Top Tweets for #TANDUR
అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, అన్నదమ్ముల రక్షణ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy

అనురాగానికి ప్రతీక, అనుబంధానికి వేడుక... తోబుట్టువుల ప్రేమాభిమానాలకు నిదర్శనమైన రాఖీ పండగ సందర్భంగా తాండూరు ప్రజలందరికీ రాఖి శుభాకాంక్షలు
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy
తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy
బషీరాబాద్ మండలం నావంద్గి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, శివనంది, మైసమ్మ, ధ్వజస్తంభం, నవగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy

గౌతాపూర్ లో నూతనంగా నిర్మించిన "శుభం కన్వెన్షన్" (ఫంక్షన్ హాల్) ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు.
ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభమైన శుభం కన్వెన్షన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గారు.
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy

ప్రేమ, కరుణ, త్యాగాలకు ప్రతీక.. ఆపన్నులకు నిరంతరం సేవలందించిన మానవతామూర్తి భారతరత్న మదర్ థెరీసా జయంతి సందర్భంగా నివాళులర్పిద్దాం
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy

ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, కరుణ, ప్రేమ, మానవతా విలువలు ప్రపంచమంతా వికసించాలని కోరుకుంటూ.. ముస్లిం సోదరులందరికీ
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy

పచ్చదనం పెంపొందిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
#bmr #tandur #buyyanimanoharreddy #Congress #tandurmlamanoharreddy
సీనియర్ నాయకులు బంటారం మల్లేష్ గారి కుమారుని వివాహం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు తాండూరు లోని వారి ఇంటికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
#BMR #TANDUR #TANDURMLA #TELANGANA #CONGRESS

భాష, సాహిత్య, సాంస్కృతిక వికాసానికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు. తెలంగాణ చైతన్య మూర్తి, తెలంగాణ వైతాళికుడు
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం
#BMR #TANDUR #TANDURMLA #TELANGANA #CONGRESS

పల్లె పల్లెనా విజయక్క రాఖీ పండుగ సంబురాలు #pallepallenavijayaakkarakhipandugha #Tandur #Rakhi #kanjerlavijayalakshmiyadav #Vikarabad
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్న తాండూర్ నియోజకవర్గం
@INCTelangana
@ManoharReddyINC
@revanth_anumula
@TelanganaCMO
#tandur #PrajaPrabhutvam #TelanganaDevelopment #RevanthReddy #CongressForTelangana
బండమీదిపల్లి గ్రామం అన్నదమ్ములతో ఘనంగా విజయక్క రాఖీ పండుగ కార్యక్రమం
తాండూర్ పెద్దెమ్ముల్ మండలం బండమీదిపల్లి గ్రామం అన్నదమ్ముల తో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రాఖి పండుగ కార్యక్రమం నిర్వహించిన కంజర్ల విజయలక్ష్మి గారు. #kanjerlavijayalakshmiyadav #Tandur #PallepallenavijayaAkkaRakhiPandugha

తాండూర్ గోరెపల్లి గ్రామం లో జరిగిన రాఖీ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడిన కంజర్ల విజయలక్ష్మి #kanjerlavijayalakshmiyadav #Tandur #PallepallevijayaAkkaRakhiPandugha
గిరిజన తాండాల్లో (బండమీదిపల్లి గ్రామం) చీరా సారేలేతో ఘనంగా విజయక్క సీమంత కానుక కార్యక్రమం #Kanjerlavijayalakshmiyadav #Tandur #Seemantham #womenleaders
తాండూర్ పెద్దెమ్ముల్ మండలం బండమీదిపల్లి గ్రామం లో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీర సారేలతో గర్భిణీ స్త్రీ లకు ఘనంగా శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించిన కంజర్ల విజయలక్ష్మి గారు.

పరమేశ్వరుడి తాండవం వల్లే 'తాండవపురం' (తాండూరు)గా పేరు వచ్చింది: మంత్రి నారాయణ
#Tandur #MinisterNarayana #TandavaPuram #TempleRenovation #bigtv
జినుగుర్తి గ్రామంలో అంగరంగ వైభవంగా విజయక్క రాఖీ పండుగ సంబురాలు*
- తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ పెద్దఎత్తున రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు గ్రామంలోని యువత మరియు స్థానిక అన్నదమ్ములతో రాఖీ పండుగ జరుపుకున్నారు #Kanjerlavijayalakshmiyadav #Tandur #PalepalenavijayaAkkaRakhipanudugha

నగల దుకాణంలో పట్టపగలే చోరీ: కస్టమర్లా వచ్చి గోల్డ్ చైన్‌తో జంప్ (వీడియో)
#ViralVideo #Viral #JewelleryShop #GoldTheft #GoldChain #Robbery #Theft #CCTVFootage #CCTV #CrimeNews #CrimeAlert #DaylightRobbery #Tandur #Vikarabad #Telangana #TelanganaNews #HyderabadNews #BreakingNews #IndiaNews
https://t.co/KBg7cuuQua
Looks like the gang forgot one important thing,you can distract the staff, but not the #CCTV.
A 5-member gang, stole a 10-gram gold necklace from a jewellery shop in #Tandur, #Vikarabad after posing as customers. Now CCTV has it all.
Police have. launched a probe.@indiatvnews
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























