Top Tweets for #TTDEmployees
టీటీడీలో వేతనాల చట్టం ఏదీ?..| Implement Minimum Wages Act in TTD: BJP Leader Naveen Kumar Reddy Demands Job Security & Equal Pay | @marktvtelugu #TTD #Tirumala #NaveenKumarReddy #BJP #TTDEmployees #MinimumWages #EqualPay #JobSecurity #TTDJobs #Regularization #AndhraPradesh #Tirupati #TeluguNews #ttdboard టీటీడీలో కనీస వేతనాల చట్టం అమలు చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 22,500 మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, "సమాన పనికి సమాన వేతనం" సూత్రం ప్రకారం జీతాలు పెంచాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
కార్పొరేషన్లు, సొసైటీలు, ఏజెన్సీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అన్నమాచార్య ప్రాజెక్టు, హెచ్డీపీపీ ఆర్టిస్టులు, టైమ్‌స్కేల్ ఉద్యోగులు, హెల్త్ వర్కర్లు, ఎఫ్ఎంఎస్ వర్కర్లు, అలాగే కళ్యాణకట్ట, అన్నదానం, విజిలెన్స్, స్విమ్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, డ్రైవర్లు, అర్చకులు, ఆర్టిస్టులు, వైద్యులు తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసరంగా చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి కాలంలో టీటీడీ కీలక విభాగాల్లో అనేక మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ, కొత్త రెగ్యులర్ నియామకాలపై అధికారులు, ధర్మకర్తల మండలి దృష్టి సారించకపోతే భవిష్యత్తులో టీటీడీ నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
టీటీడీ ఇంజినీరింగ్ విభాగానికి సుమారు రూ.3,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, తగిన ఇంజినీరింగ్ సిబ్బంది లేకపోవడం, పదోన్నతులు నిలిచిపోవడం, కొత్త నియామకాలు జరగకపోవడం, కొందరు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ స్థిర, చరాస్తులు, కళ్యాణ మండపాలు, దేవాలయాల నిర్వహణ, నిర్మాణ పనుల పర్యవేక్షణలో లోపాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల భక్తుల విరాళాలతో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
టీటీడీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు "సమాన పనికి సమాన వేతనం" అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటి అమలులో జాప్యం చేయడం సమంజసం కాదని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి, ప్రతి ఉద్యోగిలో బాధ్యతాయుత భావన పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
గత కొన్నేళ్లుగా పదవీ విరమణ చేసే ఉద్యోగుల స్థానంలో కొత్త రెగ్యులర్ నియామకాలు జరగడం లేదని, ప్రభుత్వం టీటీడీతో సమన్వయం చేసుకుని వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
రాబోయే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఉద్యోగుల సమస్యలను కీలక అజెండాగా చర్చించి, "కనీస వేతనాల చట్టం" అమలుపై తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీటీడీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం జరిగితే ముఖ్యమంత్రితో పాటు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
TTD ghee adulteration case widens: CBI names 11 more accused, including 7 staff #TTDgheeadulterationcase #CBI #TTDemployees #Arrest https://t.co/GIu5KpIG7Z
తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం
#TTDEmployees #Insults #AyyappaDevotees #Tirupati #APNews #SakshiNews
https://t.co/W1EaipNwqQ
తిరుమలలో ఘోర అపచారం.. మాంసం తింటూ పట్టుబడ్డ టీటీడీ సిబ్బంది
#TTDEmployees #NonVegFood #Tirumala #APNews #SakshiNews
https://t.co/6Kcb9qyltm
టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్ | ABN Telugu
#TTD #TTDEmployees #TTDEmployeesSuspended #Tirumala #ABNAndhrajyothy @abntelugutv
#Telangana | 4 Non-Hindu Employees Working in #TTD Suspended. The suspended employees did not follow the TTD's code of conduct and acted irresponsibly while performing their duties
#Telangana #TTD #TTDEmployees #CodeOfConduct #TTDControversy #TTDSuspensions
https://t.co/kBEoSwAgNA
బండి సంజయ్ టీటీడీ వ్యాఖ్యలపై భూమన కౌంటర్..
#BandiSanjay #BhumanaKarunakarReddy #TTDEmployees #NTVTelugu
టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?
#TTD #TTDEmployees #AndhraPradesh #andhranews9
https://t.co/xs1O0IONjm
TTD Distributes House Pattas To Employees | Bhumana Karunakar Reddy | TTD EO AV Dharma Reddy
#TTD #HousePattas #TTDEmployees #BhumanaKarunakarReddy #DharmaReddy #SakshiTV
ತಿಮ್ಮಪ್ಪನ ಆಶೀರ್ವಾದ! ತಿರುಮಲದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ 310 ಎಕರೆಯಲ್ಲಿ ಸೈಟ್ ಮಂಜೂರು ಮಾಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿದ TTD
#TTD #Tirupati #Site #TTDEmployees #Vadamalapeta
https://t.co/8VUA6VSjNr
TTD employees house sites allotment comes into reality #TTDEmployees #HouseSites #YSJaganMohanReddy #Apstategovernment https://t.co/ywOZRrXjow
వారికి అండగా టీటీడీ
కరోనా వైరస్ బారిన పడిన టీటీడీ ఉద్యోగులు, అర్చకుల వైద్య ఖర్చులను టీటీడీ భరిస్తుంది
టీటీడీ ఉద్యోగులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతాము
- చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు
#TTDEmployees #TTD #Tirumala
#APGovernment #Andhrapradesh
టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతి: ఈవో సింఘాల్
#TTDEmployees #Covid19 #AnilKumarSinghal
https://t.co/VP40pyjzGH
ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು ದೇವಸ್ಥಾನವನ್ನು ಮತ್ತೆ ಮುಚ್ಚಿ ಎಂದು ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ.
#Amaravati #Darshan #TirupatiTemple #TTDEmployees
https://t.co/XeyqS8MpKi
17 TTD employees test positive for coronavirus #TTDEmployees #YVSubbaReddy #Tirupati #AndhraPradesh https://t.co/ap6IvdxrN1
టీటీడీ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే
#AP24x7
For Full Story : https://t.co/g41U9H2LPH
Watch Youtube LIVE : https://t.co/8vlDf9MHlC
For More Latest Updates : https://t.co/u7k7wHHvtl
#TTD #TTDEmployees #TDPMla

తిరుమల అంటే ఎంతో ఇష్టం...శ్రీవారి సన్నిధిలో సినీ నటి సమంత @Samanthaprabhu2 https://t.co/W3LOsjuXTJ #samanthaakkineni #tirumalatirupathidevasthanam #andhrapradesh #ttdemployees
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

















