Top Tweets for #TTDOfficialUpdates
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
గుంటూరుకు చెందిన శ్రీ తుమ్మల ఆనంద్ బాబు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10,11,116 విరాళంగా అందించారు.
#TTD #Tirumala #Tirupati #VenkateswaraSwamy #TTDOfficialUpdates #SriVenkateswaraPranadanaTrust #TTDevasthanams

Tirumala Accommodation Update:
03-10-2026 | 7:18 AM
• ₹50 & ₹100 rooms : 414 available
• ₹1,000 & ₹1,523 rooms : 18 available
#Tirumala #Tirupati #TTD #TTDAccommodation #AccommodationUpdate #TirumalaAccommodation #TTDofficialupdates

గోవింద నామస్మరణతో అక్టోబర్ 03న పిండి దీప మహోత్సవం
పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద పాదయాత్ర. భక్తులకు పటిష్ట ఏర్పాట్లు.
#PindiDeepaMahotsavam #GovindaNamam #SrinivasaGovinda #Tirumala #TTD #Tirupati #OmNamoVenkatesaya #TTDofficialupdates
గోవింద నామస్మరణతో అక్టోబర్ 03న పిండి దీప మహోత్సవం. టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద పాదయాత్ర. భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు.
#TTD #Tirumala #Govinda #TTDOfficialUpdates #Tirupati

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026
పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో విశిష్ట ప్రమాణాలను పాటించినందుకు ఆలయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
#TTD #Tirumala #Appalayagunta #SwachhAndhraAward2026 #TTDofficialupdates

శ్రీవారి సేవే మా అదృష్టం..జన్మ ధన్యమైందంటున్న సేవకులు I TTDevasthanams
#TTD #Tirumala #Tirupati #VenkateswaraSwamy #TTDUpdates #SrivariSeva #SrivariSevakulu #ManavaSeva #MadhavaSeva #DevoteeExperience #TTDOfficialUpdates #Govinda
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన శ్రీ నోముల అశోక్ కుమార్ రూ.1.02 కోట్ల విరాళాన్ని అందజేశారు.
- దాతను అభినందించిన టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు
#TTD #SVPranadanaTrust #PranadanaTrust #Tirumala #Tirupati #TTDofficialupdates #Donation

Devotees Appreciate the Facilities Provided by TTD I TTDevasthanams
#TTD #Tirumala #Tirupati #VenkateswaraSwamy #TTDUpdates #DevoteeExperience #DevoteeFacilities #SrivariDarshan #TTDOfficialUpdates #Annaprasadam
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో, అధికారుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
#Tirumala #TTD #DevoteeFacilities #SrivariDarshan #Tirupati #TTDofficialupdates

SSD Token Availability at Tirupati
Location - 1. Srinivasam complex ssd counters
2. Vishnu Nivasam ssd counters
3. Sri bhudevi complex ssd counters
#TTD #Tirumala #TTDUpdates #SSDToken #TTDofficialupdates

టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి I TTDevasthanams
#TTD #Tirumala #Tirupati #VenkateswaraSwamy #TTDUpdates #TTDFacilities #DevoteesFeedback #TTDOfficialUpdates #TTDevasthanams #TirumalaDarshan

Location - 1. Srinivasam complex ssd counters
2. Vishnu Nivasam ssd counters
3. Sri bhudevi complex ssd counters
#TTD #Tirumala #TTDUpdates #SSDToken #TTDofficialupdates

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారికి రూ.40 లక్షల విలువైన బంగారు పూత గజ, సింహ వాహనాలను దాతలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.
#TTD #SrinivasaMangapuram #GajaVahanam #SimhaVahanam #TTDofficialupdates
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12–20 వరకు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. గరుడ వాహనం – అక్టోబర్ 16, పుష్పక విమానం – 17, స్వర్ణ రథం – 19, చక్రస్నానం – 20.
#Tirumala #TTD #NavaratriBrahmotsavams #TTDofficialupdates

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి రూ.40 లక్షల విలువైన బంగారు పూత సింహ, గజ వాహనాలను హైదరాబాద్‌కు చెందిన దాతలు విరాళంగా అందజేశారు.
#TTD #SrinivasaMangapuram #KalyanaVenkateswaraSwamy #TTDofficialupdates

తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ 200 ఏళ్ల చారిత్రక పుష్కరిణి పునరుద్ధరణకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు శంకుస్థాపన చేశారు.
#TTD #BRNaidu #Tarigonda #LakshmiNarasimhaSwamy #Pushkarini #TempleRenovation #TTDevasthanams #TTDofficialupdates
Srivari Navaratri Brahmotsavams 2026 at Tirumala from Oct 12–20. Key events: Garuda Vahanam – Oct 16, Pushpaka Vimanam – Oct 17, Swarna Ratham – Oct 19, Chakra Snanam – Oct 20.
#Tirumala #TTD #NavaratriBrahmotsavams #TTDofficialupdates

SSD Token Availability at Tirupati
Location - 1. Srinivasam complex ssd counters
2. Vishnu Nivasam ssd counters
3. Sri bhudevi complex ssd counters
#TTD #Tirumala #TTDUpdates #SSDToken #TTDofficialupdates

Last Seen Hashtags on Sotwe
ouighoursmassacre
Seen from United States
OrdinaryBus
Seen from United States
ZestInterview
Seen from United States
minichat MiniChat minichat
Seen from United States
les
Seen from United States
วิจารณ์เมีย
masturbate
Seen from United States
Folsom2026
Seen from United States
OneSchoolOneBook
肥鲍
Seen from Russia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers











