Andrapradesh
Jaisalmer Raj News | नौतपा के असर से दिन में सुनी पड़ी सड़के, बाजारों में सन्नाटा | JAN TV
https://t.co/jGkReehzKs
#JaisalmerNews #Nautapa #Heatwave #DesertHeat #WeatherUpdate #RajasthanNews #PublicLife #MarketUpdate #SummerEffect #Jantv_vkj

తాటి చెట్టు పైనుండి పడి గీతాకార్మికుడు మృతి
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కెటిఎన్నారం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది #geethakarmikudu #Summereffect #veryhotfullday
#Hyderabad #telangana

45°C దాటిన ఎండల్లో శరీరం చల్లబడే వ్యవస్థ బలహీనపడుతూ #heatstroke ప్రమాదం పెరుగుతుంది. 50°C పైగా వేడి ఉంటే చర్మం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. కాబట్టి మధ్యాహ్నం ఎండలో తిరగకుండా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు #summereffect #summercare #summer

ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ..!
నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 42 మంది మృతి.. వరంగల్ లో నిన్న ఒక్కరోజు 20 మంది మృతి
మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా మృత
46 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిక. #summereffect

తెలంగాణలో కొనసాగుతున్న ఎండల తీవ్రత
భద్రాచలం, ఖమ్మం అత్యధికంగా హీట్‌వేవ్
భద్రాచలం 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత
ఖమ్మం 45.4°C, హనుమకొండ 44.0°C ఉష్ణోగ్రత
రామగుండం 44.1°C, ఆదిలాబాద్ 43.8°C ఉష్ణోగ్రత
నిజామాబాద్ 43.5°C, మెదక్ 42.8 డిగ్రీలు
హైదరాబాద్ 42.4°C నమోదు
#Summereffect #heatwave

ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరో వైపు కొన్ని ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లా పిడుగురాళ్ల, మహబూబ్‌నగర్ జిల్లాలో ఈరోజు జోరుగా వాన కురిసింది
#RainAlert #Summereffect
నిన్న మబ్బులు ఉన్నందున ఉష్ణోగ్రతలు 46°C దాటలేదు, కానీ ఈరోజు పొడి పశ్చిమ గాలులు, నిర్మలమైన ఆకాశం కారణంగా మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46-48°C వద్ద, ఒకట్రెండు చోట్ల 48-49°C వద్ద నమోదయ్యే అవకాశం ఉంది.
#summereffect #summercare

తెలంగాణలో తీవ్ర ఎండలు, వడగాల్పులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బతో నిన్న 22మంది మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజుల్లో 38 మంది మృతి #Summereffect
#Telangana

> ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి
> స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
> అనూహ్యంగా పెరిగిన వడగాడ్పులు ∙
> రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
> తణుకులో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
> ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనం
#summereffect

రాయలసీమ లో దంచికొట్టిన వాన.. ఒకవైపు ఎండలు, ఉక్కపొతలతో అల్లాడిన ప్రజలకు అర్ధరాత్రి వచ్చిన వాన కాస్త ఉపశమనం కలిగించింది #Summereffect #RainAlert #Rayalaseema
నిప్పుల కుంపటిలా ఉత్తర తెలంగాణ జిల్లాలు.
కాళేశ్వరంలో రికార్డుస్థాయిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
హనుమకొండ జిల్లా కమలాపూర్ లో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
#Summereffect #Telangana

తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఎండ తీవ్రత | Severe Heatwave Alert for Telugu States | ABN Telugu
#HeatWave #SummerEffect #WeatherReport #ABNAndhrajyothy @abntelugutv
తెలంగాణా లో రాబోయే ఆరు రోజులు విపరీతంగా వడగాలులు.. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు.. మంత్రి పొంగులేటి.. @INC_Ponguleti #Summereffect #Telangana

తిరుమలలో భారీ వర్షం.. హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది
#RainAlert #Summereffect
#Thirumala #Hyderabad
Last Seen Hashtags on Sotwe
nolimit
Seen from Italy
ballbusting
antepgay
Seen from Turkey
gay #paki
Seen from Pakistan
stripchatlive
Seen from United States
nolimit()*********** + filter:native_video
Seen from Singapore
thick cum
Seen from India
Ananyanagalla
Seen from Singapore
nolimit nolimit()*+filter:native_video
Seen from Spain
คู่แท้
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.9M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers









