Top Tweets for #TGFDC
మీడియా టుడే :జాతీయ తెలుగు దినపత్రిక
media today pages 25-8-2026 https://t.co/TVQ7H61cAq
#Bathukammafestival #tgfdc
@IPRTelangana @TelanganaFDC

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 - సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా గారు, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు గారితో కలిసి ఆవిష్కరించారు.
🌼రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిల్మ్, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించామని తెలిపారు.
🌼గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభించిందని, 500కు పైగా లఘు చిత్రాలు, బతుకమ్మ పాటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం కూడా యువ ప్రతిభావంతులు పోటీలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
🌼ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టించడానికి, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు దోహదం చేస్తాయని ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
🌼లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు [email protected] మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.
🌼ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ. 20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.
#TelanganaFDC #DilRaju #YoungFilMakerChallenge #TelanganaFilmDevelopmentCorporation
#Hyderabad:
Jury members submitted the list of Gaddar Film Awards to #Telangana Deputy Chief Minister Sri @Bhatti_Mallu .
#TGFDC Chairman #DilRaju,
I & PR Commissioner @chekkapriyanka were present on this occasion.

Looking for a weekend in the wild? #TGFDC’s Rock Bay Nature Camp at Forest Trek Park, #Manchirevula, on Feb 28–March 1 offers camping, trekking & bird watching. #Hyderabad
https://t.co/UP7JuIjqbO
Great to see blockbusters like Baahubali, Pushpa, and RRR being featured by the Telangana Film Development Corporation (TGFDC). But the real surprise was seeing Yash BOSS and KGF listed too 💥
This is huge for Indian cinema tourism. 🎬🎥
#TGFDC

In its first trap of 2026, the Anti-Corruption Bureau (ACB) booked two officials of the Telangana Forest Development Corporation Limited (#TGFDC) in #Kothagudem. #bribery #ACB
https://t.co/4Zou1cqGST
TGFDC to hold nature camp at Manchirevula Forest Trek Park
#TGFDC #NatureCamp #EcoTourism #Hyderabad
https://t.co/0eMrWk3lzF
తెలంగాణలోని యువ సృజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ #TGFDC బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తోంది. 3 నిమిషాలు, 5 నిమిషాల లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిలిమ్స్ పంపించాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు కోరారు.
✳️ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు), తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు పంపించాలి.
✳️సెప్టెంబర్ 30 లోపు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని, నిర్దేశిత గడువులోగా అందిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి ఎంపిక చేస్తారని దిల్ రాజు గారు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులోనూ అనేక రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను దిల్ రాజు గారు విడుదల చేశారు.
✳️ఎంట్రీలను ఈ కింది మెయిల్ ఐడీ [email protected] లేదా వాట్సాప్ నెంబర్ - 8125834009 (WhatsApp Only) కు పంపించాల్సి ఉంటుంది.
✳️పోటీలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్‌కు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష చొప్పున అందిస్తారు. మరో అయిదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సొలేషన్ బహుమతులు అందజేస్తారు. వీటితో పాటు బహుమతి గ్రహీతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారు.
✳️పోటీలో పాల్గొనడానికి అర్హతలు:
1. ఈ పోటీలో పాల్గొనే వారి వయసు 40 ఏళ్ళ లోపు ఉండాలి.
2. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
3. షార్ట్ ఫిల్మ్స్ / వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసం మాత్రమే చిత్రీకరించినవై ఉండాలి.
#YoungFilmMakersChallenge #Bathukamma #PrajaPrabhutwam #ShortFilms #DilRaju
Felt truly honoured to be part of the #TelanganaGaddarFilmAwards organized by #TGFDC, along with Hon’ble CM Sri @revanth_anumula Garu, Deputy CM Sri @Bhatti_Mallu Garu, Minister for Roads, Buildings & Cinematography Sri @KomatireddyKVR Garu, and many film celebs and media folks.
Big congratulations to all the award-winning stars!
#Telangana #Revanthreddy #Serilingampally #ArekapudiGandhi #PACChairman
Respected creators of Telugu cinema take the stage, honored for their enduring influence and artistry.
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards

హైదరాబాద్ లో చలన చిత్ర పరిశ్రమ వర్ధిల్లాలి : ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష
#TelanganaGaddarFilmAwards2024 #TelanganaRising2047 #TGFDC #TGFA

A Moment of Power.
Nandamuri Balakrishna graces the Gaddar Telangana Film Awards with his presence, a true icon of Telugu cinema.
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
A Well-Earned Honor.
The artist holds their award high at the Gaddar Telangana Film Awards — a testament to talent and dedication
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
Awards for excellence, celebrating the stars and visionaries who shape the world of Telugu cinema
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards

Class and Prestige in One Frame.
Renowned figures raise a toast to the spirit of cinema at the Gaddar Telangana Film Awards.
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
Red Carpet Conversations.
Stars and icons of cinema share their excitement and insights, bringing the Gaddar Telangana Film Awards to life!
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
Candid moments in the spotlight. TGFA vibes to the fullest.
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards

The spotlight’s on — gearing up to electrify the Gaddar Telangana Film Awards 2025. Ready for unstoppable energy? Stay tuned
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
A moment of grace, a lifetime of talent - set to dazzle and redefine brilliance at the Gaddar Telangana Film Awards tonight. Stay with us for magic
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
Just a glimpse on screen, but a lifetime of vocals that speak volumes. Feel the magic of M.M. Keeravani’s voice
@Bhatti_Mallu
@KomatireddyKVR
@INC_Ponguleti
@TelanganaCMO
#TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


























