Top Tweets for #SundaysWeeklyThemeVideo
#SundaysWeeklyThemeVideo
మన భారతీయ సంస్కృతిలో మహిళకు విశిష్ట స్థానం ఉంది. ఆమెను దేవతగా పూజిస్తారు, తల్లిగా ప్రేమిస్తారు, గృహలక్ష్మిగా గౌరవిస్తారు. ఎంతోమంది మహిళలు చరిత్రను చెరిపేయలేని ముద్ర వేశారు.
మహిళను గౌరవించండి – ఆమె సమాజానికి పునాది.
ఆమెను ప్రోత్సహించండి – భవిష్యత్తును వెలుగుగా మార్చుతుంది.
#WomenEmpowerment #RespectWomen #NariShakti #RachakondaPolice 🚔
@TG_SheTeams @tg_womensafety @sheteams_rck
@DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir
@DCPMaheshwaram @RCKTRAFFIC @CyberCrimeRck
#SundaysWeeklyThemeVideo
ఒక చిన్న తప్పు ....జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సరిపోతుంది.
#డ్రగ్స్ వలన మీ కలలు మాయమవుతాయి.
#డ్రగ్స్ కలిగిఉండడం, వినియోగం, విక్రయం చట్టపరంగా #నేరం.
#డ్రగ్స్ మాయలో పడకండి..మీ జీవితాన్ని సంతోషంగా గడపండి.
#SayNoToDrugs.... #YesToLife
#RachakondaPolice
@TelanganaCOPs @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @tg_womensafety @sheteams_rck @TG_SheTeams @TelanganaDGP @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday
#SundaysWeeklyThemeVideo
Act responsibly – verify before you share and raise your voice against online abuse.
Stay Informed, Stay Safe
Together we can create change
#BeTheChange #ActResponsibly #StopCyberBullying #ThinkBeforeYouShare #DigitalResponsibility #RachakondaPolice
@DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @sheteams_rck @CyberCrimeRck
#SundaysWeeklyThemeVideo
🚦Obey Traffic Rules, Save Lives!🚦
✔️Speed thrills but kills
✔️Wear your helmet
✔️ Fasten your seatbelt, and never jump signals.
Let's make our roads safer for everyone. 🚗🛵
#FollowTrafficRules #RoadSafety #RachakondaPolice
@RCKTRAFFIC @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram
#SundaysWeeklyThemeVideo
Beware Of Digital Arrest Scam
Law enforcement officers will never call and ask for money!!
To Report Financial Crimes-Dial 1930 or file a complaint at https://t.co/IhBIDRtRgQ
#CyberSecurity #DigitalArrest #DigitalArrestScam #CyberSafety #RachakondaPolice
@DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @CyberCrimeRck
#SundaysWeeklyThemeVideo
లోన్ యాప్ నేరగాళ్ళతో తస్మాత్ జాగ్రత్త!
లోన్ యాప్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారు.
లోన్ యాప్ నేరగాళ్ల బారిన పడకండి, ఒకవేళ మీరు బాధితులు అయితే వెంటనే 1930 కు కాల్ చేయండి.
#RachakondaPolice
#CyberSafety
#ThinkBeforeYouClick
#CyberAware
#StayAlertStaySafe
#SundaysWeeklyThemeVideo
రక్తదానం చేయండి-ప్రాణాలను కాపాడండి.
అన్ని దానాల్లో రక్తదానం గొప్పది. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు పోయే ప్రాణాన్ని కాపాడే ఒక ఆయువు పట్టు.
#PoliceCommemorationDay #SaluteToPoliceMartyrs #October21st #RachakondaPolice
@DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @RCKTRAFFIC @sheteams_rck
#SundaysWeeklyThemeVideo
🚨 Fake Digital Arrest Scams Alert! 🚨
Scammers are #impersonating_police to demand payments or threaten arrest via calls, messages, or emails. Don't fall for it!
If you receive such messages, report immediately! at Cyber crime #helpline : 1930
#Stayalert #staysafe #RachakondaPolice #CyberSafety #CyberAwareness #StopCyberCrime
#SundaysWeeklyThemeVideo
Before opening the car doors, watch in the mirror or turn and look for oncoming traffic
#DriveSafe
#RoadSafety
#RachakondaPolice
@RCKTRAFFIC @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram
#SundaysWeeklyThemeVideo
చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నేరగాళ్ళ పై నీలిచిత్రాల ప్రభావం ఉన్నట్లుగా పలుసందర్భాలలో రుజువైంది.
ఏ కన్నూ చూడదనే మిడిసిపాటుతో విచ్చలవిడిగా చిన్నపిల్లల అశ్లీల చిత్రాలను FACEBOOK/WHATSAPP లేదా ఏదైనా సోషల్ మీడియా లో చూసినా, పంపినా పోలీస్ వారి నిఘా నేత్రం వారిని వెంటాడుతూనే ఉంటుంది.
నేరానికి పాల్పడినవారు ఎవరూ కూడా చట్టం యొక్క ఉక్కు పాదం నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. భారతీయ న్యాయ సంహిత, POCSO మరియు IT చట్టాల ప్రకారం నిందితులకు కనీసం 5 సంవత్సరములవరకు జైలు శిక్ష విధించబడుతుంది.
మన పిల్లలను మానవ మృగాలనుండి కాపాడుకుందాం, నేరరహిత సమాజంలో భాగస్వాములం అవుదాం
-మీ
జి.సుధీర్ బాబు, ఐపిఎస్,
కమిషనర్ ఆఫ్ పోలీస్,
రాచకొండ.
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
