Top Tweets for #TDPProddatur
25ఏళ్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా చేసిన పెద్దాయనను,
నీ రాజకీయ గురువును,
ఈ రోజు ఎలా పడితే అలా మాట్లాడే అంతటి వాడివి అయ్యావా రాచమల్లు?
#Proddatur #proddaturdevelopment
#Rachamallu #NandyalaVaradaRajulaReddy
#gvpraveenkumarreddy #UkkuPraveen
#TDPProddatur
2019 ఎన్నికల సమయంలో గెలవకపోతే అప్పులతో చనిపోవాలని మాట్లాడిన నీకు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఎక్కడిది? పడగ విప్పిన రాచమల్లు అవినీతికి ఇది నిదర్శనం కాదా..?
#rachamallu #NalugellaNarakam
#Proddatur #SaveAndhraPradesh
#TDPProddatur #saveproddatur
#JaganPaniAyipoyindhi #PsychoPovaliCycleRavali #ukkupraveen
ఈ ప్రొద్దుటూరులో అంతా ఆయనే..
ఈ ప్రజల కష్టాలకు కారణం ఆయనే..
ఆయనే మన ఎమ్మెల్యే రాచమల్లు..
#Proddatur #LandScams
#NalugellaNarakam
#saveproddatur #Rachamallu #SaveAndhraPradesh
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#TDPProddatur #TDP #UkkuPraveen
వీరి బాధ వర్ణనాతీతం..
పేద వారి స్థలాలను ఎమ్మెల్యే అండతో కబ్జా చేసి అమ్ముకున్న వాళ్ళనీ వదలం, అండగా ఉన్న RBK నీ వదిలిపెట్టం, అక్రమానికి కొమ్ము కాస్తున్న అధికారులను వధలం...
వీరికి న్యాయం జరిగేవరకు పోరాడుతాము..
#Proddatur
#TDPProddatur #saveproddatur
#SaveAndhraPradesh #JaganPaniAyipoyindhi #PsychoPovaliCycleRavali

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లును దండించే శక్తి లేదా ముఖ్యమంత్రి గారు?
#Proddatur
#NalugellaNarakam
#saveproddatur #Rachamallu #SaveAndhraPradesh #YSJagan
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#TDPProddatur #TDP #UkkuPraveen
రాచమల్లు భస్మాసుర హస్తం!
ఎమ్మెల్యేగా నీ సాయం కోసం వచ్చిన పేదల భూమే కబ్జా చేపిస్తావా!
ఈ బాధితుల ఆవేదనకు నీ భాధ్యత లేదా.!
#Proddatur #LandScams
#NalugellaNarakam
#saveproddatur #Rachamallu #SaveAndhraPradesh
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#TDPProddatur #TDP #UkkuPraveen
ప్రొద్దుటూరు ప్రజలారా! జాగ్రతగా ఉండండి, భూ భకాసురుల నుంచి మీ ఆస్తులు కాపాడుకోండి..
#Proddatur #LandScams
#NalugellaNarakam
#saveproddatur #Rachamallu #SaveAndhraPradesh
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#TDPProddatur #TDP #UkkuPraveen

ఎమ్మెల్యే రాచమల్లు గారూ,
ప్రొద్దుటూరు ప్రజలకు ఏమైన భూ సమస్యలు ఉంటే మీకు చెప్పామన్నారు, ఎందుకు? మీరు సెట్ చేసుకోడానికా?
ప్రొద్దుటూరు ప్రజలారా, జాగ్రత్త ..
#Proddatur #LandScams
#saveproddatur #SaveAndhraPradesh
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#TDPProddatur #TDP #UkkuPraveen
ప్రొద్దుటూరు ప్రజలారా, జాగ్రత్త పడండి.
మీ ఆస్తులను చెక్ చేసుకోండి. ఊరిలో భూ భకాసురులు ప్రజల ఆస్తులను తినేస్తున్నారు..
#Proddatur #LandScams
#saveproddatur #SaveAndhraPradesh
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#TDPProddatur #TDP #UkkuPraveen
రాచమల్లు గారూ!
ప్రొద్దుటూరు తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తె ఖబధ్ధార్! #Proddatur #TDPProddatur
#UkkuPraveen
#SaveAndhraPradesh
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#BhavishyathukuGuarantee
#NalugellaNarakam
#JaganPaniAyipoyindhi
జగన్ రెడ్డి అబద్ధాల పైన కట్టుకున్న కడప కోటను మేము బధ్దలుకొడతాం...
కడప జిల్లాల్లో టీడీపీ కి పునర్వైభవం తీసుకువస్తాము.
#Proddatur #TDPProddatur
#UkkuPraveen
#SaveAndhraPradesh
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#BhavishyathukuGuarantee
#NalugellaNarakam
#JaganPaniAyipoyindhi
ప్రొద్దుటూరు లో వచ్చె ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరెస్తా..
ఆ సీటును చంద్రబాబు గారికి కానుక గా ఇస్తా.. నిన్న మంగళగిరిలో టీడీపీ లోకి ప్రొద్దుటూరు వైసీపీ నేతల వలసల సందర్భంగా ప్రొద్దుటూరు ఇంచార్జీ డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి
#Proddatur #TDPProddatur
#UkkuPraveen
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#BhavishyathukuGuarantee
#NalugellaNarakam
#JaganPaniAyipoyindhi
టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మంగళగిరి ఆఫీసు లో ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జీ (డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి) గా నా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు...
#Proddatur #TDPProddatur
#UkkuPraveen
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#BhavishyathukuGuarantee #ChaitanyaRathaYatra
#NalugellaNarakam
#JaganPaniAyipoyindhi

CBI ఎంక్వయిరీ ఎలా వేస్తారో చెప్తా తెలుసుకోండి ఎమ్మెల్యే గారు..!
#Proddatur #TDPProddatur
#UkkuPraveen #Rachamallu
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#BhavishyathukuGuarantee #ChaitanyaRathaYatra
#NalugellaNarakam
#JaganPaniAyipoyindhi
#ByeByeJaganIn2024
మా ఆహ్వానం మేరకు మా ఇంటికి వచ్చిన శాసనమండలి టీడీపీ నాయకుడు, శ్రీ యనమల రామకృష్ణుడు గారిని మరియు మైదుకూరు టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని సాదరంగా అహ్వానించడం జరిగింది..
#TDP #TDPProddatur
#TDPWillBeBack

ప్రొద్దుటూరు లో మీ అధికార పార్టీ వాళ్ళని చంపుతామని బెదిరిస్తుంటే , ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎంటి ఎమ్మెల్యే గారు?
#RashtramaaRavanakaashtamaa
#SaveProddatur #SaveAndhraPradesh
#TDPProddatur #TDP
తెలుగుదేశం పార్టీ నాయకుడు సి.ఎమ్. సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలోని *అన్న క్యాంటీన్* ప్రారంభోత్సవానికి టీడీపీ రాష్ట్ర నాయకులు యనమల రామకృష్ణుడు గారు మరియు టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#TDPProddatur
#AnnaCanteen

I attended the opening program of the Anna Canteen organized by TDP Leader CM Suresh Naidu in Proddatur with TDP State Leader Yanamala Ramakrishnudu and TDP Party PolitBuero Member R. Srinivasa Reddy.
#TDPProddatur #Proddatur #TDP
#AnnaCanteen #AnnaCanteenProddatur

అనారోగ్య కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ రాజుపాలెం మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి గారిని వారి ఇంట్లో కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పిన ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జీ డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి
#TDP #TDPProddatur #Proddatur

Last Seen Hashtags on Sotwe
عراقية
furry #gay #sex
Seen from Italy
malatyaaktif
Seen from Turkey
minichat():video
Seen from France
anxiouspandaa((((***))))****** filter:videos
Seen from Israel
Plushophilia
Seen from Belgium
janda bugil
Seen from Netherlands
Welfare24
Seen from United States
MGAI
Seen from United States
blowjobasmr
Seen from Korea
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers









